పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ఆదికాండము 3:18
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
Notes
No Verse Added
History
ఆదికాండము 3:18 (06 56 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
ఆదికాండము 3:18
1
దేవుడైన
యెహోవా
చేసిన
సమస్త
భూజంతు
వులలో
సర్పము
యుక్తిగలదై
యుండెను.
అది
ఆ
స్త్రీతోఇది
నిజమా?
ఈ
తోట
చెట్లలో
దేని
ఫలముల
నైనను
మీరు
తినకూడదని
దేవుడు
చెప్పెనా?
అని
అడి
గెను.
2
అందుకు
స్త్రీఈ
తోట
చెట్ల
ఫలములను
మేము
తినవచ్చును;
3
అయితే
తోట
మధ్యవున్న
చెట్టు
ఫలము
లనుగూర్చి
దేవుడుమీరు
చావకుండునట్లు
వాటిని
తిన
కూడదనియు,
వాటిని
ముట్టకూడదనియు
చెప్పెనని
సర్ప
ముతో
అనెను.
4
అందుకు
సర్పముమీరు
చావనే
చావరు;
5
ఏలయనగా
మీరు
వాటిని
తిను
దినమున
మీ
కన్నులు
తెరవబడుననియు,
మీరు
మంచి
చెడ్డలను
ఎరిగిన
వారై
దేవతలవలె
ఉందురనియు
దేవునికి
తెలియునని
స్త్రీతో
చెప్పగా
6
స్త్రీ
ఆ
వృక్షము
ఆహారమునకు
మంచి
దియు,
కన్నులకు
అందమైనదియు,
వివేకమిచ్చు
రమ్యమై
నదియునై
యుండుట
చూచినప్పుడు
ఆమె
దాని
ఫలము
లలో
కొన్ని
తీసికొని
తిని
తనతోపాటు
తన
భర్తకును
ఇచ్చెను,
అతడుకూడ
తినెను;
7
అప్పుడు
వారిద్దరి
కన్నులు
తెరవబడెను;
వారు
తాము
దిగంబరులమని
తెలిసికొని
అంజూరపు
ఆకులు
కుట్టి
తమకు
కచ్చడములను
చేసికొనిరి.
8
చల్లపూటను
ఆదామును
అతని
భార్యయు
తోటలో
సంచ
రించుచున్న
దేవుడైన
యెహోవా
స్వరమును
విని,
దేవుడైన
యెహోవా
ఎదుటికి
రాకుండ
తోటచెట్ల
మధ్యను
దాగు
కొనగా
9
దేవుడైన
యెహోవా
ఆదామును
పిలిచినీవు
ఎక్కడ
ఉన్నావనెను.
10
అందు
కతడునేను
తోటలో
నీ
స్వరము
వినినప్పుడు
దిగంబరినిగా
నుంటినిగనుక
భయ
పడి
దాగుకొంటిననెను.
11
అందుకాయననీవు
దిగంబరివని
నీకు
తెలిపినవాడెవడు?
నీవు
తినకూడదని
నేను
నీ
కాజ్ఞా
పించిన
వృక్షఫలములు
తింటివా?
అని
అడిగెను.
12
అందుకు
ఆదామునాతో
నుండుటకు
నీవు
నాకిచ్చిన
ఈ
స్త్రీయే
ఆ
వృక్షఫలములు
కొన్ని
నా
కియ్యగా
నేను
తింటిననెను.
13
అప్పుడు
దేవుడైన
యెహోవా
స్త్రీతోనీవు
చేసినది
యేమిటని
అడుగగా
స్త్రీసర్పము
నన్ను
మోసపుచ్చి
నందున
తింటిననెను.
14
అందుకు
దేవుడైన
యెహోవా
సర్పముతో
నీవు
దీని
చేసినందున
పశువులన్నిటిలోను
భూజంతువు
లన్నిటిలోను
నీవు
శపించ
బడినదానివై
నీ
కడుపుతో
ప్రాకుచు
నీవు
బ్రదుకు
దినములన్ని
15
మరియు
నీకును
స్త్రీకిని
నీ
సంతాన
మునకును
ఆమె
సంతానమునకును
వైరము
కలుగజేసెదను.
అది
నిన్ను
తలమీద
కొట్టును;
నీవు
దానిని
మడిమె
మీద
కొట్టుదువని
చెప్పెను.
16
ఆయన
స్త్రీతో
నీ
ప్రయాసమును
నీ
గర్భవేదనను
నేను
మిక్కిలి
హెచ్చించె
దను;
వేదనతో
పిల్లలను
కందువు;
నీ
భర్తయెడల
నీకు
వాంఛ
కలుగును;
అతడు
నిన్ను
ఏలునని
చెప్పెను.
17
ఆయన
ఆదాముతోనీవు
నీ
భార్యమాట
వినితినవద్దని
నేను
నీ
కాజ్ఞాపించిన
వృక్షఫలములు
తింటివి
గనుక
నీ
నిమిత్తము
నేల
శపింపబడియున్నది;
ప్రయాసముతోనే
నీవు
బ్రదుకు
దినములన్నియు
దాని
పంట
తిందువు;
18
అది
ముండ్ల
తుప్పలను
గచ్చపొదలను
నీకు
మొలిపించును;
పొలములోని
పంట
తిందువు;
19
నీవు
నేలకు
తిరిగి
చేరువరకు
నీ
ముఖపు
చెమట
కార్చి
ఆహారము
తిందువు;
ఏల
యనగా
నేలనుండి
నీవు
తీయబడితివి;
నీవు
మన్నే
గనుక
తిరిగి
మన్నైపోదువని
చెప్పెను.
20
ఆదాము
తన
భార్యకు
హవ్వ
అని
పేరు
పెట్టెను.
ఏలయనగా
ఆమె
జీవముగల
ప్రతివానికిని
తల్లి.
21
దేవుడైన
యెహోవా
ఆదామునకును
అతని
భార్యకును
చర్మపు
చొక్కాయిలను
చేయించి
వారికి
తొడిగించెను.
22
అప్పుడు
దేవుడైన
యెహోవాఇదిగో
మంచి
చెడ్డ
లను
ఎరుగునట్లు,
ఆదాము
మనలో
ఒకనివంటివాడాయెను.
కాబట్టి
అతడు
ఒక
వేళ
తన
చెయ్యి
చాచి
జీవ
వృక్షఫలమును
కూడ
తీసికొని
తిని
నిరంతం
23
దేవుడైన
యెహోవా
అతడు
ఏ
నేలనుండి
తీయబడెనో
దాని
సేద్యపరచుటకు
ఏదెను
తోటలోనుండి
అతని
పంపివేసెను.
24
అప్పుడాయన
ఆదామును
వెళ్లగొట్టి
ఏదెను
తోటకు
తూర్పుదిక్కున
కెరూబులను,
జీవవృక్షమునకు
పోవు
మార్గమును
కాచుటకు
ఇటు
అటు
తిరుగుచున్న
ఖడ్గజ్వాలను
నిలువబెట్టెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References