పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
మత్తయి సువార్త 28:9
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Notes
No Verse Added
History
మత్తయి సువార్త 28:9 (06 25 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
మత్తయి సువార్త 28:9
1
విశ్రాంతిదినము
గడచిపోయిన
తరువాత
ఆదివార
మున,
తెల్లవారుచుండగా
మగ్దలేనే
మరియయు
వేరొక
మరియయు
సమాధిని
చూడవచ్చిరి.
2
ఇదిగో
ప్రభువు
దూత
పరలోకమునుండి
దిగివచ్చి,
రాయి
పొర్లించి
దాని
మీద
కూర్చుండెను;
అప్పుడు
మహాభూకంపము
కలిగెను.
3
ఆ
దూత
స్వరూపము
మెరుపువలె
నుండెను,
అతని
వస్త్రము
హిమమంత
తెల్లగా
ఉండెను.
4
అతనికి
భయ
పడుటవలన
కావలివారు
వణకి
చచ్చినవారివలె
నుండిరి.
5
దూత
ఆ
స్త్రీలను
చూచిమీరు
భయపడకుడి,
సిలువ
వేయబడిన
యేసును
మీరు
వెదకుచున్నారని
నాకు
తెలియును;
6
ఆయన
ఇక్కడ
లేడు;
తాను
చెప్పినట్టే
ఆయన
లేచి
యున్నాడు;
రండి
ప్రభువు
పండుకొనిన
స్థలము
చూచి
7
త్వరగా
వెళ్లి,
ఆయన
మృతులలోనుండి
లేచియున్నాడని
ఆయన
శిష్యులకు
తెలియజేయుడి;
ఇదిగో
ఆయన
గలిలయలోనికి
మీకు
ముందుగా
వెళ్లు
చున్నాడు,
అక్కడ
మీరు
ఆయనను
చూతురు;
ఇదిగో
మీతో
చెప్పితిననెను.
8
వారు
భయముతోను
మహా
ఆనందముతోను
సమాధియొద్దనుండి
త్వరగా
వెళ్లి
ఆయన
శిష్యులకు
ఆ
వర్తమానము
తెలుప
పరుగెత్తుచుండగా
9
యేసు
వారిని
ఎదుర్కొనిమీకు
శుభమని
చెప్పెను.
వారు
ఆయనయొద్దకు
వచ్చి,
ఆయన
పాదములు
పట్టుకొని
ఆయనకు
మ్రొక్కగా
10
యేసుభయపడకుడి;
మీరు
వెళ్లి,
నా
సహోదరులు
గలిలయకు
వెళ్లవలెననియు
వారక్కడ
నన్ను
చూతురనియు
వారికి
తెలుపుడనెను.
11
వారు
వెళ్లుచుండగా
కావలివారిలో
కొందరు
పట్టణము
లోనికి
వచ్చి
జరిగిన
సంగతులన్నిటిని
ప్రధాన
యాజకు
లతో
చెప్పిరి.
12
కాబట్టి
వారు
పెద్దలతో
కూడి
వచ్చి
ఆలోచనచేసి
ఆ
సైనికులకు
చాల
ద్రవ్యమిచ్చి
13
మేము
నిద్రపోవుచుండగా
అతని
శిష్యులు
రాత్రివేళవచ్చి
అతనిని
ఎత్తికొనిపోయిరని
మీరు
చెప్పుడి;
14
ఇది
అధిపతి
చెవినిబడినయెడల
మేమతని
సమ్మతిపరచి
మీకేమియు
తొందరకలుగకుండ
చేతుమని
చెప్పిరి.
15
అప్పుడు
వారు
ఆ
ద్రవ్యము
తీసికొని
తమకు
బోధింపబడినప్రకారము
చేసిరి.
ఈ
మాట
యూదులలో
వ్యాపించి
నేటివరకు
ప్రసిద్ధమైయున్నది.
16
పదునొకండుమంది
శిష్యులు
యేసు
తమకు
నిర్ణయించిన
గలిలయలోని
కొండకు
వెళ్లిరి.
17
వారు
ఆయనను
చూచి
ఆయనకు
మ్రొక్కిరిగాని,
కొందరు
సందేహించిరి.
18
అయితే
యేసు
వారియొద్దకు
వచ్చి
పరలోకమందును
భూమిమీదను
నాకు
సర్వాధి
కారము
ఇయ్యబడియున్నది.
19
కాబట్టి
మీరు
వెళ్లి,
సమస్త
జనులను
శిష్యులనుగా
చేయుడి;
తండ్రియొక్కయు
కుమారునియొక్కయు
పరిశుద్ధాత్మయొక్కయు
నామములోనికి
వారికి
బాప్తిస్మ
మిచ్చుచు
20
నేను
మీకు
ఏ
యే
సంగతులను
ఆజ్ఞాపించి
తినో
వాటినన్నిటిని
గైకొన
వలెనని
వారికి
బోధించుడి.
ఇదిగో
నేను
యుగసమాప్తి
వరకు
సదాకాలము
మీతో
కూడ
ఉన్నానని
వారితో
చెప్పెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References