పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ఆదికాండము 9:12
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
Notes
No Verse Added
History
ఆదికాండము 9:12 (06 18 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
ఆదికాండము 9:12
1
మరియు
దేవుడు
నోవహును
అతని
కుమారులను
ఆశీర్వదించిమీరు
ఫలించి
అభివృద్ధి
పొంది
భూమిని
నింపుడి.
2
మీ
భయమును
మీ
బెదురును
అడవి
జంతువు
లన్నిటికిని
ఆకాశపక్షులన్నిటికిని
నేలమీద
ప్రాకు
ప్రతి
పురుగుకును
సముద్రపు
చేపలన్నిటికిని
కలుగును;
అవి
మీ
చేతి
కప్పగింపబడి
యున్నవి.
3
ప్రాణముగల
సమస్త
చరములు
మీకు
ఆహారమగును;
పచ్చని
కూర
మొక్కల
నిచ్చినట్లు
వాటిని
మీకిచ్చియున్నాను.
4
అయినను
మాంస
మును
దాని
రక్తముతో
మీరు
తినకూడదు;
రక్తమే
దాని
ప్రాణము.
5
మరియు
మీకు
ప్రాణమైన
మీ
రక్తమును
గూర్చి
విచారణ
చేయుదును;
దానిగూర్చి
ప్రతిజంతువును
నరులను
విచారణ
చేయుదును;
ప్రతి
నరుని
ప్రాణమును
గూర్చి
వాని
సహోదరుని
విచారణ
చేయుదును.
6
నరుని
రక్తమును
చిందించు
వాని
రక్తము
నరునివలననే
చిందింప
బడును;
ఏలయనగా
దేవుడు
తన
స్వరూపమందు
నరుని
చేసెను.
7
మీరు
ఫలించి
అభివృద్ధి
నొందుడి;
మీరు
భూమిమీద
సమృద్ధిగా
సంతానము
కని
విస్తరించుడని
వారితో
చెప్పెను.
8
మరియు
దేవుడు
నోవహు
అతని
కుమారులతో
9
ఇదిగో
నేను
మీతోను
మీ
తదనంతరము
మీ
సంతాన
ముతోను
మీతోకూడనున్న
ప్రతి
జీవితోను,
10
పక్షులేమి
పశువులేమి
మీతోకూడ
సమస్తమైన
భూజంతువులేమి
ఓడలోనుండి
బయటికి
వచ్చిన
సమస్త
భూజంతువులతోను
నా
నిబంధన
స్థిరపరచుచున్నాను.
11
నేను
మీతో
నా
నిబంధన
స్థిరపరచుదును;
సమస్త
శరీరులు
ప్రవాహ
జలములవలన
ఇకను
లయపరచబడరు;
భూమిని
నాశనము
చేయుటకు
ఇకను
జలప్రవాహము
కలుగదని
పలికెను.
12
మరియు
దేవుడునాకును
మీకును
మీతోకూడనున్న
సమస్త
జీవరాసులకును
మధ్య
నేను
తరతరములకు
ఏర్ప
రచుచున్న
నిబంధనకు
గురుతు
ఇదే.
13
మేఘములో
నా
ధనుస్సును
ఉంచితిని;
అది
నాకును
భూమికిని
మధ్య
నిబంధ
నకు
గురుతుగా
నుండును.
14
భూమిపైకి
నేను
మేఘమును
రప్పించునప్పుడు
ఆ
ధనుస్సు
మేఘములో
కనబడును.
15
అప్పుడు
నాకును
మీకును
సమస్త
జీవరాసులకును
మధ్యనున్న
నా
నిబంధనను
జ్ఞాపకము
చేసికొందును
గనుక
సమస్త
శరీరులను
నాశనము
చేయుటకు
ఆలాగు
ప్రవాహముగా
నీళ్లు
రావు
16
ఆ
ధనుస్సు
మేఘములో
నుండును.
నేను
దాని
చూచి
దేవునికిని
భూమిమీదనున్న
సమస్త
శరీరులలో
ప్రాణముగల
ప్రతి
దానికిని
మధ్యనున్న
నిత్య
నిబంధనను
జ్ఞాపకము
చేసికొందుననెను.
17
మరియు
దేవుడు
నాకును
భూమిమీదనున్న
సమస్తశరీరులకును
మధ్య
నేను
స్థిరపరచిన
నిబంధనకు
గురుతు
ఇదే
అని
నోవహుతో
చెప్పెను.
18
ఓడలోనుండి
వచ్చిన
నోవహు
కుమారులు
షేము
హాము
యాపెతనువారు;
హాము
కనానుకు
తండ్రి.
19
ఈ
ముగ్గురు
నోవహు
కుమారులు;
వీరి
సంతానము
భూమియందంతట
వ్యాపించెను.
20
నోవహు
వ్యవసాయము
చేయనారంభించి,
ద్రాక్షతోట
వేసెను.
21
పిమ్మట
ద్రాక్షారసము
త్రాగి
మత్తుడై
తన
గుడారములో
వస్త్రహీనుడుగా
నుండెను.
22
అప్పుడు
కనానుకు
తండ్రియైన
హాము
తన
తండ్రి
వస్త్రహీనుడై
యుండుట
చూచి
బయటనున్న
తన
యిద్దరు
సహోదరులకు
ఆ
సంగతి
తెలిపెను.
23
అప్పుడు
షేమును
యాపెతును
వస్త్రమొకటి
తీసికొని
తమ
యిద్దరి
భుజములమీద
వేసికొని
వెనుకకు
నడిచి
వెళ్లి
తమ
తండ్రి
దిసమొలను
కప్పిరి;
వారి
ముఖములు
వెనుకతట్టు
ఉండుట
24
అప్పుడు
నోవహు
మత్తునుండి
మేలుకొని
తన
చిన్నకుమారుడు
చేసినదానిని
తెలిసికొని
25
కనాను
శపింపబడినవాడై
తన
సహోదరులకు
దాసాను
దాసుడగును
అనెను.
26
మరియు
అతడు
షేము
దేవుడైన
యెహోవా
స్తుతింపబడునుగాక
కనాను
అతనికి
దాసుడగును.
27
దేవుడు
యాపెతును
విశాలపరచును
అతడు
షేము
గుడారములలో
నివసించును
అతనికి
కనాను
దాసుడగును
అనెను.
28
ఆ
జలప్రవాహము
గతించిన
తరువాత
నోవహు
మూడువందల
ఏబది
యేండ్లు
బ్రదికెను.
29
నోవహు
బ్రదికిన
దినములన్నియు
తొమి్మదివందల
ఏబది
యేండ్లు;
అప్పు
డతడు
మృతిబొందెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References