పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
న్యాయాధిపతులు 13:14
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
Notes
No Verse Added
History
న్యాయాధిపతులు 13:14 (07 00 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
న్యాయాధిపతులు 13:14
1
ఇశ్రాయేలీయులు
మరల
యెహోవా
దృష్టికి
దోషులు
కాగా
యెహోవా
నలువది
సంవత్సరములు
వారిని
ఫిలిష్తీ
యులచేతికి
అప్పగించెను.
2
ఆ
కాలమున
దానువంశస్థుడును
జొర్యాపట్టణస్థుడు
నైన
మానోహ
అను
నొకడుండెను.
అతని
భార్య
గొడ్రాలై
కానుపులేకయుండెను.
3
యెహోవా
దూత
ఆస్త్రీకి
ప్రత్యక్షమైఇదిగో
నీవు
గొడ్రాలవు,
నీకు
కానుపులేకపోయెను;
అయితే
నీవు
గర్భవతివై
కుమారుని
కందువు.
4
కాబట్టి
నీవు
జాగ్రత్తగా
ఉండి,
ద్రాక్షారస
మునేగాని
మద్యమునేగాని
త్రాగకుండుము,
అపవిత్ర
మైన
దేనినైనను
తినకుండుము.
5
నీవు
గర్భవతివై
కుమా
రుని
కందువు.
అతని
తలమీద
మంగలకత్తి
వేయకూడదు;
ఆ
బిడ్డ
గర్భమున
పుట్టినది
మొదలుకొని
దేవునికి
నాజీరు
చేయబడినవాడై
ఫిలిష్తీయుల
చేతిలోనుండి
ఇశ్రాయేలీ
యులను
రక్షింప
మొదలుపెట్టునని
ఆమెతో
అనగా
6
ఆ
స్త్రీ
తన
పెనిమిటియొద్దకు
వచ్చి
దైవజనుడొకడు
నా
యొద్దకు
వచ్చెను;
అతని
రూపము
దేవదూత
రూపమును
పోలినదై
మిక్కిలి
భీకరముగా
ఉండెను.
అతడు
ఎక్కడనుండి
వచ్చెనో
నేనడుగలేదు,
అతడు
తనపేరు
నాతోచెప్పలేదు
7
గానిఆలకించుము,
నీవు
గర్భవతివై
కుమా
రుని
కందువు.
కాబట్టి
నీవు
ద్రాక్షారసమునేగాని
మద్య
మునేగాని
త్రాగకుండుము,
అపవిత్రమైన
దేనినైనను
తిన
కుండుము,
ఆ
బిడ్డ
గర్భమున
పుట్టినది
మొదలుకొని
చని
పోవువరకు
దేవునికి
నాజీరు
చేయబడిన
వాడై
యుండునని
నాతో
చెప్పెననెను.
8
అందుకు
మానోహనా
ప్రభువా,
నీవు
పంపిన
దైవజనుడు
మరల
మా
యొద్దకువచ్చి,
పుట్ట
బోవు
ఆ
బిడ్డకు
మేము
ఏమేమి
చేయవలెనో
దానిని
మాకు
నేర్పునట్లు
దయచేయు
మని
యెహోవాను
వేడు
కొనగా
9
దేవుడు
మానోహ
ప్రార్థన
నాలకించెను
గనుక,
ఆ
స్త్రీ
పొలములో
కూర్చుండగా
దేవునిదూత
ఆమెను
దర్శించెను.
10
ఆ
సమయమున
ఆమె
పెనిమిటియైన
మానోహ
ఆమె
యొద్దయుండలేదు
గనుక
ఆ
స్త్రీ
త్వరగా
పరుగెత్తిఆనాడు
నాయొద్దకు
వచ్చిన
పురుషుడు
నాకు
కనబడెనని
అతనితో
చెప్పెను.
11
అప్పుడు
మానోహ
లేచి
తన
భార్య
వెంబడి
వెళ్లి
ఆ
మనుష్యునియొద్దకు
వచ్చిఈ
స్త్రీతో
మాటలాడినవాడవు
నీవేనా
అని
అతని
నడుగగా
అతడునేనే
అనెను.
