పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
మత్తయి సువార్త 18:5
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
Notes
No Verse Added
History
మత్తయి సువార్త 18:5 (05 40 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
మత్తయి సువార్త 18:5
1
ఆ
కాలమున
శిష్యులు
యేసునొద్దకు
వచ్చి,
పరలోక
రాజ్యములో
ఎవడు
గొప్పవాడని
అడుగగా,
2
ఆయన
యొక
చిన్నబిడ్డను
తనయొద్దకు
పిలిచి,
వారి
మధ్యను
నిలువబెట్టి
యిట్లనెను
3
మీరు
మార్పునొంది
బిడ్డలవంటి
వారైతేనే
గాని
పరలోకరాజ్యములో
ప్రవేశింపరని
మీతో
నిశ్చయముగా
చెప్పుచున్నాను.
4
కాగా
ఈ
బిడ్డవలె
తన్నుతాను
తగ్గించుకొనువాడెవడో
వాడే
పర
లోకరాజ్యములో
గొప్పవాడు.
5
మరియు
ఈలాటి
యొక
బిడ్డను
నా
పేరట
చేర్చుకొనువాడు
నన్ను
చేర్చు
కొనును.
6
నాయందు
విశ్వాసముంచు
ఈ
చిన్న
వారిలో
ఒకనిని
అభ్యంతరపరచువాడెవడో,
వాడు
మెడకు
పెద్ద
తిరుగటిరాయి
కట్టబడినవాడై
మిక్కిలి
లోతైన
సముద్ర
ములో
ముంచి
వేయబడుట
వానికి
మేలు.
7
అభ్యంతర
ములవలన
లోకమునకు
శ్రమ;
అభ్యంతరములు
రాక
తప్పవు
గాని,
యెవనివలన
అభ్యంతరము
వచ్చునో
ఆ
మనుష్యునికి
శ్రమ
8
కాగా
నీ
చెయ్యియైనను
నీ
పాద
మైనను
నిన్ను
అభ్యంతరపరచినయెడల,
దానిని
నరికి
నీయొద్దనుండి
పారవేయుము;
రెండు
చేతులును
రెండు
పాదములును
కలిగి
నిత్యాగ్నిలో
పడవేయబడుటకంటె
కుంటివాడవుగనో
అంగహీనుడవుగనో
జీవములో
ప్రవే
శించుట
నీకు
మేలు.
9
నీ
కన్ను
నిన్ను
అభ్యంతర
పరచిన
యెడల
దాని
పెరికి
నీయొద్దనుండి
పారవేయుము;
రెండు
కన్నులు
గలిగి
అగ్నిగల
నరకములో
పడవేయబడుటకంటె
ఒక
కన్ను
గలిగి
జీవములో
ప్రవేశించుట
నీకు
మేలు.
10
ఈ
చిన్నవారిలో
ఒకనినైనను
తృణీకరింపకుండ
చూచుకొనుడి.
వీరి
దూతలు,
పరలోకమందున్న
నా
తండ్రి
ముఖమును
ఎల్లప్పుడు
పరలోకమందు
చూచుచుందురని
మీతో
చెప్పుచున్నాను.
11
మీకేమి
తోచును?
ఒక
మనుష్యునికి
నూరు
గొఱ్ఱలుండగా
వాటిలో
ఒకటి
తప్పిపోయిన
యెడల
12
తొంబదితొమి్మదింటిని
కొండలమీద
విడిచివెళ్లి
తప్పిపోయినదానిని
వెదకడా?
13
వాడు
దాని
కనుగొనిన
యెడల
తొంబదితొమి్మది
గొఱ్ఱలనుగూర్చి
సంతోషించు
నంతకంటె
దానినిగూర్చి
యెక్కు
వగా
సంతోషించునని
మీతో
నిశ్చయముగా
చెప్పుచున్నాను.
14
ఆలాగుననే
ఈ
చిన్నవారిలో
ఒకడైనను
నశించుట
పరలోకమందున్న
మీ
తండ్రి
చిత్తముకాదు.
15
మరియు
నీ
సహోదరుడు
నీయెడల
తప్పిదము
చేసిన
యెడల
నీవు
పోయి,
నీవును
అతడును
ఒంటరిగానున్నప్పుడు
అతనిని
గద్దించుము;
అతడు
నీ
మాట
వినినయెడల
నీ
సహోదరుని
సంపాదించుకొంటివి.
16
అతడు
విననియెడల,
ఇద్దరు
ముగ్గురు
సాక్షుల
నోట
ప్రతి
మాట
స్థిరపరచబడు
నట్లు
నీవు
ఒకరినిద్దరిని
వెంటబెట్టుకొని
అతనియొద్దకు
పొమ్ము.
