పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
నిర్గమకాండము 19:10
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
Notes
No Verse Added
History
నిర్గమకాండము 19:10 (06 17 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
నిర్గమకాండము 19:10
1
ఇశ్రాయేలీయులు
ఐగుప్తు
దేశమునుండి
బయలుదేరిన
మూడవనెలలో,
వారు
బయలు
దేరిననాడే
మూడవ
నెల
ఆరంభదినమందే,
వారు
సీనాయి
అరణ్యమునకు
వచ్చిరి.
2
వారు
రెఫీదీమునుండి
బయలుదేరి
సీనాయి
అరణ్యమునకు
వచ్చి
ఆ
అరణ్యమందు
దిగిరి.
అక్కడ
ఆ
పర్వతము
ఎదుట
ఇశ్రాయేలీయులు
విడసిరి.
3
మోషే
దేవునియొద్దకు
ఎక్కి
పోవగా
యెహోవా
ఆ
పర్వతము
నుండి
అతని
పిలిచినీవు
యాకోబు
కుటుంబికులతో
ముచ్చటించి
ఇశ్రాయేలీయులకు
తెలుపవలసిన
దేమనగా
4
నేను
ఐగుప్తీయులకు
ఏమి
చేసితినో,
మిమ్మును
గద్ద
రెక్కలమీద
మోసి
నా
యొద్దకు
మిమ్ము
నెట్లు
చేర్చు
కొంటినో
మీరు
చూచితిరి.
5
కాగా
మీరు
నా
మాట
శ్రద్ధగా
విని
నా
నిబంధన
ననుసరించి
నడిచినయెడల
మీరు
సమస్తదేశ
జనులలో
నాకు
స్వకీయ
సంపాద్య
మగు
దురు.
6
సమస్తభూమియు
నాదేగదా.
మీరు
నాకు
యాజక
రూపకమైన
రాజ్యముగాను
పరిశుద్ధమైన
జనము
గాను
ఉందురని
చెప్పుము;
నీవు
ఇశ్రాయేలీయులతో
పలుకవలసిన
మాటలు
ఇవే
అని
చెప్పగా
7
మోషే
వచ్చి
ప్రజల
పెద్దలను
పిలిపించి
యెహోవా
తన
కాజ్ఞాపించిన
ఆ
మాటలన్నియు
వారియెదుట
తెలియపరచెను.
8
అందుకు
ప్రజలందరుయెహోవా
చెప్పినదంతయు
చేసెద
మని
యేకముగా
ఉత్తరమిచ్చిరి.
అప్పుడు
మోషే
తిరిగి
వెళ్లి
ప్రజల
మాటలను
యెహోవాకు
తెలియచేసెను.
9
యెహోవా
మోషేతోఇదిగో
నేను
నీతో
మాటలాడు
నప్పుడు
ప్రజలు
విని
నిరంతరము
నీయందు
నమ్మక
ముంచు
నట్లు
నేను
కారు
మబ్బులలో
నీయొద్దకు
వచ్చెదనని
చెప్పెను.
మోషే
ప్రజల
మాటలను
యెహోవాతో
చెప్పగా
10
యెహోవా
మోషేతోనీవు
ప్రజలయొద్దకు
వెళ్లి
నేడును
రేపును
వారిని
పరిశుద్ధపరచుము;
వారు
తమ
బట్టలు
ఉదుకుకొని
11
మూడవనాటికి
సిద్ధముగా
నుండవలెను;
మూడవనాడు
యెహోవా
ప్రజలందరి
కన్నుల
ఎదుట
సీనాయి
పర్వతముమీదికి
దిగివచ్చును.
12
నీవు
చుట్టు
ప్రజలకు
మేరను
ఏర్పరచిమీరు
ఈ
పర్వతము
ఎక్కవద్దు,
దాని
అంచును
ముట్టవద్దు,
భద్రము
సుమీ
ఈ
పర్వతము
ముట్టు
ప్రతివానికి
మరణశిక్ష
తప్పక
విధింపబడవలెను.
