పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యెహెజ్కేలు 30:14
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
Notes
No Verse Added
History
యెహెజ్కేలు 30:14 (10 13 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యెహెజ్కేలు 30:14
1
మరియు
యెహోవా
వాక్కు
నాకు
ప్రత్యక్షమై
యీలాగు
సెలవిచ్చెను
2
నరపుత్రుడా,
సమాచార
మెత్తి
ప్రవచింపుము,
ప్రభువగు
యెహోవా
సెలవిచ్చు
నదేమనగాఆహా
శ్రమదినము
వచ్చెనే,
అంగలార్చుడి,
శ్రమ
దినము
వచ్చెనే,
3
యెహోవా
దినము
వచ్చెను,
అది
దుర్దినము,
అన్యజనులు
శిక్షనొందు
దినము.
4
ఖడ్గము
ఐగుప్తు
దేశముమీద
పడును,
ఐగుప్తీయులలో
హతులు
కూలగా
కూషుదేశస్థులు
వ్యాకులపడుదురు,
శత్రువులు
ఐగుప్తీ
యుల
ఆస్తిని
పట్టుకొని
దేశపు
పునాదులను
పడగొట్టు
దురు.
5
కూషీయులును
పూతీయులును
లూదీయులును
కూబీయులును
నిబంధన
దేశపువారును
మిశ్రిత
జనులంద
రును
ఖడ్గముచేత
కూలుదురు.
6
యెహోవా
సెలవిచ్చునదేమనగాఐగుప్తును
ఉద్ధరించు
వారు
కూలుదురు,
దాని
బలగర్వము
అణగిపోవును,
మిగ్దోలు
మొదలుకొని
సెవేనేవరకు
జనులు
ఖడ్గముచేత
కూలుదురు.
7
పాడైపోయిన
దేశముల
మధ్య
ఐగుప్తీయులు
దిక్కులేనివారుగా
నుందురు,
నలుదిక్కుల
పాడైపోయిన
పట్టణములమధ్య
వారి
పట్టణము
లుండును.
8
ఐగుప్తుదేశ
ములో
అగ్ని
రగులబెట్టి
నేను
దానికి
సహాయకులు
లేకుండ
చేయగా
నేను
యెహోవానై
యున్నానని
వారు
తెలిసికొందురు.
9
ఆ
దినమందు
దూతలు
నా
యెదుట
నుండి
బయలుదేరి
ఓడలెక్కి
నిర్విచారులైన
కూషీయులను
భయపెట్టుదురు,
ఐగుప్తునకు
విమర్శకలిగిన
దినమున
జరిగి
నట్టు
వారికి
భయభ్రాంతులు
పుట్టును,
అదిగో
అది
వచ్చే
యున్నది.
10
ప్రభువైన
యెహోవా
సెలవిచ్చునదేమనగాఐగుప్తీ
యులు
చేయు
అల్లరి
బబులోనురాజైన
నెబుకద్రెజరుచేత
నేను
మాన్పించెదను.
11
జనములలో
భయంకరులగు
తన
జనులను
తోడుకొని
ఆ
దేశమును
లయపరుచుటకు
అతడు
వచ్చును,
ఐగుప్తీయులను
చంపుటకై
వారు
తమ
ఖడ్గము
లను
ఒరదీసి
హతమైన
వారితో
దేశమును
నింపెదరు.
12
నైలునదిని
ఎండిపోజేసి
నేనా
దేశమును
దుర్జనులకు
అమి్మ
వేసెదను,
పరదేశులచేత
నేను
ఆ
దేశమును
దానిలోనున్న
సమస్తమును
పాడుచేయించెదను,
యెహోవానైన
నేను
మాట
యిచ్చియున్నాను
13
యెహోవా
ఈలాగు
సెల
విచ్చుచున్నాడువిగ్రహములను
నిర్మూలముచేసి,
నొపులో
ఒక
బొమ్మలేకుండ
చేసెదను,
ఇక
ఐగుప్తుదేశములో
అధి
పతిగా
ఉండుట
కెవడును
లేకపోవును,
ఐగుప్తుదేశములో
భయము
పుట్టించెదను.