17
అతడు
వారి
మాటయు
విననియెడల
ఆ
సంగతి
సంఘమునకు
తెలియజెప్పుము;
అతడు
సంఘపు
మాటయు
విననియెడల
అతనిని
నీకు
అన్యునిగాను
సుంకరిగాను
ఎంచుకొనుము.
18
భూమిమీద
మీరు
వేటిని
బంధింతురో,
అవి
పరలోకమందును
బంధింపబడును;
భూమిమీద
మీరు
వేటిని
విప్పుదురో,
అవి
పరలోకమందును
విప్ప
బడునని
మీతో
నిశ్చయముగా
చెప్పుచున్నాను.
19
మరియు
మీలో
ఇద్దరు
తాము
వేడుకొను
దేనినిగూర్చియైనను
భూమిమీద
ఏకీభవించినయెడల
అది
పరలోకమందున్న
నాతండ్రివలన
వారికి
దొరకునని
మీతో
చెప్పుచున్నాను.
20
ఏలయనగా
ఇద్దరు
ముగ్గురు
నా
నామమున
ఎక్కడ
కూడి
యుందురో
అక్కడ
నేను
వారి
మధ్యన
ఉందునని
చెప్పెను.
21
ఆ
సమయమున
పేతురు
ఆయనయొద్దకు
వచ్చి
ప్రభువా,
నా
సహోదరుడు
నాయెడల
తప్పిదము
చేసిన
యెడల
నేనెన్నిమారులు
అతని
క్షమింపవలెను?
ఏడు
మారులమట్టుకా?
అని
అడిగెను.
22
అందుకు
యేసు
అత
నితో
ఇట్లనెనుఏడుమారులుమట్టుకే
కాదు,
డెబ్బది
ఏళ్ల
మారులమట్టుకని
నీతో
చెప్పుచున్నాను.
23
కావున
పర
లోకరాజ్యము,
తన
దాసులయొద్ద
లెక్క
చూచుకొన
గోరిన
యొక
రాజును
పోలియున్నది.
24
అతడు
లెక్క
చూచుకొన
మొదలుపెట్టినప్పుడు,
అతనికి
పదివేల
తలాం
తులు2
అచ్చియున్న
యొకడు
అతనియొద్దకు
తేబడెను.
25
అప్పు
తీర్చుటకు
వానియొద్ద
ఏమియు
లేనందున,
వాని
యజమానుడు
వానిని,
వాని
భార్యను,
పిల్లలను
వానికి
కలిగినది
యావత్తును
అమి్మ,
అప్పు
తీర్చవలెనని
ఆజ్ఞాపిం
చెను.
26
కాబట్టి
ఆ
దాసుడు
అతని
యెదుట
సాగిలపడి
మ్రొక్కినాయెడల
ఓర్చుకొనుము,
నీకు
అంతయు
చెల్లింతునని
చెప్పగా
27
ఆ
దాసుని
యజమానుడు
కనికర
పడి,
వానిని
విడిచిపెట్టి,
వాని
అప్పు
క్షమించెను.
28
అయితే
ఆ
దాసుడు
బయటకు
వెళ్లి
తనకు
నూరు
దేనార
ములు3
అచ్చియున్న
తన
తోడిదాసులలో
ఒకనినిచూచి,
వాని
గొంతుపట్టుకొనినీవు
అచ్చియున్నది
చెల్లింపు
మనెను
29
అందుకు
వాని
తోడిదాసుడు
సాగిలపడినా
యెడల
ఓర్చుకొనుము,
నీకు
చెల్లించెదనని
వానిని
వేడు
కొనెను
గాని
30
వాడు
ఒప్పుకొనక
అచ్చియున్నది
చెల్లించువరకు
వానిని
చెరసాలలో
వేయించెను.
31
కాగా
వాని
తోడి
దాసులు
జరిగినది
చూచి,
మిక్కిలి
దుఃఖపడి,
వచ్చి,
జరిగినదంతయు
తమ
యజమానునికి
వివరముగా
తెలిపిరి.
32
అప్పుడు
వాని
యజమానుడు
వానిని
పిలిపించిచెడ్డ
దాసుడా,
నీవు
నన్ను
వేడుకొంటివి
గనుక
నీ
అప్పంతయు
క్షమించితిని;
33
నేను
నిన్ను
కరుణించిన
ప్రకారము
నీవును
నీ
తోడిదాసుని
కరుణింపవలసి
యుండెను
గదా
అని
వానితో
చెప్పెను.
34
అందుచేత
వాని
యజమానుడు
కోపపడి,
తనకు
అచ్చియున్నదంతయు
చెల్లించు
వరకు
బాధ
పరచువారికి
వాని
నప్పగించెను.
35
మీలో
ప్రతివాడును
తన
సహోదరుని
హృదయపూర్వక
ముగా
క్షమింపనియెడల
నా
పరలోకపు
తండ్రియు
ఆ
ప్రకారమే
మీయెడల
చేయుననెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References