13
ఎవడును
చేతితో
దాని
ముట్టకూడదు,
ముట్టినవాడు
రాళ్లతో
కొట్టబడవలెను
లేక
పొడవబడవలెను,
మనుష్యుడుగాని
మృగముగాని
బ్రదుకకూడదు,
బూరధ్వని
చేయునప్పుడు
వారు
పర్వతముయొద్దకు
రావలె
ననెను.
14
అప్పుడు
మోషే
పర్వతముమీదనుండి
ప్రజల
యొద్దకు
దిగి
వచ్చి
ప్రజలను
పరిశుద్ధపరచగా
వారు
తమ
బట్టలను
ఉదుకు
కొనిరి.
15
అప్పుడతడుమూడవనాటికి
సిద్ధముగా
నుండుడి;
ఏ
పురుషుడు
స్త్రీని
చేరకూడదని
చెప్పెను.
16
మూడవనాడు
ఉదయమైనప్పుడు
ఆ
పర్వ
తముమీద
ఉరుములు
మెరుపులు
సాంద్రమేఘము
బూర
యొక్క
మహాధ్వనియు
కలుగగా
పాళెములోని
ప్రజలందరు
వణకిరి.
17
దేవునిని
ఎదుర్కొనుటకు
మోషే
పాళెము
లోనుండి
ప్రజలను
అవతలకు
రప్పింపగా
వారు
పర్వతము
దిగువను
నిలిచిరి.
18
యెహోవా
అగ్నితో
సీనాయి
పర్వతముమీదికి
దిగి
వచ్చినందున
అదంతయు
ధూమమయమై
యుండెను.
దాని
ధూమము
కొలిమి
ధూమమువలె
లేచెను,
పర్వతమంతయు
మిక్కిలి
కంపించెను.
19
ఆ
బూరధ్వని
అంతకంతకు
బిగ్గరగా
మ్రోగెను.
మోషే
మాటలాడుచుండగా
దేవుడు
కంఠస్వరముచేత
అతనికి
ఉత్తరమిచ్చుచుండెను.
20
యెహోవా
సీనాయి
పర్వతముమీదికి,
అనగా
ఆ
పర్వత
శిఖరముమీదికి
దిగి
వచ్చెను.
యెహోవా
పర్వత
శిఖరముమీదికి
రమ్మని
మోషేను
పిలువగా
మోషే
ఎక్కిపోయెను
21
అప్పుడు
యెహోవాప్రజలు
చూచుటకు
యెహోవా
యొద్దకు
హద్దుమీరి
వచ్చి
వారిలో
అనేకులు
నశింపకుండునట్లు
నీవు
దిగిపోయి
వారికి
ఖండితముగా
ఆజ్ఞాపించుము.
22
మరియు
యెహోవా
వారిమీద
పడకుండునట్లు
యెహోవాయొద్దకు
చేరు
యాజకులు
తమ్ముతామే
పరిశుద్ధ
పరచుకొన
వలెనని
మోషేతో
చెప్పగా
23
మోషే
యెహోవాతోప్రజలు
సీనాయి
పర్వతము
ఎక్కలేరు.
నీవుపర్వతమునకు
మేరలను
ఏర్పరచి
దాని
పరిశుద్ధపరచ
వలెనని
మాకు
ఖండితముగా
ఆజ్ఞాపించితివనెను.
24
అందుకు
యెహోవానీవు
దిగి
వెళ్లుము,
నీవును
నీతో
అహరోనును
ఎక్కి
రావలెను.
అయితే
యెహోవా
వారి
మీద
పడకుండునట్లు
యాజకులును
ప్రజలును
ఆయన
యొద్దకు
వచ్చుటకు
మేరను
25
మోషే
ప్రజలయొద్దకు
వెళ్లి
ఆ
మాట
వారితో
చెప్పెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References