పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యాకోబు 1:8
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
Notes
No Verse Added
History
యాకోబు 1:8 (05 17 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యాకోబు 1:8
1
దేవునియొక్కయు
ప్రభువైన
యేసుక్రీస్తు
యొక్కయు
దాసుడైన
యాకోబు
అన్యదేశములయందు
చెదిరియున్న
పండ్రెండు
గోత్రములవారికి
శుభమని
చెప్పి
వ్రాయునది.
2
నా
సహోదరులారా,
మీ
విశ్వాసమునకు
కలుగు
పరీక్ష
ఓర్పును
పుట్టించునని
యెరిగి,
3
మీరు
నానా
విధములైన
శోధనలలో
పడునప్పుడు,
అది
మహానందమని
యెంచుకొనుడి.
4
మీరు
సంపూర్ణులును,
అనూ
నాంగులును,ఏ
విషయములోనైనను
కొదువలేనివారునై
యుండునట్లు
ఓర్పు
తన
క్రియను
కొనసాగింపనీయుడి.
5
మీలో
ఎవనికైనను
జ్ఞానము
కొదువగా
ఉన్నయెడల
అతడు
దేవుని
అడుగవలెను,
అప్పుడది
అతనికి
అనుగ్ర
హింపబడును.
ఆయన
ఎవనిని
గద్దింపక
అందరికిని
ధారాళముగ
దయచేయువాడు.
6
అయితే
అతడు
ఏమాత్రమును
సందేహింపక
విశ్వాసముతో
అడుగవలెను;
సందేహించువాడు
గాలిచేత
రేపబడి
యెగిరిపడు
సముద్ర
తరంగమును
పోలియుండును.
7
అట్టి
మనుష్యుడు
ద్విమనస్కుడై,
తన
సమస్త
మార్గములయందు
అస్థిరుడు
8
గనుక
ప్రభువువలన
తనకేమైనను
దొరుకునని
తలంచు
కొనరాదు.
9
దీనుడైన
సహోదరుడు
తనకు
కలిగిన
ఉన్నతదశ
యందు
అతిశయింపవలెను,
ధనవంతుడైన
సహోదరుడు
తనకు
కలిగిన
దీనదశయందు
అతిశయింపవలెను.
10
ఏలయనగా
ఇతడు
గడ్డిపువ్వువలె
గతించిపోవును.
11
సూర్యుడు
దయించి,
వడగాలి
కొట్టి,
గడ్డిని
మాడ్చివేయగా
దాని
పువ్వు
రాలును,
దాని
స్వరూప
సౌందర్యమును
నశించును;
ఆలాగే
ధనవంతుడును
తన
ప్రయత్నములలో
వాడి
పోవును.
12
శోధన
సహించువాడు
ధన్యుడు;
అతడు
శోధనకు
నిలిచినవాడై
ప్రభువు
తన్ను
ప్రేమించువారికి
వాగ్దానము
చేసిన
జీవకిరీటము
పొందును.
13
దేవుడు
కీడు
విషయమై
శోధింపబడనేరడు;
ఆయన
ఎవనిని
శోధింపడు
గనుక
ఎవడైనను
శోధింపబడినప్పుడునేను
దేవునిచేత
శోధింప
బడుచున్నానని
అనకూడదు.
14
ప్రతివాడును
తన
స్వకీయమైన
దురాశచేత
ఈడ్వబడి
మరులు
కొల్పబడిన
వాడై
శోధింపబడును.
15
దురాశ
గర్భము
ధరించి
పాపమును
కనగా,
పాపము
పరిపక్వమై
మరణమును
కనును.
16
నా
ప్రియ
సహోదరులారా,
మోసపోకుడి.
17
శ్రేష్ఠమైన
ప్రతియీవియు
సంపూర్ణమైన
ప్రతి
వరమును,
పరసంబంధమైనదై,
జ్యోతిర్మయుడగు
తండ్రియొద్దనుండి
వచ్చును;
ఆయనయందు
ఏ
చంచలత్వమైనను
గమనాగమనములవలన
కలుగు
ఏ
ఛాయయైనను
లేదు.
18
ఆయన
తాను
సృష్టించిన
వాటిలో
మనము
ప్రథమఫలముగా
ఉండునట్లు
సత్యవాక్యమువలన
మనలను
తన
సంకల్ప
ప్రకారము
కనెను.
19
నా
ప్రియ
సహోదరులారా,
మీరీసంగతి
ఎరుగుదురు
గనుక
ప్రతి
మనుష్యుడు
వినుటకు
వేగిరపడువాడును,
మాటలాడుటకు
నిదానించువాడును,
కోపించుటకు
నిదా
నించువాడునై
యుండవలెను.
20
ఎందుకనగా
నరుని
కోపము
దేవుని
నీతిని
నెరవేర్చదు.
21
అందుచేత
సమస్త
కల్మషమును,
విఱ్ఱవీగుచున్న
దుష్టత్వమును
మాని,
లోపల
నాటబడి
మీ
ఆత్మలను
రక్షించుటకు
శక్తిగల
వాక్యమును
సాత్వికముతో
అంగీకరించుడి.
22
మీరు
వినువారు
మాత్రమైయుండి
మిమ్మును
మీరు
మోసపుచ్చుకొనకుండ,
వాక్యప్రకారము
ప్రవర్తించువారునైయుండుడి.
23
ఎవడైనను
వాక్యమును
వినువాడైయుండి
దానిప్రకారము
ప్రవర్తింపనివాడైతే,
వాడు
అద్దములో
తన
సహజముఖమును
చూచుకొను
మనుష్యుని
పోలియున్నాడు.
24
వాడు
తన్ను
చూచుకొని
అవతలికి
పోయి
తానెట్టివాడో
వెంటనే
మరచిపోవునుగదా
25
అయితే
స్వాతంత్ర్యము
నిచ్చు
సంపూర్ణమైన
నియమములో
తేరి
చూచి
నిలుకడగా
ఉండువాడెవడో
వాడు
విని
మరచువాడు
కాక,
క్రియను
చేయువాడైయుండి
తన
క్రియలో
ధన్యుడగును.
26
ఎవడైనను
నోటికి
కళ్లెము
పెట్టుకొనక
తన
హృదయమును
మోసపరచుకొనుచు
భక్తిగలవాడనని
అనుకొనిన
యెడల
వాని
భక్తి
వ్యర్థమే.
27
తండ్రియైన
దేవునియెదుట
పవిత్రమును
నిష్కళంకమునైన
భక్తి
యేదనగా
దిక్కులేని
పిల్లలను
విధవరాండ్రను
వారి
యిబ్బందిలో
పరామర్శించు
టయు,
ఇహలోకమాలిన్యము
తనకంటకుండ
తన్నుతాను
కాపాడుకొనుటయునే.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References