14
పత్రోసును
పాడుచేసెదను.
సోయనులో
అగ్నియుంచెదను,
నోలో
తీర్పులు
చేసెదను.
15
ఐగుప్తునకు
కోటగా
నున్న
సీనుమీద
నా
క్రోధము
కుమ్మ
రించెదను,
నోలోని
జనసమూహమును
నిర్మూలము
చేసెదను
16
ఐగుప్తుదేశములో
నేను
అగ్ని
యుంచగా
సీను
నకు
మెండుగ
నొప్పిపట్టును,
నోపురము
పడగొట్టబడును,
పగటివేళ
శత్రువులు
వచ్చి
నొపుమీద
పడుదురు.
17
ఓనువారిలోను
పిబేసెతు
వారిలోను
¸°వనులు
ఖడ్గము
చేత
కూలుదురు.
ఆ
పట్టణస్థులు
చెరలోనికి
పోవుదురు.
18
ఐగుప్తు
పెట్టిన
కాండ్లను
నేను
తహపనేసులో
విరుచు
దినమున
చీకటికమ్మును,
ఐగుప్తీయుల
బలగర్వము
అణచ
బడును,
మబ్బు
ఐగుప్తును
కమ్మును,
దాని
కుమార్తెలు
చెర
లోనికి
పోవుదురు.
19
నేను
ఐగుప్తీయులకు
శిక్ష
విధింపగా
నేను
యెహోవానై
యున్నానని
వారు
తెలిసికొందురు.
20
పదకొండవ
సంవత్సరము
మొదటి
నెల
యేడవ
దిన
మున
యెహోవా
వాక్కు
నాకు
ప్రత్యక్షమై
యీలాగు
సెలవిచ్చెను
21
నరపుత్రుడా,
నేను
ఐగుప్తురాజైన
ఫరో
బాహువును
విరిచితిని,
అది
బాగవుటకు
ఎవరును
దానికి
కట్టుకట్టరు,
అది
కుదర్చబడి
ఖడ్గము
పట్టుకొనులాగున
ఎవరును
దానికి
బద్దకట్టరు;
కావున
ప్రభువైన
యెహోవా
సెలవిచ్చునదేమనగా
22
నేను
ఐగుప్తురాజైన
ఫరోకు
విరోధినైయున్నాను,
బాగుగా
ఉన్న
దానిని
విరిగిపోయిన
దానిని
అతని
రెండు
చేతులను
విరిచి,
అతని
చేతిలోనుండి
ఖడ్గము
జారిపడజేసెదను.
23
ఐగుప్తీయులను
జనములలోనికి
చెదరగొట్టుదును,
ఆ
యా
దేశములకు
వారిని
వెళ్లగొట్టుదును.
24
మరియు
బబులోను
రాజుయొక్క
చేతులను
బలపరచి
నా
ఖడ్గము
అతని
చేతికిచ్చెదను,
ఫరోయొక్క
చేతులను
నేను
విరిచినందున
బబులోనురాజు
చూచు
చుండగా
ఫరో
చావు
దెబ్బతినిన
వాడై
మూల్గులిడును.
25
బబులోను
రాజుయొక్క
చేతులను
బలపరచి
ఫరో
చేతులను
ఎత్తకుండచేసి,
ఐగుప్తుదేశముమీద
చాపుటకై
నేను
నా
ఖడ్గమును
బబులోనురాజు
చేతికియ్యగా
నేను
యెహోవానైయున్నానని
ఐగుప్తీయులు
తెలిసికొందురు.
26
నేనే
యెహోవానై
యున్నానని
వారు
తెలిసికొనునట్లు
నేను
ఐగుప్తీయులను
జనములలోనికి
చెదరగొట్టి
ఆ
యా
దేశములకు
వారిని
వెళ్లగొట్టుదును.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References