పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
నిర్గమకాండము 4
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
Notes
No Verse Added
History
ఎజ్రా 10:5 (10 39 am)
సామెతలు 17:17 (10 39 am)
కీర్తనల గ్రంథము 33:0 (10 39 am)
నిర్గమకాండము 4:0 (10 39 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
నిర్గమకాండము 4
1
అందుకు
మోషేచిత్తగించుము;
వారు
నన్ను
నమ్మరు
నా
మాట
వినరుయెహోవా
నీకు
ప్రత్యక్షము
కాలేదందురు
అని
ఉత్తరమియ్యగా
2
యెహోవానీ
చేతిలోనిది
ఏమిటి
అని
అతని
నడిగెను.
అందుకతడుకఱ్ఱ
అనెను.
3
అప్పుడాయన
నేలను
దాని
పడవేయుమనెను.
అతడు
దాని
నేల
పడవేయగానే
అది
పామాయెను.
మోషే
దానినుండి
పారిపోయెను.
4
అప్పుడు
యెహోవానీ
చెయ్యి
చాపి
దాని
తోక
పట్టుకొనుమనగా,
అతడు
తన
చెయ్యి
చాపి
దాని
పట్టు
కొనగానే
అది
అతని
చేతిలో
కఱ్ఱ
ఆయెను.
5
ఆయనదానిచేత
వారు
తమ
పితరుల
దేవుడైన
యెహోవా,
అనగా
అబ్రాహాము
దేవుడు
ఇస్సాకు
దేవుడు
యాకోబు
దేవుడు
నీకు
ప్రత్యక్ష
మాయెనని
నమ్ముదురనెను.
6
మరియు
యెహోవానీ
చెయ్యి
నీ
రొమ్మున
ఉంచుకొను
మనగా,
అతడు
తన
చెయ్యి
రొమ్మున
ఉంచుకొని
దాని
వెలుపలికి
తీసినప్పుడు
ఆ
చెయ్యి
కుష్ఠముగలదై
హిమమువలె
తెల్లగా
ఆయెను.
7
తరువాత
ఆయననీ
చెయ్యి
మరల
నీ
రొమ్మున
ఉంచుకొనుమనగా,
అతడు
తన
చెయ్యి
మరల
తన
రొమ్మున
ఉంచుకొని
తన
రొమ్మునుండి
వెలుపలికి
తీసినప్పుడు
అది
అతని
మిగిలిన
శరీరమువలె
ఆయెను.
8
మరియు
ఆయనవారు
నిన్ను
నమ్మక,
మొదటి
సూచననుబట్టి
వినకపోయిన
యెడల
రెండవ
దానిబట్టి
విందురు.
9
వారు
ఈ
రెండు
సూచనలనుబట్టి
నమ్మక
నీమాట
వినకపోయిన
యెడల
నీవు
కొంచెము
ఏటి
నీళ్లు
తీసి
యెండిన
నేలమీద
పోయవలెను.
అప్పుడు
నీవు
ఏటిలోనుండి
తీసిన
నీళ్లు
పొడినేలమీద
రక్తమగుననెను.
10
అప్పుడు
మోషేప్రభువా,
ఇంతకు
మునుపైనను,
నీవు
నీ
దాసునితో
మాటలాడి
నప్పటినుండి
యైనను,
నేను
మాట
నేర్పరిని
కాను,
నేను
నోటి
మాంద్యము
నాలుక
మాంద్యము
గలవాడనని
యెహొ
11
యెహోవామానవునకు
నోరిచ్చినవాడు
ఎవడు?
మూగ
వానినేగాని
చెవిటివానినేగాని
దృష్టిగలవానినేగాని
గ్రుడ్డి
వానినేగాని
పుట్టించినవాడెవడు?
యెహోవానైన
నేనే
గదా.
12
కాబట్టి
వెళ్లుము,
నేను
నీ
నోటికి
తోడైయుండి,
నీవు
ఏమి
పలుకవలసినది
నీకు
బోధించెదనని
అతనితో
చెప్పెను.
13
అందుకతడు
అయ్యో
ప్రభువా,
నీవు
పంప
తలంచిన
వానినే
పంపుమనగా
14
ఆయన
మోషేమీద
కోపపడిలేవీయుడగు
నీ
అన్నయైన
అహరోను
లేడా?
అతడు
బాగుగా
మాటలాడగలడని
నేనెరుగుదును,
ఇదిగో
అతడు
నిన్ను
ఎదుర్కొనవచ్చుచున్నాడు,
అతడు
నిన్ను
చూచి
తన
హృదయమందు
సంతోషించును;
15
నీవు
అతనితో
మాటలాడి
అతని
నోటికి
మాటలు
అందించవలెను,
నేను
నీ
నోటికి
అతని
నోటికి
తోడై
యుండి,
మీరు
చేయ
వలసినదానిని
మీకు
బోధించె
దను.
