పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
రోమీయులకు 15:20
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
Notes
No Verse Added
History
రాజులు మొదటి గ్రంథము 8:20 (10 12 am)
నిర్గమకాండము 1:0 (10 12 am)
రోమీయులకు 15:20 (10 12 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
రోమీయులకు 15:20
1
కాగా
బలవంతులమైన
మనము,
మనలను
మనమే
సంతోషపరచుకొనక,
బలహీనుల
దౌర్బల్యములను
భరిం
చుటకు
బద్ధులమై
యున్నాము.
2
తన
పొరుగువానికి
క్షేమాభివృద్ధి
కలుగునట్లు
మనలో
ప్రతివాడును
మేలైన
దానియందు
అతనిని
సంతోషపరచవలెను.
3
క్రీస్తుకూడ
తన్ను
తాను
సంతోషపరచుకొనలేదు
గాని
నిన్ను
నిందించువారి
నిందలు
నామీద
పడెను.
అని
వ్రాయబడియున్నట్లు
ఆయనకు
సంభవించెను.
4
ఏల
యనగా
ఓర్పువలనను,
లేఖనములవలని
ఆదరణవలనను
మనకు
నిరీక్షణ
కలుగుటకై
పూర్వమందు
వ్రాయబడిన
వన్నియు
మనకు
బోధ
కలుగు
నిమిత్తము
వ్రాయబడి
యున్నవి.
5
మీరేకభావము
గలవారై
యేకగ్రీవముగా
మన
ప్రభువైన
యేసుక్రీస్తు
తండ్రియగు
దేవుని
మహిమ
పరచు
నిమిత్తము,
6
క్రీస్తుయేసు
చిత్తప్రకారము
ఒకనితో
నొకడు
మనస్సు
కలిసినవారై
యుండునట్లు
ఓర్పునకును
ఆదరణకును
కర్తయగు
దేవుడు
మీకు
అనుగ్రహించును
గాక.
7
కాబట్టి
క్రీస్తు
మిమ్మును
చేర్చుకొనిన
ప్రకారము
దేవునికి
మహిమ
కలుగునట్లు
మీరును
ఒకనినొకడు
చేర్చు
కొనుడి.
8
నేను
చెప్పునదేమనగా,
పితరులకు
చేయబడిన
వాగ్దానముల
విషయములో
దేవుడు
సత్యవంతుడని
స్థాపించుటకును,
అన్యజనులు
ఆయన
కనికరమును
గూర్చి
దేవుని
మహిమపరచుటకును
క్రీస్తు
సున్నతి3
గలవారికి
పరిచారకుడాయెను.
9
అందు
విషయమై
ఈ
హేతువుచేతను
అన్యజనులలో
నేను
నిన్ను
స్తుతింతును;
నీ
నామసంకీర్తనము
చేయుదును
అని
వ్రాయబడియున్నది.
10
మరియు
అన్యజనులారా,
ఆయన
ప్రజలతో
సంతోషించుడి
అనియు
11
మరియు
సమస్త
అన్యజనులారా,
ప్రభువును
స్తుతించుడి
సకల
ప్రజలు
ఆయనను
కొనియాడుదురు
గాక
అనియు
చెప్పియున్నది.
12
మరియు
యెషయా
యీలాగు
చెప్పుచున్నాడు
యెష్షయిలోనుండి
వేరు
చిగురు,
అనగా
అన్యజనుల
నేలుటకు
లేచువాడు
వచ్చును;
ఆయన
యందు
అన్యజనులు
నిరీక్షణ
యుంచుదురు.
13
కాగా
మీరు
పరిశుద్ధాత్మశక్తి
పొంది,
విస్తారముగా
నిరీక్షణ
గలవారగుటకు
నిరీక్షణకర్తయగు
దేవుడు
విశ్వా
సము
ద్వారా
సమస్తానందముతోను
సమాధానముతోను
మిమ్మును
నింపునుగాక.
