పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యెషయా గ్రంథము 33:24
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
Notes
No Verse Added
History
యెషయా గ్రంథము 33:24 (06 52 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యెషయా గ్రంథము 33:24
1
దోచుకొనబడకపోయినను
దోచుకొనుచుండు
నీకు
శ్రమ
నిన్నెవరు
వంచింపకపోయినను
వంచించుచుండు
నీకు
శ్రమ
నీవు
దోచుకొనుట
మానిన
తరువాత
నీవు
దోచుకొన
బడెదవు
నీవు
వంచించుట
ముగించిన
తరువాత
జనులు
నిన్ను
వంచించెదరు.
2
యెహోవా,
నీకొరకు
కనిపెట్టుచున్నాము
మాయందు
కరుణించుమ్ు
ఉదయకాలమున
వారికి
బాహువుగానుఆపత్కాలమున
మాకు
రక్షణాధారముగానుఉండుము.
3
మహాఘోషణ
విని
జనములు
పారిపోవును
నీవు
లేచుటతోనే
అన్యజనులు
చెదరిపోవుదురు.
4
చీడపురుగులు
కొట్టివేయునట్లు
మీ
సొమ్ము
దోచ
బడును
మిడతలు
ఎగిరిపడునట్లు
శత్రువులు
దానిమీద
పడు
దురు
5
యెహోవా
మహా
ఘనత
నొందియున్నాడు
ఆయన
ఉన్నతస్థలమున
నివసించుచు
న్యాయముతోను
నీతితోను
సీయోనును
నింపెను.
6
నీకాలములో
నియమింపబడినది
స్థిరముగా
నుండును
రక్షణ
బాహుళ్యమును
బుద్ధిజ్ఞానముల
సమృద్ధియు
కలుగును
యెహోవా
భయము
వారికి
ఐశ్వర్యము.
7
వారి
శూరులు
బయట
రోదనము
చేయుచున్నారు
సమాధాన
రాయబారులు
ఘోరముగా
ఏడ్చు
చున్నారు.
8
రాజమార్గములు
పాడైపోయెను
త్రోవను
నడచువారు
లేకపోయిరి
అష్షూరు
నిబంధన
మీరెను
పట్టణములను
అవమాన
పరచెను
నరులను
తృణీకరించెను.
9
దేశము
దుఃఖించి
క్షీణించుచున్నది
లెబానోను
సిగ్గుపడి
వాడిపోవుచున్నది
షారోను
ఎడారి
ఆయెను
బాషానును
కర్మెలును
తమ
చెట్ల
ఆకులను
రాల్చుకొను
చున్నవి.
10
యెహోవా
ఇట్లనుకొనుచున్నాడు
ఇప్పుడే
లేచెదను
ఇప్పుడే
నన్ను
గొప్పచేసికొనెదను.
ఇప్పుడే
నాకు
ఘనత
తెచ్చుకొనెదను.
11
మీరు
పొట్టును
గర్భము
ధరించి
కొయ్యకాలును
కందురు.
మీ
ఊపిరియే
అగ్నియైనట్టు
మిమ్మును
దహించి
వేయు
చున్నది.
12
జనములు
కాలుచున్న
సున్నపుబట్టీలవలెను
నరకబడి
అగ్నిలో
కాల్చబడిన
ముళ్లవలెను
అగును.
13
దూరస్థులారా,
ఆలకించుడి
నేను
చేసినదాని
చూడుడి
సమీపస్థులారా,
నా
పరాక్రమమును
తెలిసికొనుడి.
14
సీయోనులోనున్న
పాపులు
దిగులుపడుచున్నారు
వణకు
భక్తిహీనులను
పట్టెను.
మనలో
ఎవడు
నిత్యము
దహించు
అగ్నితో
నివసింప
గలడు?
మనలో
ఎవడు
నిత్యము
కాల్చుచున్నవాటితో
నివ
సించును?
15
నీతిని
అనుసరించి
నడచుచు
యథార్థముగా
మాట
లాడుచు
నిర్బంధనవలన
వచ్చు
లాభమును
ఉపేక్షించుచు
లంచము
పుచ్చుకొనకుండ
తన
చేతులను
మలుపుకొని
హత్య
యను
మాట
వినకుండ
చెవులు
మూసికొని
చెడుతనము
చూడకుండ
కన్నులు
మూసికొనువాడు
ఉన్నతస్థలమున
నివసించును.
16
పర్వతములలోని
శిలలు
అతనికి
కోటయగును
తప్పక
అతనికి
ఆహారము
దొరకును
అతని
నీళ్లు
అతనికి
శాశ్వతముగా
ఉండును.
17
అలంకరింపబడిన
రాజును
నీవు
కన్నులార
చూచె
దవు
బహు
దూరమునకు
వ్యాపించుచున్న
దేశము
నీకు
కన
బడును.
18
నీ
హృదయము
భయంకరమైనవాటినిబట్టి
ధ్యానించును.
జనసంఖ్య
వ్రాయువాడెక్కడ
ఉన్నాడు?
తూచువాడెక్కడ
ఉన్నాడు?
బురుజులను
లెక్కించువాడెక్కడ
ఉన్నాడు?
19
నాగరికములేని
ఆ
జనమును
గ్రహింపలేని
గంభీరభాషయు
నీకు
తెలియని
అన్య
భాషయు
పలుకు
ఆ
జనమును
నీవికను
చూడవు.
20
ఉత్సవకాలములలో
మనము
కూడుకొనుచున్న
సీయోను
పట్టణమును
చూడుము
నిమ్మళమైన
కాపురముగాను
తియ్యబడని
గుడారముగాను
నీ
కన్నులు
యెరూష
లేమును
చూచును
దాని
మేకులెన్నడును
ఊడదీయబడవు
దాని
త్రాళ్లలో
ఒక్కటియైనను
తెగదు.
21
అచ్చట
యెహోవా
ప్రభావముగలవాడై
మన
పక్షముననుండును,
అది
విశాలమైన
నదులును
కాలువలును
ఉన్న
స్థలముగా
ఉండును
అందులో
తెడ్ల
ఓడ
యేదియు
నడువదు
గొప్ప
ఓడ
అక్కడికి
రాదు.
22
యెహోవా
మనకు
న్యాయాధిపతి
యెహోవా
మన
శాసనకర్త
యెహోవా
మన
రాజు
ఆయన
మనలను
రక్షించును.
23
నీ
ఓడత్రాళ్లు
వదలిపోయెను
ఓడవారు
తమ
కొయ్య
అడుగును
దిట్టపరచరు
చాపను
విప్పి
పట్టరు
కాగా
విస్తారమైన
దోపుడు
సొమ్ము
విభాగింపబడును
కుంటివారే
దోపుడుసొమ్ము
పంచుకొందురు.
24
నాకు
దేహములో
బాగులేదని
అందులో
నివసించు
వాడెవడును
అనడు
దానిలో
నివసించు
జనుల
దోషము
పరిహరింపబడును.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References