పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యోహాను సువార్త 20:8
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
Notes
No Verse Added
History
యోహాను సువార్త 20:8 (10 30 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యోహాను సువార్త 20:8
1
ఆదివారమున
ఇంకను
చీకటిగా
ఉన్నప్పుడు
మగ్దలేనే
మరియ
పెందలకడ
సమాధియొద్దకు
వచ్చి,
సమాధి
మీద
ఉండిన
రాయి
తీయబడియుండుట
చూచెను.
2
గనుక
ఆమె
పరుగెత్తికొని
సీమోను
పేతురునొద్దకును
యేసు
ప్రేమించిన
ఆ
మరియొక
శిష్యునియొద్దకును
వచ్చిప్రభువును
సమాధిలోనుండి
యెత్తికొనిపోయిరి,
ఆయనను
ఎక్కడ
ఉంచిరో
యెరుగమని
చెప్పెను.
3
కాబట్టి
పేతురును
ఆ
శిష్యుడును
బయలుదేరి
సమాధియొద్దకు
వచ్చిరి.
4
వారిద్దరును
కూడి
పరుగెత్తుచుండగా,
ఆ
శిష్యుడు
పేతురుకంటే
త్వరగా
పరుగెత్తి
ముందుగా
సమాధియొద్దకు
వచ్చి
5
వంగి
నారబట్టలు
పడియుండుట
చూచెను
గాని
అతడు
సమాధిలో
ప్రవేశింపలేదు.
6
అంతట
సీమోను
పేతురు
అతని
వెంబడి
వచ్చి,
సమాధిలో
ప్రవేశించి,
7
నారబట్టలు
పడియుండుటయు,
ఆయన
తల
రుమాలు
నార
బట్టలయొద్ద
ఉండక
వేరుగా
ఒకటచోట
చుట్టిపెట్టియుండు
టయు
చూచెను.
8
అప్పుడు
మొదట
సమాధియొద్దకు
వచ్చిన
ఆ
శిష్యుడు
లోపలికి
పోయి
చూచి
నమ్మెను.
9
ఆయన
మృతులలోనుండి
లేచుట
అగత్యమను
లేఖనము
వారింకను
గ్రహింపరైరి.
10
అంతట
ఆ
శిష్యులు
తిరిగి
తమ
వారియొద్దకు
వెళ్లిపోయిరి.
11
అయితే
మరియ
సమాధి
బయట
నిలిచి
యేడ్చు
చుండెను.
ఆమె
ఏడ్చుచు
సమాధిలో
వంగి
చూడగా,
12
తెల్లని
వస్త్రములు
ధరించిన
యిద్దరు
దేవదూతలు
యేసు
దేహము
ఉంచబడిన
స్థలములో
తలవైపున
ఒకడును
కాళ్లవైపున
ఒకడును
కూర్చుండుట
కనబడెను.
13
వారు
అమ్మా,
యెందుకు
ఏడ్చుచున్నావని
ఆమెను
అడుగగా
ఆమెనా
ప్రభువును
ఎవరో
యెత్తికొని
పోయిరి;
ఆయనను
ఎక్కడ
ఉంచిరో
నాకు
తెలియలేదని
చెప్పెను.
14
ఆమె
యీ
మాట
చెప్పి
వెనుకతట్టు
తిరిగి,
యేసు
నిలిచియుండుట
చూచెను
గాని
ఆయన
యేసు
అని
గుర్తుపట్టలేదు.
15
యేసు
అమ్మా,
యందుకు
ఏడ్చుచున్నావు,
ఎవనిని
వెదకు
చున్నావు?
అని
ఆమెను
అడుగగా
ఆమె
ఆయన
తోటమాలి
అనుకొని
అయ్యా,
నీవు
ఆయనను
మోసికొని
పొయినయెడల
ఆయనను
ఎక్కడ
ఉంచితివో
నాతో
చెప్పుము,
నేను
ఆయనను
ఎత్తికొని
పోదునని
చెప్పెను.
16
యేసు
ఆమెను
చూచిమరియా
అని
పిలిచెను.
ఆమె
ఆయనవైపు
తిరిగి
ఆయనను
హెబ్రీ
భాషతో
రబ్బూనీ
అని
పిలిచెను.