12
అందుకు
మానోహకావున
నీ
మాట
నెరవేరునప్పుడు
ఆ
బిడ్డ
ఎట్టివాడగునో
అతడు
చేయ
వలసిన
కార్యమేమిటో
తెలుపుమని
మనవిచేయగా
13
యెహోవా
దూతనేను
ఆ
స్త్రీతో
చెప్పినదంతయు
ఆమె
చేకొనవలెను;
ఆమె
ద్రాక్షావల్లినుండి
పుట్టినదేదియు
తినకూడదు,
14
ఆమె
ద్రాక్షారసమునైనను
మద్యమునైనను
త్రాగకూడదు,
అపవిత్రమైన
దేనినైనను
తినకూడదు,
నేను
ఆమె
కాజ్ఞాపించినదంతయు
ఆమె
చేకొనవలెనని
మానోహతో
చెప్పెను.
15
అప్పుడు
మానోహమేము
ఒక
మేకపిల్లను
సిద్ధపరచి
నీ
సన్నిధిని
ఉంచువరకు
నీవు
ఆగుమని
మనవి
చేసికొనుచున్నామని
యెహోవా
దూతతో
చెప్పగా
16
యెహోవా
దూతనీవు
నన్ను
నిలిపినను
నీ
భోజనము
నేను
తినను;
నీవు
దహనబలి
అర్పించ
నుద్దేశించిన
యెడల
యెహోవాకు
దాని
నర్పింపవలెనని
మానోహతో
చెప్పెను.
అతడు
యెహోవా
దూత
అని
మానోహకు
తెలియలేదు.
17
మానోహనీ
మాటలు
నెరవేరిన
తరువాత
మేము
నిన్ను
సన్మానించునట్లు
నీ
పేరేమని
యెహోవా
దూతను
అడుగగా
18
యెహోవా
దూతనీ
వేల
నాపేరు
అడుగుచున్నావు?
అది
చెప్పశక్యముకాని
దనెను.
19
అంతట
మానోహ
నైవేద్యముగా
నొక
మేకపిల్లను
తీసికొని
యొక
రాతిమీద
యెహోవాకు
అర్పించెను.
మానోహయు
అతని
భార్యయు
చూచుచుండగా
ఆ
దూత
యొక
ఆశ్చర్య
కార్యము
చేసెను.
20
ఎట్లనగా,
జ్వాలలు
బలిపీఠము
మీదనుండి
ఆకాశమునకు
లేచుచుండగా
యెహోవా
దూత
బలిపీఠముమీదనున్న
ఆ
జ్వాలలలో
పరమునకు
ఆరో
హణమాయెను.
మానోహయు
అతని
భార్యయు
దానిని
చూచి
నేలకు
సాగిలపడిరి.
21
ఆ
తరువాత
యెహోవా
దూత
మరల
మానోహకును
అతని
భార్యకును
ఇక
ప్రత్య
క్షము
కాలేదు.
22
ఆయన
యెహోవా
దూత
అని
మానోహ
తెలిసికొనిమనము
దేవుని
చూచితివిు
గనుక
మనము
నిశ్చయముగా
చనిపోదుమని
తన
భార్యతో
అనగా
23
అతని
భార్యయెహోవా
మనలను
చంపగోరినయెడల
ఆయన
దహనబలిని
నైవేద్యమును
మనచేత
అంగీకరింపడు,
ఈ
సంగతులన్నిటిని
మనకు
చూపింపడు,
ఈ
కాలమున
ఇట్టి
సంగతులను
మనకు
వినిపింపడని
అతనితో
చెప్పెను.
24
తరువాత
ఆ
స్త్రీ
కుమారుని
కని
అతనికి
సమ్సోను
అను
పేరు
పెట్టెను.
ఆ
బాలుడు
ఎదిగినప్పుడు
యెహోవా
అతని
నాశీర్వదించెను.
25
మరియు
యెహోవా
ఆత్మజొర్యా
కును
ఎష్తాయోలుకును
మధ్యనున్న
మహనెదానులో
అతని
రేపుటకు
మొదలు
పెట్టెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References