పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
మత్తయి సువార్త 7:19
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
Notes
No Verse Added
History
మత్తయి సువార్త 7:19 (11 40 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
మత్తయి సువార్త 7:19
1
మీరు
తీర్పు
తీర్చకుడి,
అప్పుడు
మిమ్మునుగూర్చి
తీర్పు
తీర్చబడదు.
2
మీరు
తీర్చు
తీర్పు
చొప్పుననే
మిమ్మును
గూర్చియు
తీర్పు
తీర్చబడును,
మీరు
కొలుచుకొలత
చొప్పుననే
మీకును
కొలువబడును.
3
నీ
కంటిలోనున్న
దూలము
నెంచక
నీ
సహోదరుని
కంటిలోనున్న
నలుసును
చూచుట
యేల?
4
నీ
కంటిలో
దూలముండగా,
నీవు
నీ
సహోదరుని
చూచినీకంటిలో
నున్న
నలుసును
తీసి
వేయనిమ్మని
చెప్ప
నేల?
5
వేషధారీ,
మొదట
నీ
కంటిలో
నున్న
దూలమును
తీసివేసికొనుము,
అప్పుడు
నీ
సహోదరుని
కంటిలోనున్న
నలుసును
తీసివేయుటకు
నీకు
తేటగా
కన
బడును.
6
పరిశుద్ధమైనది
కుక్కలకు
పెట్టకుడి,
మీ
ముత్యములను
పందులయెదుట
వేయకుడి;
వేసినయెడల
అవి
యొకవేళ
వాటిని
కాళ్ళతో
త్రొక్కి
మీమీద
పడి
మిమ్మును
చీల్చి
వేయును.
7
అడుగుడి
మీకియ్యబడును.
వెదకుడి
మీకు
దొరకును,ఒ
తట్టుడి
మీకు
తీయబడును.
8
అడుగు
ప్రతివాడును
పొందును,
వెదకువానికి
దొరకును,
తట్టువానికి
తీయ
బడును.
9
మీలో
ఏ
మనుష్యుడైనను
తన
కుమారుడు
తన్ను
రొట్టెను
అడిగినయెడల
వానికి
రాతినిచ్చునా?
చేపను
అడిగినయెడల
పామునిచ్చునా?
10
మీరు
చెడ్డ
వారై
యుండియు
మీ
పిల్లలకు
మంచి
యీవుల
నియ్య
నెరిగి
యుండగా
11
పరలోకమందున్న
మీ
తండ్రి
తన్ను
అడుగువారికి
అంతకంటె
ఎంతో
నిశ్చయముగా
మంచి
యీవుల
నిచ్చును.
12
కావున
మనుష్యులు
మీకు
ఏమి
చేయవలెనని
మీరు
కోరుదురో
ఆలాగుననే
మీరును
వారికి
చేయుడి.
ఇది
ధర్మశాస్త్రమును
ప్రవక్తల
ఉప
దేశము
నైయున్నది.
13
ఇరుకు
ద్వారమున
ప్రవేశించుడి;
నాశనమునకు
పోవు
ద్వారము
వెడల్పును,
ఆ
దారి
విశాలమునైయున్నది,
దాని
ద్వారా
ప్రవేశించువారు
అనేకులు.
14
జీవమునకు
పోవు
ద్వారము
ఇరుకును
ఆ
దారి
సంకుచితమునై
యున్నది,
దాని
కనుగొనువారు
కొందరే.
15
అబద్ధ
ప్రవక్తలనుగూర్చి
జాగ్రత్తపడుడి.
వారు
గొఱ్ఱల
చర్మములు
వేసికొని
మీయొద్దకు
వత్తురు
కాని
లోపల
వారు
క్రూరమైన
తోడేళ్లు.
16
వారి
ఫలములవలన
మీరు
వారిని
తెలిసికొందురు.
ముండ్లపొదలలో
ద్రాక్ష
పండ్లనైనను,
పల్లేరుచెట్లను
అంజూరపు
పండ్లనైనను
కోయు
దురా?
17
ఆలాగుననే
ప్రతి
మంచి
చెట్టు
మంచి
ఫలములు
ఫలించును,
పనికిమాలిన
చెట్టు,
కానిఫలములు
ఫలించును.
18
మంచి
చెట్టు
కానిఫలములు
ఫలింపనేరదు,
పనికిమాలిన
చెట్టు
మంచి
ఫలములు
ఫలింపనేరదు.
19
మంచి
ఫలములు
ఫలింపని
ప్రతిచెట్టు
నరకబడి
అగ్నిలో
వేయబడును.
20
కాబట్టి
మీరు
వారి
ఫలములవలన
వారిని
తెలిసికొందురు.
21
ప్రభువా,
ప్రభువా,
అని
నన్ను
పిలుచు
ప్రతివాడును
పరలోకరాజ్యములో
ప్రవేశింపడుగాని
పరలోకమందున్న
నా
తండ్రి
చిత్తప్రకారము
చేయువాడే
ప్రవేశించును.
22
ఆ
దినమందు
అనేకులు
నన్ను
చూచిప్రభువా,
ప్రభువా,
మేము
నీ
నామమున
ప్రవచింపలేదా?
నీ
నామమున
దయ్యములను
వెళ్ళగొట్టలేదా?
నీ
నామమున
అనేకమైన
అద్భుతములు
చేయలేదా?
అని
చెప్పుదురు.
23
అప్పుడు
నేను
మిమ్మును
ఎన్నడును
ఎరుగను,
అక్రమము
చేయు
వారలారా,
నాయొద్దనుండి
పొండని
వారితో
చెప్పుదును.
24
కాబట్టి
యీ
నా
మాటలు
విని
వాటిచొప్పున
చేయు
ప్రతివాడును
బండమీద
తన
యిల్లు
కట్టుకొనిన
బుద్ధి
మంతుని
పోలియుండును.
25
వాన
కురిసెను,
వరదలు
వచ్చెను,
గాలి
విసిరి
ఆ
యింటిమీద
కొట్టెను
గాని
దాని
పునాది
బండమీద
వేయబడెను
గనుక
అది
పడలేదు.
26
మరియు
యీ
నా
మాటలు
విని
వాటిచొప్పున
చేయని
ప్రతివాడు
ఇసుకమీద
తన
యిల్లు
కట్టుకొనిన
బుద్ధిహీనుని
పోలియుండును.
27
వాన
కురిసెను,
వరదలు
వచ్చెను,
గాలి
విసిరి
ఆ
యింటిమీద
కొట్టెను,
అప్పుడది
కూల
బడెను;
దాని
పాటు
గొప్పదని
చెప్పెను.
28
యేసు
ఈ
మాటలు
చెప్పి
ముగించినప్పుడు
జనసమూహ
ములు
ఆయన
బోధకు
ఆశ్చర్యపడుచుండిరి.
29
ఏలయనగా
ఆయన
వారి
శాస్త్రులవలె
కాక
అధికారముగలవానివలె
వారికి
బోధించెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References