పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యోవేలు 3:1
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
Notes
No Verse Added
History
యోవేలు 3:1 (11 16 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యోవేలు 3:1
1
ఆ
దినములలో,
అనగా
యూదావారిని
యెరూష
లేము
కాపురస్థులను
నేను
చెరలోనుండి
రప్పించు
కాలమున
2
అన్యజనులనందరిని
సమకూర్చి,
యెహోషాపాతు
లోయలోనికి
తోడుకొనిపోయి,
వారు
ఆ
యా
దేశముల
లోనికి
నా
స్వాస్థ్యమగు
ఇశ్రాయేలీయులను
చెదరగొట్టి,
నా
దేశమును
తాము
పంచుకొనుటనుబట్టి
నా
జనుల
పక్షమున
అక్కడ
నేను
ఆ
అన్యజనులతో
వ్యాజ్యె
మాడుదును.
3
వారు
నా
జనులమీద
చీట్లువేసి,
వేశ్యకు
బదులుగా
ఒక
బాలుని
ఇచ్చి
ద్రాక్షారసము
కొనుటకై
యొక
చిన్నదానిని
ఇచ్చి
త్రాగుచు
వచ్చిరి
గదా?
4
తూరు
పట్టణమా,
సీదోనుపట్టణమా,
ఫిలిష్తీయ
ప్రాంత
వాసులారా,
మీతో
నాకు
పనియేమి?
నేను
చేసినదానికి
మీరు
నాకు
ప్రతికారము
చేయుదురా?
మీరు
నా
కేమైన
చేయుదురా?
5
నా
వెండిని
నా
బంగారమును
మీరు
పట్టుకొనిపోతిరి;
నాకు
ప్రియమైన
మంచి
వస్తువు
లను
పట్టుకొనిపోయి
మీ
గుళ్లలో
ఉంచుకొంటిరి.
6
యూదావారిని
యెరూషలేము
పట్టణపువారిని
తమ
సరి
హద్దులకు
దూరముగా
నివసింపజేయుటకై
మీరు
వారిని
గ్రేకీయులకు
అమి్మవేసితిరి;
మీరు
చేసినదానిని
బహుత్వరగా
మీ
నెత్తిమీదికి
రప్పించెదను.
7
ఇదిగో
మీరు
చేసిన
దానిని
మీ
నెత్తిమీదికి
రాజేయుదును;
మీరు
వారిని
అమి్మ
పంపివేసిన
ఆ
యా
స్థలములలోనుండి
నేను
వారిని
రప్పింతును
8
మీ
కుమారులను
కుమార్తెలను
యూదావారికి
అమి్మవేయింతును;
వారు
దూరముగా
నివ
సించు
జనులైన
షెబాయీయులకు
వారిని
అమి్మవేతురు;
యెహోవా
సెలవిచ్చిన
మాట
యిదే.
9
అన్యజనులకు
ఈ
సమాచారము
ప్రకటనచేయుడి
యుద్ధము
ప్రతిష్ఠించుడి,
బలాఢ్యులను
రేపుడి,
యోధు
లందరు
సిద్ధపడి
రావలెను.
10
మీ
కఱ్ఱులు
చెడగొట్టి
ఖడ్గ
ములు
చేయుడి,
మీ
పోటకత్తులు
చెడగొట్టి
ఈటెలు
చేయుడి;
బలహీనుడునేను
బలాఢ్యుడను
అనుకొన
వలెను.
11
చుట్టుపట్లనున్న
అన్యజనులారా,
త్వరపడి
రండి;
సమకూడి
రండి.
యెహోవా,
నీ
పరాక్రమ
శాలురను
ఇక్కడికి
తోడుకొని
రమ్ము.
12
నలుదిక్కులనున్న
అన్య
జనులకు
తీర్పు
తీర్చుటకై
నేను
యెహోషాపాతు
లోయలో
ఆసీనుడనగుదును;
అన్యజనులు
లేచి
అచ్చటికి
రావలెను
13
పైరు
ముదిరినది,
కొడవలిపెట్టి
కోయుడి;
గానుగ
నిండియున్నది;
తొట్లు
పొర్లి
పారుచున్నవి,
జనుల
దోషము
అత్యధిక
మాయెను,
మీరు
దిగి
రండి.
14
తీర్పు
తీర్చు
లోయలో
రావలసిన
యెహోవాదినము
వచ్చే
యున్నది;
తీర్పుకై
జనులు
గుంపులు
గుంపులుగా
కూడి
యున్నారు.
15
సూర్య
చంద్రులు
తేజోహీనులైరి;
నక్షత్ర
ముల
కాంతి
తప్పిపోయెను.
16
యెహోవా
సీయోనులో
నుండి
గర్జించుచున్నాడు;
యెరూషలేములోనుండి
తన
స్వరము
వినబడజేయుచున్నాడు;
భూమ్యాకాశములు
వణకుచున్నవి.
అయితే
యెహోవా
తన
జనులకు
ఆశ్రయ
మగును,
ఇశ్రాయేలీయులకు
దుర్గముగా
ఉండును.
17
అన్యు
లికమీదట
దానిలో
సంచరింపకుండ
యెరూషలేము
పరి
శుద్ధపట్టణముగా
ఉండును;
మీ
దేవుడనైన
యెహోవాను
నేనే,
నాకు
ప్రతిష్ఠితమగు
సీయోను
పర్వతమందు
నివ
సించుచున్నానని
మీరు
తెలిసికొందురు.
18
ఆ
దినమందు
పర్వతములలోనుండి
క్రొత్త
ద్రాక్షారసము
పారును,
కొండలలోనుండి
పాలు
ప్రవహించును.
యూదా
నదు
లన్నిటిలో
నీళ్లు
పారును,
నీటి
ఊట
యెహోవా
మందిర
ములోనుండి
ఉబికి
పారి
షిత్తీము
లోయను
తడుపును.
19
ఐగుప్తీయులును
ఎదోమీయులును
యూదావారిమీద
బలాత్కారము
చేసి
తమ
తమ
దేశములలో
నిర్దోషులగు
వారికి
ప్రాణహాని
కలుగజేసిరి
గనుక
ఐగుప్తుదేశము
పాడగును,
ఎదోముదేశము
నిర్జనమైన
యెడారిగా
ఉండును.
20
ఈలాగున
నేను
ఇంతకుముందు
ప్రతికారము
చేయని
ప్రాణదోషమునకై
ప్రతికారము
చేయుదును.
21
అయితే
యూదాదేశములో
నివాసులు
నిత్యముందురు,
తరతరములకు
యెరూషలేము
నివాసముగా
నుండును,
యెహోవా
సీయోనులో
నివాసిగా
వసించును.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References