పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యాకోబు 5:16
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Notes
No Verse Added
History
యాకోబు 5:16 (09 29 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యాకోబు 5:16
1
ఇదిగో
ధనవంతులారా,
మీమీదికి
వచ్చెడి
ఉపద్రవ
ములను
గూర్చి
ప్రలాపించి
యేడువుడి.
2
మీ
ధనము
చెడిపోయెను;
మీ
వస్త్రములు
చిమ్మటలు
కొట్టినవాయెను.
3
మీ
బంగారమును
మీ
వెండియు
తుప్పుపట్టినవి;
వాటి
తుప్పు
మీమీద
సాక్ష్యముగా
ఉండి
అగ్నివలె
మీ
శరీరములను
తినివేయును;
అంత్యదినములయందు
ధనము
కూర్చు
కొంటిరి.
4
ఇదిగో
మీ
చేలు
కోసిన
పనివారికియ్యక,
మీరు
మోసముగా
బిగపట్టిన
కూలి
మొఱ్ఱపెట్టుచున్నది.
మీ
కోతవారి
కేకలు
సైన్యములకు
అధిపతియగు
ప్రభువు
యొక్క
చెవులలో
చొచ్చియున్నవి.
5
మీరు
భూమిమీద
సుఖముగా
జీవించి
భోగాసక్తులై
వధదినమునందు
మీ
హృదయములను
పోషించుకొంటిరి.
6
మీరు
నీతి
మంతుడైనవానికి
శిక్షవిధించి
చంపుదురు,
అతడు
మిమ్మును
ఎదిరింపడు.
7
సహోదరులారా,
ప్రభువు
రాకడవరకు
ఓపిక
కలిగి
యుండుడి;
చూడుడి;
వ్యవసాయకుడు
తొలకరి
వర్షమును
కడవరి
వర్షమును
సమకూడు
వరకు
విలువైన
భూఫలము
నిమిత్తము
ఓపికతో
కాచుకొనుచు
దానికొరకు
కనిపెట్టును
గదా
8
ప్రభువురాక
సమీపించుచున్నది
గనుక
మీరును
ఓపిక
కలిగియుండుడి,
మీ
హృదయములను
స్థిరపరచు
కొనుడి.
9
సహోదరులారా,
మీరు
తీర్పు
పొందకుండు
నిమిత్తము
ఒకనిమీదనొకడు
సణగకుడి;
ఇదిగో
న్యాయాధిపతి
వాకిట
నిలిచియున్నాడు.
10
నా
సహోదరులారా,
ప్రభువు
నామమున
బోధించిన
ప్రవక్తలను,
శ్రమానుభవ
మునకును
ఓపికకును
మాదిరిగా
పెట్టుకొనుడి.
11
సహించిన
వారిని
ధన్యులనుకొనుచున్నాము
గదా?
మీరు
యోబు
యొక్క
సహనమునుగూర్చి
వింటిరి.
ఆయన
ఎంతో
జాలియు
కనికరమును
గలవాడని
మీరు
తెలిసికొని
యున్నారు.
12
నా
సహోదరులారా,
ముఖ్యమైన
సంగతి
ఏదనగా,
ఆకాశముతోడనిగాని
భూమితోడనిగాని
మరి
దేని
తోడనిగాని
ఒట్టుపెట్టుకొనక,
మీరు
తీర్పుపాలు
కాకుండునట్లు
అవునంటే
అవును
కాదంటే
కాదు
అని
ఉండవలెను.
13
మీలో
ఎవనికైనను
శ్రమ
సంభవించెనా?
అతడు
ప్రార్థనచేయవలెను;
ఎవనికైనను
సంతోషము
కలిగెనా?
అతడు
కీర్తనలు
పాడవలెను.
14
మీలో
ఎవడైనను
రోగియై
యున్నాడా?
అతడు
సంఘపు
పెద్దలను
పిలిపింపవలెను;
వారు
ప్రభువు
నామమున
అతనికి
నూనె
రాచి
అతనికొరకు
ప్రార్థనచేయవలెను.
15
విశ్వాససహితమైన
ప్రార్థన
ఆ
రోగిని
స్వస్థపరచును,
ప్రభువు
అతని
లేపును;
అతడు
పాపములు
చేసినవాడైతే
పాపక్షమాపణ
నొందును.
16
మీ
పాపములను
ఒకనితోనొకడు
ఒప్పుకొనుడి;
మీరు
స్వస్థతపొందునట్లు
ఒకనికొరకు
ఒకడు
ప్రార్థనచేయుడి.
నీతిమంతుని
విజ్ఞాపన
మనఃపూర్వకమైనదై
బహు
బలము
గలదై
యుండును.
17
ఏలీయా
మనవంటి
స్వభావముగల
మనుష్యుడే;
వర్షింపకుండునట్లు
అతడు
ఆసక్తితో
ప్రార్థన
చేయగా
మూడున్నర
సంవత్సరములవరకు
భూమిమీద
వర్షింపలేదు.
18
అతడు
మరల
ప్రార్థనచేయగా
ఆకాశము
వర్ష
మిచ్చెను,
భూమి
తన
ఫలము
ఇచ్చెను.
19
నా
సహోదరులారా,
మీలో
ఎవడైనను
సత్యము
నుండి
తొలగిపోయినప్పుడు
మరియొకడు
అతనిని
సత్య
మునకు
మళ్లించినయెడల
20
పాపిని
వాని
తప్పుమార్గమునుండి
మళ్లించువాడు
మరణమునుండి
యొక
ఆత్మను
రక్షించి
అనేక
పాపములను
కప్పివేయునని
తాను
తెలిసికొనవలెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References