పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
హబక్కూకు 3
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
Notes
No Verse Added
History
హబక్కూకు 3:0 (08 34 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
హబక్కూకు 3
1
ప్రవక్తయగు
హబక్కూకు
చేసిన
ప్రార్థన.
(వాద్య
ములతో
పాడదగినది)
2
యెహోవా,
నిన్నుగూర్చిన
వార్త
విని
నేను
భయ
పడుచున్నాను
యెహోవా,
సంవత్సరములు
జరుగుచుండగా
నీ
కార్యము
నూతన
పరచుము
సంవత్సరములు
జరుగుచుండగా
దానిని
తెలియజేయుము
కోపించుచునే
వాత్సల్యమును
జ్ఞాపకమునకు
తెచ్చు
కొనుము.
3
దేవుడు
తేమానులోనుండి
బయలుదేరుచున్నాడు
పరిశుద్ధదేవుడు
పారానులోనుండి
వేంచేయు
చున్నాడు.(సెలా.)
ఆయన
మహిమ
ఆకాశమండలమంతటను
కనబడు
చున్నది
భూమి
ఆయన
ప్రభావముతో
నిండియున్నది.
4
సూర్యకాంతితో
సమానమైన
ప్రకాశము
కనబడు
చున్నది
ఆయన
హస్తములనుండి
కిరణములు
బయలువెళ్లు
చున్నవి
అచ్చట
ఆయన
బలము
దాగియున్నది.
5
ఆయనకు
ముందుగా
తెగుళ్లు
నడుచుచున్నవి
ఆయన
పాదముల
వెంట
అగ్ని
మెరుపులు
వచ్చు
చున్నవి
6
ఆయన
నిలువబడగా
భూమి
కంపించును
ఆయన
చూడగా
జనులందరు
ఇటు
అటు
తొలుగు
దురు
ఆదికాల
పర్వతములు
బద్దలైపోవును
పురాతన
గిరులు
అణగును
పూర్వకాలము
మొదలుకొని
ఆయన
ఈలాగు
జరి
గించువాడు.
7
కూషీయుల
డేరాలలో
ఉపద్రవము
కలుగగా
నేను
చూచితిని
మిద్యాను
దేశస్థుల
డేరాల
తెరలు
గజగజ
వణ
కెను.
8
యెహోవా,
నదులమీద
నీకు
కోపము
కలిగినందుననా
నదులమీద
నీకు
ఉగ్రత
కలిగినందుననా
సముద్రముమీద
నీకు
ఉగ్రత
కలిగినందుననా
నీ
గుఱ్ఱములను
కట్టుకొని
రక్షణార్థమైన
రథములమీద
ఎక్కి
వచ్చుచున్నావు?
9
విల్లు
వరలోనుండి
తీయబడియున్నది
నీ
వాక్కుతోడని
ప్రమాణము
చేసి
నీ
బాణములను
సిద్ధపరచియున్నావు
(సెలా.)
భూమిని
బద్దలు
చేసి
నదులను
కలుగజేయుచున్నావు.
10
నిన్ను
చూచి
పర్వతములు
కంపించును
జలములు
ప్రవాహములుగా
పారును
సముద్రాగాధము
ఘోషించుచు
తన
చేతులు
పై
కెత్తును.
11
నీ
ఈటెలు
తళతళలాడగా
సంచరించు
నీ
బాణముల
కాంతికి
భయపడి
సూర్యచంద్రులు
తమ
నివాసములలో
ఆగిపోవుదురు.
12
బహు
రౌద్రముకలిగి
నీవు
భూమిమీద
సంచరించు
చున్నావు
మహోగ్రుడవై
జనములను
అణగద్రొక్కుచున్నావు
13
నీ
జనులను
రక్షించుటకు
నీవు
బయలుదేరుచున్నావు
నీవు
నియమించిన
అభిషిక్తుని
రక్షించుటకు
బయలు
దేరుచున్నావు
దుష్టుల
కుటుంబికులలో
ప్రధానుడొకడుండకుండ
వారి
తలను
మెడను
ఖండించి
వారిని
నిర్మూలము
చేయుచున్నావు.(సెలా.)
14
బీదలను
రహస్యముగా
మింగివేయవలెనని
ఉప్పొం
గుచు
నన్ను
పొడిచేయుటకై
తుపానువలె
వచ్చు
యోధుల
తలలలో
రాజుయొక్క
ఈటెలను
నాటుచున్నావు.
15
నీవు
సముద్రమును
త్రొక్కుచు
సంచరించుచు
నున్నావు
నీ
గుఱ్ఱములు
మహాసముద్ర
జలరాసులను
త్రొక్కును.
16
నేను
వినగా
జనులమీదికి
వచ్చువారు
సమీపించు
వరకు
నేను
ఊరకొని
శ్రమదినముకొరకు
కనిపెట్టవలసి
యున్నది
నా
అంతరంగము
కలవరపడుచున్నది
ఆ
శబ్దమునకు
నా
పెదవులు
కదలుచున్నవి
నా
యెముకలు
కుళ్లిపోవుచున్నవి
నా
కాళ్లు
వణకు
చున్నవి.
17
అంజూరపు
చెట్లు
పూయకుండినను
ద్రాక్షచెట్లు
ఫలింపకపోయినను
ఒలీవచెట్లు
కాపులేకయుండినను
చేనిలోని
పైరు
పంటకు
రాకపోయినను
గొఱ్ఱలు
దొడ్డిలో
లేకపోయినను
సాలలో
పశువులు
లేకపోయినను
18
నేను
యెహోవాయందు
ఆనందించెదను
నా
రక్షణకర్తయైన
నా
దేవునియందు
నేను
సంతో
షించెదను.
19
ప్రభువగు
యెహోవాయే
నాకు
బలము
ఆయన
నా
కాళ్లను
లేడికాళ్లవలె
చేయును
ఉన్నతస్థలములమీద
ఆయన
నన్ను
నడవచేయును.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References