పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యెషయా గ్రంథము 9
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
Notes
No Verse Added
History
నెహెమ్యా 6:2 (09 07 am)
ఆదికాండము 48:9 (09 07 am)
సమూయేలు రెండవ గ్రంథము 9:9 (09 07 am)
యెషయా గ్రంథము 9:0 (09 07 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యెషయా గ్రంథము 9
1
అయినను
వేదనపొందిన
దేశముమీద
మబ్బు
నిలువ
లేదు
పూర్వకాలమున
ఆయన
జెబూలూను
దేశమును
నఫ్తాలి
దేశమును
అవమానపరచెను
అంత్యకాలమున
ఆయన
సముద్రప్రాంతమును,
అనగా
యొర్దాను
అద్దరిని
అన్యజనుల
గలిలయ
ప్రదేశమును
మహిమగలదానిగా
చేయుచున్నాడు.
2
చీకటిలో
నడుచు
జనులు
గొప్ప
వెలుగును
చూచు
చున్నారు
మరణచ్ఛాయగల
దేశనివాసులమీద
వెలుగు
ప్రకా
శించును.
3
నీవు
జనమును
విస్తరింపజేయుచున్నావు
వారి
సంతోషమును
వృద్ధిపరచుచున్నావు
కోతకాలమున
మనుష్యులు
సంతోషించునట్లు
దోపుడుసొమ్ము
పంచుకొనువారు
సంతోషించునట్లు
వారు
నీ
సన్నిధిని
సంతోషించుచున్నారు.
4
మిద్యాను
దినమున
జరిగినట్లు
వాని
బరువు
కాడిని
నీవు
విరిచియున్నావు
వాని
మెడను
కట్టుకఱ్ఱను
వాని
తోలువాని
కొరడాలను
విరిచియున్నావు.
5
యుద్ధపుసందడిచేయు
యోధులందరి
జోళ్లును
రక్తములో
పొరలింపబడిన
వస్త్రములును
అగ్నిలో
వేయబడి
దహింపబడును.
6
ఏలయనగా
మనకు
శిశువు
పుట్టెను
మనకు
కుమారుడు
అనుగ్రహింపబడెను
ఆయన
భుజముమీద
రాజ్యభారముండును.
ఆశ్చర్యకరుడు
ఆలోచనకర్త
బలవంతుడైన
దేవుడు
నిత్యుడగు
తండ్రి
సమాధానకర్తయగు
అధిపతి
అని
అతనికి
పేరు
పెట్టబడును.
7
ఇది
మొదలుకొని
మితిలేకుండ
దానికి
వృద్ధియు
క్షేమ
మును
కలుగునట్లు
సర్వకాలము
దావీదు
సింహాసనమును
రాజ్యమును
నియమించును
న్యాయమువలనను
నీతివలనను
రాజ్యమును
స్థిరపరచు
టకు
అతడు
సింహాసనాసీనుడై
రాజ్యపరిపాలన
చేయును.
సైన్యములకధిపతియగు
యెహోవా
ఆసక్తికలిగి
దీనిని
నెరవేర్చును.
8
ప్రభువు
యాకోబు
విషయమై
వర్తమానము
పంపగా
అది
ఇశ్రాయేలువరకు
దిగివచ్చియున్నది.
9
అది
ఎఫ్రాయిముకును
షోమ్రోను
నివాసులకును
ప్రజల
కందరికి
తెలియవలసియున్నది.
10
వారుఇటికలతో
కట్టినది
పడిపోయెను
చెక్కిన
రాళ్లతో
కట్టుదము
రండి;
రావికఱ్ణతో
కట్టినది
నరకబడెను,
వాటికి
మారుగా
దేవదారు
కఱ్ఱను
వేయుదము
రండని
అతిశయపడి
గర్వముతో
చెప్పుకొనుచున్నారు.
11
యెహోవా
వానిమీదికి
రెజీనునకు
విరోధులైన
వారిని
హెచ్చించుచు
వాని
శత్రువులను
రేపుచున్నాడు.
12
తూర్పున
సిరియాయు
పడమట
ఫిలిష్తీయులును
నోరు
తెరచి
ఇశ్రాయేలును
మింగివేయవలెనని
యున్నారు
ఈలాగు
జరిగినను
ఆయన
కోపము
చల్లారలేదు.ఆయన
బాహువు
ఇంకను
చాపబడియున్నది.
13
అయినను
జనులు
తమ్ము
కొట్టినవానితట్టు
తిరుగుట
లేదు
సైన్యములకధిపతియగు
యెహోవాను
వెదకరు.
14
కావున
యెహోవా
ఇశ్రాయేలులోనుండి
తలను
తోకను
తాటికమ్మను
రెల్లును
ఒక్క
దినమున
కొట్టివేయును.
15
పెద్దలును
ఘనులును
తల;
కల్లలాడు
ప్రవక్తలు
తోక.
16
ఈ
జనుల
నాయకులు
త్రోవ
తప్పించువారు
వారిని
వెంబడించువారు
వారిచేత
మింగివేయబడు
దురు.
17
వారందరును
భక్తిహీనులును
దుర్మార్గులునై
యున్నారు
ప్రతి
నోరు
దుర్భాషలాడును
కాబట్టి
ప్రభువు
వారి
¸°వనస్థులను
చూచి
సంతో
షింపడు
వారిలో
తలిదండ్రులు
లేనివారియందైనను
వారి
విధవరాండ్రయందైనను
జాలిపడడు.
ఈలాగు
జరిగినను
ఆయన
కోపము
చల్లారలేదు
ఆయన
బాహువు
ఇంకను
చాపబడియున్నది.
18
భక్తిహీనత
అగ్నివలె
మండుచున్నది
అది
గచ్చపొదలను
బలురక్కసి
చెట్లను
కాల్చి
అడవి
పొదలలో
రాజును
అవి
దట్టమైన
పొగవలె
చుట్టుకొనుచు
పైకి
ఎగయును.
19
సైన్యముల
కధిపతియగు
యెహోవా
ఉగ్రతవలన
దేశము
కాలిపోయెను.
జనులును
అగ్నికి
కట్టెలవలె
నున్నారు
వారిలో
ఒకనినొకడు
కరుణింపడు.
20
కుడిప్రక్కన
ఉన్నదాని
పట్టుకొందురు
గాని
ఇంకను
ఆకలిగొని
యుందురు;
ఎడమప్రక్కన
ఉన్నదాని
భక్షించుదురు
గాని
ఇంకను
తృప్తిపొందక
యుందురు
వారిలో
ప్రతివాడు
తన
బాహువును
భక్షించును
21
మనష్షే
ఎఫ్రాయిమును
ఎఫ్రాయిము
మనష్షేను
భక్షించును
వీరిద్దరు
ఏకీభవించి
యూదామీద
పడుదురు.
ఈలాగు
జరిగినను
ఆయన
కోపము
చల్లారలేదు
ఆయన
బాహువు
ఇంకను
చాపబడియున్నది.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References