ఆ
మాటకు
బోధకుడని
అర్థము.
17
యేసు
ఆమెతో
నేను
ఇంకను
తండ్రియొద్దకు
ఎక్కిపోలేదు
గనుక
నన్ను
ముట్టుకొనవద్దు;
అయితే
నా
సహోదరులయొద్దకు
వెళ్లినా
తండ్రియు
మీ
తండ్రియు,
నా
దేవుడును
మీ
దేవుడునైన
వాని
యొద్దకు
ఎక్కిపోవు
చున్నానని
వారితో
చెప్పుమనెను.
18
మగ్దలేనే
మరియ
వచ్చినేను
ప్రభువును
చూచితిని,
ఆయన
నాతో
ఈ
మాటలు
చెప్పెనని
శిష్యులకు
తెలియజేసెను.
19
ఆదివారము
సాయంకాలమున
శిష్యులు
యూదులకు
భయపడి,
తాము
కూడియున్న
యింటి
తలుపులు
మూసి
కొనియుండగా
యేసు
వచ్చి
మధ్యను
నిలిచిమీకు
సమాధానము
కలుగునుగాక
అని
వారితో
చెప్పెను.
20
ఆయన
ఆలాగు
చెప్పి
వారికి
తన
చేతులను
ప్రక్కను
చూపగా
శిష్యులు
ప్రభువును
చూచి
సంతోషించిరి.
21
అప్పుడు
యేసుమరల
మీకు
సమాధానము
కలుగును
గాక,
తండ్రి
నన్ను
పంపినప్రకారము
నేనును
మిమ్మును
పంపుచున్నానని
వారితో
చెప్పెను.
22
ఆయన
ఈ
మాట
చెప్పి
వారిమీద
ఊదిపరిశుద్ధాత్మమ
పొందుడి.
23
మీరు
ఎవరి
పాపములు
క్షమింతురో
అవి
వారికి
క్షమింపబడును;
ఎవరి
పాపములు
మీరు
నిలిచియుండ
నిత్తురో
అవి
నిలిచియుండునని
వారితో
చెప్పెను.
24
యేసు
వచ్చినప్పుడు,
పండ్రెండుమందిలో
ఒకడైన
దిదుమ
అనబడిన
తోమా
వారితో
లేకపోయెను
25
గనుక
తక్కిన
శిష్యులుమేము
ప్రభువును
చూచితిమని
అతనితో
చెప్పగా
అతడునేనాయన
చేతులలో
మేకుల
గురుతును
చూచి
నా
వ్రేలు
ఆ
మేకుల
గురుతులో
పెట్టి,
నా
చెయ్యి
ఆయన
ప్రక్కలో
ఉంచితేనే
గాని
నమ్మనే
నమ్మనని
వారితో
చెప్పెను.
26
ఎనిమిది
దినములైన
తరువాత
ఆయన
శిష్యులు
మరల
లోపల
ఉన్నప్పుడు
తోమా
వారితో
కూడ
ఉండెను.
తలుపులు
మూయబడియుండగా
యేసు
వచ్చి
మధ్యను
నిలిచిమీకు
సమాధానము
కలుగును
గాక
అనెను.
27
తరువాత
తోమాను
చూచినీ
వ్రేలు
ఇటు
చాచి
నా
చేతులు
చూడుము;
నీ
చెయ్యి
చాచి
నా
ప్రక్కలో
ఉంచి,
అవిశ్వాసివి
కాక
విశ్వాసివై
యుండుమనెను.
28
అందుకు
తోమా
ఆయనతోనా
ప్రభువా,
నా
దేవా
అనెను.
29
యేసు
నీవు
నన్ను
చూచి
నమి్మతివి,
చూడక
నమి్మనవారు
ధన్యులని
అతనితో
చెప్పెను.
30
మరియు
అనేకమైన
యితర
సూచకక్రియలను
యేసు
తన
శిష్యులయెదుట
చేసెను;
అవి
యీ
గ్రంథమందు
వ్రాయబడియుండలేదు
గాని
31
యేసు
దేవుని
కుమారుడైన
క్రీస్తు
అని
మీరు
నమ్మునట్లును,
నమి్మ
ఆయన
నామమందు
జీవము
పొందునట్లును
ఇవి
వ్రాయబడెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References