పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ప్రకటన గ్రంథము 13:6
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
Notes
No Verse Added
History
ప్రకటన గ్రంథము 13:6 (06 40 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
ప్రకటన గ్రంథము 13:6
1
మరియు
పది
కొమ్ములును
ఏడు
తలలును
గల
యొక
క్రూరమృగము
సముద్రములోనుండి
పైకి
వచ్చుట
చూచితిని.
దాని
కొమ్ములమీద
పది
కిరీటములును
దాని
తలలమీద
దేవదూషణకరమైన
పేళ్లును
ఉండెను.
2
నేను
చూచిన
ఆ
మృగము
చిరుతపులిని
పోలియుండెను.
దాని
పాదములు
ఎలుగుబంటి
పాదములవంటివి,
దాని
నోరు
సింహపునోరువంటిది,
దానికి
ఆ
ఘటసర్పము
తన
బలమును
తన
సింహాసనమును
గొప్ప
అధికారమును
ఇచ్చెను.
3
దాని
తలలలో
ఒకదానికి
చావుదెబ్బ
తగిలినట్టుండెను;
అయితే
ఆ
చావుదెబ్బ
మానిపోయెను
గనుక
భూజనులందరు
మృగము
వెంట
వెళ్ళుచు
ఆశ్చర్యపడుచుండిరి.
4
ఆ
మృగమునకు
అధికారమిచ్చినందున
వారు
ఘటసర్ప
మునకు
నమస్కారముచేసిరి.
మరియు
వారుఈ
మృగ
ముతో
సాటి
యెవడు?
దానితో
యుద్ధము
చేయగల
వాడెవడు?
అని
చెప్పుకొనుచు
ఆ
మృగమునకు
నమస్కా
రముచేసిరి.
5
డంబపు
మాటలను
దేవదూషణలను
పలుకు
ఒక
నోరు
దానికి
ఇయ్య
బడెను.
మరియు
నలువదిరెండు
నెలలు
తన
కార్యము
జరుప
నధికారము
దానికి
ఏర్పా
టాయెను
6
గనుక
దేవుని
దూషించుటకును,
ఆయన
నామమును,
ఆయన
గుడారమును,
పరలోకనివాసులను
దూషించుటకును
అది
తన
నోరు
తెరచెను.
7
మరియు
పరిశుద్ధులతో
యుద్ధముచేయను
వారిని
జయింపను
దానికి
అధికారమియ్యబడెను.
ప్రతి
వంశముమీదను
ప్రతి
ప్రజమీదను
ఆ
యా
భాషలు
మాటలాడువారిమీదను
ప్రతి
జనముమీదను
అధికారము
దానికియ్యబడెను.
8
భూని
వాసులందరును,
అనగా
జగదుత్పత్తి
మొదలుకొని
వధింప
బడియున్న
గొఱ్ఱపిల్లయొక్క
జీవగ్రంథమందు
ఎవరి
పేరు
వ్రాయబడలేదో
వారు,
ఆ
మృగమునకు
నమస్కారము
చేయుదురు.
9
ఎవడైనను
చెవిగలవాడైతే
వినును
గాక;
10
ఎవడైనను
చెరపట్టవలెనని
యున్నయెడల
వాడు
చెరలోనికి
పోవును,
ఎవడైనను
ఖడ్గముచేత
చంపినయెడల
వాడు
ఖడ్గముచేత
చంపబడవలెను;
ఈ
విషయములో
పరిశుద్ధుల
ఓర్పును
విశ్వాసమును
కనబడును.
11
మరియు
భూమిలోనుండి
మరియొక
క్రూరమృగము
పైకివచ్చుట
చూచితిని.
గొఱ్ఱపిల్ల
కొమ్మువంటి
రెండు
కొమ్ములు
దానికుండెను;
అది
ఘటసర్పమువలె
మాటలాడు
చుండెను;
12
అది
ఆ
మొదటి
క్రూరమృగమునకున్న
అధి
కారపు
చేష్టలన్నియు
దానియెదుట
చేయుచున్నది;
మరియు
చావుదెబ్బతగిలి
బాగుపడియున్న
ఆ
మొదటి
మృగమునకు
భూమియు
దానిలో
నివసించువాం
13
అది
ఆకాశమునుండి
భూమికి
మనుష్యులయెదుట
అగ్ని
దిగివచ్చునట్టుగా
గొప్ప
సూచనలు
చేయుచున్నది.
14
కత్తి
దెబ్బ
తినియు
బ్రదికిన
యీ
క్రూరమృగమునకు
ప్రతిమను
చేయవలెనని
అది
భూనివాసులతో
చెప్పుచు,
ఆ
మృగము
ఎదుట
చేయుటకు
తనకియ్యబడిన
సూచనలవలన
భూనివాసులను
మోసపుచ్చుచున్నది.
15
మరియు
ఆ
మృగముయొక్క
ప్రతిమ
మాటలాడునట్లును,
ఆ
మృగము
యొక్క
ప్రతిమకు
నమస్కారము
చేయని
వారిని
హతము
చేయునట్లును,
ఆ
మృగముయొక్క
ప్రతిమకు
ప్రాణ
మిచ్చుటకై
దానికి
అధికారము
ఇయ్యబడెను.
16
కాగా
కొద్దివారుగాని
గొప్పవారుగాని,
ధనికులుగాని
దరిద్రులుగాని,
స్వతంత్రులుగాని
దాసులుగాని,
అందరును
తమ
కుడిచేతిమీదనైనను
తమ
నొపటియందైనను
ముద్ర
వేయించుకొనునట్లును,
17
ఆ
ముద్ర,
అనగా
ఆ
మృగము
పేరైనను
దాని
పేరిటి
సంఖ్యయైనను
గలవాడు
తప్ప,
క్రయ
విక్రయములు
చేయుటకు
మరి
యెవనికిని
అధికారము
లేకుండునట్లును
అది
వారిని
బలవంతము
చేయు
చున్నది.
18
బుద్ధిగలవాడు
మృగముయొక్క
సంఖ్యను
లెక్కింపనిమ్ము;
అది
యొక
మనుష్యుని
సంఖ్యయే;
ఆ
సంఖ్య
ఆరువందల
అరువది
యారు;
ఇందులో
జ్ఞానము
కలదు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References