పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ఆమోసు 2:5
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
Notes
No Verse Added
History
ఆమోసు 2:5 (05 21 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
ఆమోసు 2:5
1
యెహోవా
సెలవిచ్చునదేమనగామోయాబు
మూడు
సార్లు
నాలుగు
సార్లు
చేసిన
దోషములనుబట్టి
నేను
తప్ప
కుండ
దానిని
శిక్షింతును;
ఏలయనగా
వారు
ఎదోమురాజు
ఎముకలను
కాల్చి
సున్నముచేసిరి.
2
మోయాబుమీద
నేను
అగ్నివేసెదను,
అది
కెరీయోతు
నగరులను
దహించి
వేయును.
గొల్లును
రణకేకలును
బాకానాదమును
విన
బడుచుండగా
మోయాబు
చచ్చును.
3
మోయాబీయులకు
న్యాయాధిపతియుండకుండ
వారిని
నిర్మూలము
చేసెదను,
వారితోకూడ
వారి
అధిపతులనందరిని
నేను
సంహరించెద
నని
యెహోవా
సెలవిచ్చుచున్నాడు.
4
యెహోవా
సెలవిచ్చునదేమనగాయూదా
మూడు
సార్లు
నాలుగు
సార్లు
చేసిన
దోషములనుబట్టి
నేను
తప్ప
కుండ
వారిని
శిక్షింతును;
ఏలయనగా
వారు
తమ
పితరు
లనుసరించిన
అబద్ధములను
చేపట్టి,
మోసపోయి
యెహోవా
ధర్మశాస్త్రమును
విసర్జించి,
ఆయన
విధులను
గైకొనక
పోయిరి.
5
యూదామీద
నేను
అగ్ని
వేసెదను,
అది
యెరూషలేము
నగరులను
దహించివేయును.
6
యెహోవా
సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలు
మూడు
సార్లు
నాలుగు
సార్లు
చేసిన
దోషములనుబట్టి
నేను
తప్ప
కుండ
దానిని
శిక్షింతును;
ఏలయనగా
ద్రవ్యమునకై
దాని
జనులు
నీతిమంతులను
అమి్మ
వేయుదురు;
పాదరక్షలకొరకై
బీదవారిని
అమి్మ
వేయుదురు.
7
దరిద్రుల
నోటిలో
మన్ను
వేయుటకు
బహు
ఆశపడుదురు;
దీనుల
త్రోవకు
అడ్డము
వచ్చెదరు;
తండ్రియు
కుమారుడును
ఒకదానినే
కూడి
నా
పరిశుద్ధనామమును
అవమానపరచుదురు;
8
తాకట్టుగా
ఉంచబడిన
బట్టలను
అప్పగింపక
వాటిని
పరచుకొని
బలి
పీఠములన్నిటియొద్ద
పండుకొందురు.
జుల్మానా
సొమ్ముతో
కొనిన
ద్రాక్షారసమును
తమ
దేవుని
మందిరములోనే
పానము
చేయుదురు.
9
దేవదారు
వృక్షమంత
యెత్తయిన
వారును
సిందూరవృక్షమంత
బలముగల
వారునగు
అమో
రీయులను
వారిముందర
నిలువకుండ
నేను
నాశనము
చేసితిని
గదా;
పైన
వారి
ఫలమును
క్రింద
వారి
మూలమును
నేను
నాశనము
చేసితిని
గదా,
10
మరియు
ఐగుప్తుదేశములో
నుండి
మిమ్మును
రప్పించి,
అమోరీయుల
దేశమును
మీకు
స్వాధీనపర
చవలెనని
నలువది
సంవత్సరములు
అరణ్యమందు
మిమ్మును
నడిపించితిని
గదా.
11
మరియు
మీ
కుమారులలో
కొందరిని
ప్రవక్తలుగాను,
మీ
¸°వనులలో
కొందరిని
నాకు
నాజీరులుగాను
నియమించితిని.
ఇశ్రాయేలీయు
లారా,
యీ
మాటలు
నిజమైనవికావా?
ఇదే
యెహోవా
వాక్కు.
12
అయితే
నాజీరులకు
మీరు
ద్రాక్షారసము
త్రాగించితిరి,
ప్రవచింపవద్దని
ప్రవక్తలకు
ఆజ్ఞ
ఇచ్చితిరి.
13
ఇదిగో
పంటచేని
మోపుల
నిండుబండి
నేలను
అణగ
ద్రొక్కునట్లు
నేను
మిమ్మును
అణగద్రొక్కుదును.
14
అప్పుడు
అతివేగియగు
వాడు
తప్పించుకొన
జాలకపోవును,
పరాక్రమశాలి
తన
బలమునుబట్టి
ధైర్యము
తెచ్చుకొన
జాలక
పోవును,
బలాఢ్యుడు
తన
ప్రాణము
రక్షించుకొన
జాలకుండును.
15
విలుకాడు
నిలువజాలకపోవును,
వడిగా
పరుగెత్తువాడు
తప్పించు
కొనలేకపోవును,
గుఱ్ఱము
ఎక్కిన
వాడు
తన
ప్రాణమును
రక్షించుకొనలేకపోవును.
16
మరియు
ఆ
దినమందు
బలాఢ్యులలో
బహు
ధైర్యము
గలవాడు
దిగంబరియై
పారిపోవును;
ఇదే
యెహోవా
వాక్కు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References