16
అతడే
నీకు
బదులు
జనులతో
మాటలాడును,
అతడే
నీకు
నోరుగానుండును,
నీవు
అతనికి
దేవుడవుగా
ఉందువు.
17
ఈ
కఱ్ఱను
చేతపట్టు
కొనిదానితో
ఆ
సూచక
క్రియలు
చేయవలెననిచెప్పెను.
18
అటుతరువాత
మోషే
బయలుదేరి
తన
మామయైన
యిత్రోయొద్దకు
తిరిగి
వెళ్లిసెలవైనయెడల
నేను
ఐగుప్తులోనున్న
నా
బంధువులయొద్దకు
మరల
పోయి
వారింక
సజీవులై
యున్నారేమో
చూచె
19
అంతట
యెహోవానీ
ప్రాణమును
వెదకిన
మనుష్యులందరు
చనిపోయిరి
గనుక
ఐగుప్తుకు
తిరిగి
వెళ్లు
మని
మిద్యానులో
మోషేతో
చెప్పగా,
20
మోషే
తన
భార్యను
తన
కుమారులను
తీసికొని
గాడిదమీద
నెక్కించు
కొని
ఐగుప్తుకు
తిరిగి
వెళ్లెను.
మోషే
దేవుని
కఱ్ఱను
తన
చేత
పట్టుకొని
పోయెను.
21
అప్పుడు
యెహోవామోషేతో
ఇట్లనెనునీవు
ఐగుప్తునందు
తిరిగి
చేరిన
తరువాత,
చేయుటకు
నేను
నీకిచ్చిన
మహత్కార్యము
లన్నియు
ఫరో
యెదుట
చేయవలెను
సుమీ
అయితే
నేను
అతని
హ
22
అప్పుడు
నీవు
ఫరోతోఇశ్రాయేలు
నా
కుమారుడు,
నా
జ్యేష్ఠపుత్రుడు;
23
నన్ను
సేవించునట్లు
నా
కుమారుని
పోనిమ్మని
నీకు
ఆజ్ఞాపించు
చున్నాను;
వాని
పంప
నొల్లనియెడల
ఇదిగో
నేను
నీ
కుమారుని,
నీ
జ్యేష్ఠ
పుత్రుని
చంపెదనని
యెహోవా
సెల
విచ్చుచున్నాడని
అతనితో
చెప్పుమనెను.
24
అతడు
పోవు
మార్గమున
సత్రములో
యెహోవా
అతనిని
ఎదుర్కొని
అతని
చంపచూడగా
25
సిప్పోరా
వాడిగల
రాయి
తీసికొని
తన
కుమారునికి
సున్నతిచేసి
అతని
పాదములయొద్ద
అది
పడవేసినిజముగా
నీవు
నాకు
రక్తసంబంధమైన
పెనిమిటివైతివనెను;
అంతట
ఆయన
అతనిని
విడిచెను.
26
అప్పుడు
ఆమెఈ
సున్నతినిబట్టి
నీవు
నాకు
రక్తసంబంధమైన
పెనిమిటివైతివనెను.
27
మరియు
యెహోవామోషేను
ఎదుర్కొనుటకు
అరణ్యములోనికి
వెళ్లుమని
అహరోనుతో
చెప్పగా
అతడు
వెళ్లి
దేవుని
పర్వతమందు
అతని
కలిసికొని
అతని
ముద్దు
పెట్టుకొనెను.
28
అప్పుడు
మోషే
తన్ను
పంపిన
యెహోవా
పలుకుమన్న
మాటలన్నిటిని,
ఆయన
చేయనాజ్ఞాపించిన
సూచక
క్రియలన్నిటిని
అహరోనుకు
తెలిపెను.
29
తరువాత
మోషే
అహరోనులు
వెళ్లి
ఇశ్రాయేలీయుల
పెద్దలనందరిని
పోగుచేసి,
30
యెహోవా
మోషేతో
చెప్పిన
మాటలన్నియు
అహరోను
వివరించి,
జనులయెదుట
ఆ
సూచక
క్రియలను
చేయగా
జనులు
నమి్మరి.
31
మరియుయెహోవా
ఇశ్రాయేలీయులను
చూడవచ్చి
తమ
బాధను
కనిపెట్టెనను
మాట
జనులు
విని
తలవంచుకొని
నమస్కారము
చేసిరి.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References