పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ఆదికాండము 39:1
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
Notes
No Verse Added
History
ఆదికాండము 39:1 (02 56 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
ఆదికాండము 39:1
1
యాసేపును
ఐగుప్తునకు
తీసికొని
వచ్చినప్పుడు
ఫరో
యొక్క
ఉద్యోగస్థుడును
రాజసంరక్షక
సేనాధిపతియు
నైన
పోతీఫరను
నొక
ఐగుప్తీయుడు,
అక్కడికి
అతని
తీసికొని
వచ్చిన
ఇష్మాయేలీయులయొద్ద
నతని
కొనెను.
2
యెహోవా
యోసేపునకు
తోడైయుండెను
గనుక
అతడు
వర్ధిల్లుచు
తన
యజమానుడగు
ఆ
ఐగుప్తీయుని
యింట
నుండెను.
3
యెహోవా
అతనికి
తోడై
యుండెననియు,
అతడు
చేసినదంతయు
అతని
చేతిలో
యెహోవా
సఫలము
చేసెననియు
అతని
యజమానుడు
చూచినప్పుడు
4
యోసేపుమీద
అతనికి
కటాక్షము
కలిగెను
గనుక
అతని
యొద్ద
పరిచర్య
చేయువాడాయెను.
మరియు
అతడు
తన
యింటిమీద
విచారణకర్తగా
అతని
నియమించి
తనకు
కలిగినదంతయు
అతనిచేతి
కప్పగించెను.
5
అతడు
తన
యింటిమీదను
తనకు
కలిగినదంతటిమీదను
అతని
విచారణ
కర్తగా
నియమించినకాలము
మొదలుకొని
యెహోవా
యోసేపు
నిమిత్తము
ఆ
ఐగుప్తీయుని
యింటిని
ఆశీర్వదిం
చెను.
యెహోవా
6
అతడు
తనకు
కలిగిన
దంతయు
యోసేపు
చేతి
కప్పగించి,
తాను
ఆహారము
తినుట
తప్ప
తనకేమి
ఉన్నదో
ఏమి
లేదో
విచారించినవాడు
కాడు.
యోసేపు
రూపవంతుడును
సుందరుడునై
యుండెన
7
అటుతరువాత
అతని
యజ
మానుని
భార్య
యోసేపుమీద
కన్నువేసితనతో
శయ
నించుమని
చెప్పెను
8
అయితే
అతడు
ఒప్పకనా
యజ
మానుడు
తనకు
కలిగినదంతయు
నా
చేతికప్పగించెనుగదా,
నా
వశమున
తన
యింటిలో
ఏమి
ఉన్నదో
అతడెరుగడు;
ఈ
యింటిలో
నాకంటె
పైవాడు
ఎవడును
లేడు.
9
నీవు
అతని
భార్యవైనందున
నిన్ను
తప్ప
మరి
దేనిని
నా
కప్ప
గింపక
యుండలేదు.
కాబట్టి
నేనెట్లు
ఇంత
ఘోరమైన
దుష్కార్యము
చేసి
దేవునికి
విరోధముగా
పాపము
కట్టు
కొందునని
తన
యజమానుని
భార్యతో
అనెను.
10
దిన
దినము
ఆమె
యోసేపుతో
మాటలాడుచుండెను
గాని
అతడు
ఆమెతో
శయనించుటకైనను
ఆమెతో
నుండుటకైనను
ఆమె
మాట
విన్నవాడుకాడు.
11
అట్లుండగా
ఒక
నాడు
అతడు
తన
పనిమీద
ఇంటిలోపలికి
వెళ్లినప్పుడు
ఇంటి
మనుష్యులలో
ఎవరును
అక్కడ
లేరు.
12
అప్పుడామె
ఆతని
వస్త్రము
పట్టుకొని
తనతో
శయనింపుమని
చెప్పగా
అతడు
తన
వస్త్రమును
ఆమె
చేతిలో
విడిచి
పెట్టి
తప్పించుకొని
బయటికి
పారిపోయెను.
13
అతడు
తన
వస్త్రమును
ఆమె
చేతిలో
విడిచి
తప్పించు
కొనిపోవుట
ఆమె
చూచినప్పుడు
14
తన
యింటి
మను
ష్యులను
పిలిచిచూడుడి,
అతడు
మనలను
ఎగతాళి
చేయుటకు
ఒక
హెబ్రీయుని
మనయొద్దకు
తెచ్చి
యున్నాడు.
నాతో
శయనింపవలెనని
వీడు
నా
యొద్దకురాగా
నేను
పెద్దకేక
వేసితిని.
15
నేను
బిగ్గరగా
కేకవేయుట
వాడు
విని
నా
దగ్గర
తన
వస్త్రమును
విడిచిపెట్టి
తప్పించుకొని
బయటికి
పారిపోయెనని
వారితో
చెప్పి
16
అతని
యజమానుడు
ఇంటికి
వచ్చువరకు
అతని
వస్త్రము
తనదగ్గర
ఉంచుకొనెను.
17
అప్పుడామె
తన
భర్తతో
ఈ
మాటల
చొప్పున
చెప్పెను
నీవు
మనయొద్దకు
తెచ్చిన
ఆ
హెబ్రీదాసుడు
నన్ను
ఎగతాళి
చేయుటకు
నాయొద్దకు
వచ్చెను.
18
నేను
బిగ్గరగా
కేక
వేసినప్పుడు
వాడు
తన
వస్త్రము
నా
దగ్గర
విడిచిపెట్టి
తప్పించుకొని
బయటికి
పారి
పోయెననెను
19
కాబట్టి
అతని
యజమానుడుఇట్లు
నీ
దాసుడు
నన్ను
చేసెనని
తన
భార్య
తనతో
చెప్పిన
మాటలు
విన్నప్పుడు
కోపముతో
మండిపడి
20
అతనిని
పట్టుకొని
రాజు
ఖైదీలు
బంధింపబడు
చెరసాలలో
వేయించెను.
అతడక్కడ
చెర
సాలలో
ఉండెను.
21
అయితే
యెహోవా
యోసేపునకు
తోడైయుండి,
అతని
యందు
కనికరపడి
అతనిమీద
ఆ
చెరసాలయొక్క
అధిపతికి
కటాక్షము
కలుగునట్లుచేసెను.
22
చెరసాల
అధిపతి
ఆ
చెరసాలలోనున్న
ఖైదీల
నందరిని
యోసేపు
చేతి
కప్పగించెను.
వారక్కడ
ఏమి
చేసిరో
అదంతయు
అతడే
చేయించువాడు.
23
యెహోవా
అతనికి
తోడైయుండెను
గనుక
ఆ
చెరసాల
అధిపతి
అతని
చేతికి
అప్పగింపబడిన
దేనిగూర్చియు
విచారణ
చేయక
యుండెను.
అతడు
చేయునది
యావత్తు
యెహోవా
సఫలమగునట్లు
చేసెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References