పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
రోమీయులకు 14:1
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
Notes
No Verse Added
History
రోమీయులకు 14:1 (10 21 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
రోమీయులకు 14:1
1
విశ్వాసము
విషయమై
బలహీనుడైనవానిని
చేర్చు
కొనుడి,
అయినను
సంశయములను
తీర్చుటకు
వాదములను
పెట్టుకొనవద్దు
2
ఒకడు
సమస్తమును
తినవచ్చునని
నమ్ము
చున్నాడు,
మరియొకడు
బలహీనుడై
యుండి,
కూర
గాయలనే
తినుచున్నాడు.
3
తినువాడు
తిననివాని
తృణీ
కరింపకూడదు,
తిననివాడు
తినువానికి
తీర్పు
తీర్చకూడదు;
ఏలయనగా
దేవుడతనిని
చేర్చుకొనెను.
4
పరుని
సేవకునికి
తీర్పు
తీర్చుటకు
నీ
వెవడవు?
అతడు
నిలిచియుండుట
యైనను
పడియుండుటయైనను
అతని
సొంత
యజమానుని
పనియే;
అతడు
నిలుచును,
ప్రభువు
అతనిని
నిలువబెట్టుటకు
శక్తి
గలవాడు.
5
ఒకడు
ఒక
దినముకంటె
మరియొక
దినము
మంచి
దినమని
యెంచుచున్నాడు;
మరియొకడు
ప్రతి
దినమును
సమానముగా
ఎంచుచున్నాడు;
ప్రతివాడు
తనమట్టుకు
తానే
తన
మనస్సులో
రూఢిపరచు
కొనవలెను.
6
దినమును
లక్ష్యపెట్టువాడు
ప్రభువు
కోసమే
లక్ష్యపెట్టుచున్నాడు;
తినువాడు
దేవునికి
కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాడు
గనుక
ప్రభువు
కోసమే
తినుచున్నాడు,
తిననివాడు
ప్రభువు
కోసము
తినుటమాని,
దేవునికి
కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాడు.
7
మనలో
ఎవడును
తన
కోసమే
బ్రదుకడు,
ఎవడును
తన
కోసమే
చనిపోడు.
8
మనము
బ్రదికినను
ప్రభువు
కోసమే
బ్రదుకుచున్నాము;
చనిపోయినను
ప్రభువు
కోసమే
చనిపోవుచున్నాము.
కాబట్టి
మనము
బ్రదికినను
చనిపోయినను
ప్రభువువారమై
యున్నాము.
9
తాను
మృతులకును
సజీవులకును
ప్రభువై
యుండుటకు
ఇందు
నిమిత్తమే
గదా
క్రీస్తు
చనిపోయి
మరల
బ్రదికెను.
10
అయితే
నీవు
నీ
సహోదరునికి
తీర్పు
తీర్చనేల?
నీ
సహో
దరుని
నిరాకరింపనేల?
మనమందరము
దేవుని
న్యాయ
పీఠము
ఎదుట
నిలుతుము.
11
నా
తోడు,
ప్రతి
మోకాలును
నా
యెదుట
వంగును,ప్రతి
నాలుకయు
దేవుని
స్తుతించును
అని
ప్రభువు
చెప్పుచున్నాడు
12
అని
వ్రాయబడియున్నది
గనుక
మనలో
ప్రతివాడును
తన్నుగురించి
దేవునికి
లెక్క
యొప్పగింపవలెను.
13
కాగా
మనమికమీదట
ఒకనికొకడు
తీర్పు
తీర్చ
కుందము.
ఇదియుగాక,
సహోదరునికి
అడ్డమైనను
ఆటంకమైనను
కలుగజేయకుందుమని
మీరు
నిశ్చ
యించు
కొనుడి.
14
సహజముగా
ఏదియు
నిషిద్ధము
కాదని
నేను
ప్రభువైన
యేసునందు
ఎరిగి
రూఢిగా
నమ్ముచున్నాను.
అయితే
ఏదైనను
నిషిద్ధమని
యెంచుకొనువానికి
అది
నిషిద్ధమే.
15
నీ
సహోదరుడు
నీ
భోజన
మూలముగా
దుఃఖంచినయెడల
నీవికను
ప్రేమ
కలిగి
నడుచుకొను
వాడవు
కావు.
ఎవనికొరకు
క్రీస్తు
చనిపోయెనో
వానిని
నీ
భోజనముచేత
పాడు
చేయకుము.
16
మీకున్న
మేలైనది
దూషణపాలు
కానియ్యకుడి.
17
దేవుని
రాజ్యము
భోజన
మును
పానమును
కాదు
గాని,
నీతియు
సమాధానమును
పరిశుద్ధాత్మయందలి
ఆనందమునై
యున్నది.
18
ఈ
విషయ
మందు
క్రీస్తునకు
దాసుడైనవాడు
దేవునికి
ఇష్టుడును
మనుష్యుల
దృష్టికి
యోగ్యుడునై
యున్నాడు.
19
కాబట్టి
సమాధానమును,
పరస్పర
క్షేమాభివృద్ధిని
కలుగజేయు
వాటినే
ఆసక్తితో
అనుసరింతము.
20
భోజనము
నిమిత్తము
దేవుని
పనిని
పాడుచేయకుడి;
సమస్త
పదార్థములు
పవిత్రములేగాని
అనుమానముతో
తినువానికి
అది
దోషము.
21
మాంసము
తినుట
గాని,
ద్రాక్షారసము
త్రాగుటగాని,
నీ
సహోదరుని
కడ్డము
కలుగజేయునది
మరేదియు
గాని,
మానివేయుట
మంచిది.
22
నీకున్న
విశ్వా
సము
దేవుని
యెదుట
నీమట్టుకు
నీవే
యుంచుకొనుము;
తాను
సమ్మతించిన
విషయములో
తనకుతానే
తీర్పు
తీర్చు
కొననివాడు
ధన్యుడు.
23
అనుమానించువాడు
తినినయెడల
విశ్వాసము
లేకుండ
తినును,
గనుక
దోషి
యని
తీర్పు
నొందును.
విశ్వాసమూలము
కానిది
ఏదో
అది
పాపము.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References