14
నా
సహోదరులారా,
మీరు
కేవలము
మంచివారును,
సమస్త
జ్ఞానసంపూర్ణులును,
ఒకరికి
ఒకరు
బుద్ధిచెప్ప
సమర్థులునై
యున్నారని
నామట్టుకు
నేనును
మిమ్మును
గూర్చి
రూఢిగా
నమ్ముచున్నాను.
15
అయి
నను
అన్యజనులు
అను
అర్పణ
పరిశుద్ధాత్మవలన
పరిశుద్ధపరచబడి
ప్రీతికర
మగునట్లు,
నేను
సువార్త
విషయమై
యాజక
ధర్మము
జరిగించుచు,
దేవుని
చేత
నాకు
అనుగ్రహింప
16
ఇది
హేతువు
చేసికొని
మీకు
జ్ఞాపకము
చేయవలెనని
యుండి
యెక్కువ
ధైర్యము
కలిగి
సంక్షేపముగా
మీకు
వ్రాయుచున్నాను.
17
కాగా,
క్రీస్తుయేసునుబట్టి
దేవుని
విషయమైన
సంగతులలో
నాకు
అతిశయకారణము
కలదు.
18
ఏలాగనగా
అన్యజనులు
విధేయులగునట్లు,
వాక్యముచేతను,
క్రియచేతను,
గురుతుల
బలముచేతను,
మహత్కార్యముల
బలముచేతను,
పరిశుద్ధాత్మ
బలముచేతను
క్రీస్తు
నా
ద్వారా
చేయించిన
వాటిని
గూర్చియే
గాని
మరి
దేనినిగూర్చియు
మాటలాడ
తెగింపను.
19
కాబట్టి
యెరూషలేము
మొదలుకొని
చుట్టుపట్లనున్న
ప్రదేశములందు
ఇల్లూరికు
ప్రాంతమువరకు
క్రీస్తు
సువార్తను
పూర్ణముగా
ప్రకటించియున్నాను.
20
నేనైతే
మరియొకని
పునాదిమీద
కట్టకుండు
నిమిత్తముఆయననుగూర్చిన
సమాచారమెవరికి
తెలియజేయబడ
లేదో
వారు
చూతురనియు,
విననివారు
గ్రహింతు
రనియు,
21
వ్రాయబడిన
ప్రకారము
క్రీస్తు
నామమెరుగని
చోట్లను
సువార్తను
ప్రకటింపవలెనని
మిక్కిలి
ఆశగలవాడనై
యుండి
ఆలాగున
ప్రకటించితిని.
22
ఈ
హేతువుచేతను
మీయొద్దకు
రాకుండ
నాకు
అనేక
పర్యాయములు
ఆటంకము
కలిగెను.
23
ఇప్పుడైతే
ఈ
ప్రదేశములలో
నేనిక
సంచరింపవలసిన
భాగము
లేదు
గనుక,
అనేక
సంవత్సరములనుండి
మీయొద్దకు
రావలెనని
మిక్కిలి
అపేక్షకలిగి,
24
నేను
స్పెయిను
దేశమునకు
వెళ్లునప్పుడు
మార్గములో
మిమ్మును
చూచి,మొదట
మీ
సహవాసమువలన
కొంత
మట్టుకు
సంతృప్తిపొంది,
మీచేత
అక్కడికి
సాగనంపబడుదునని
నిరీక్షించుచున్నాను.
25
అయితే
ఇప్పుడు
పరిశుద్ధులకొరకు
పరిచర్య
చేయుచు
యెరూషలేమునకు
వెళ్లుచున్నాను.
26
ఏలయనగా
యెరూషలేములో
ఉన్న
పరిశుద్ధులలో
బీదలైన
వారి
నిమిత్తము
మాసిదోనియ
వారును
అకయవారును
కొంత
సొమ్ము
చందా
వేయ
నిష్టపడిరి.
27
అవును
వారిష్టపడి
దానిని
చేసిరి;
వారు
వీరికి
ఋణస్థులు;
ఎట్లనగా
అన్యజనులు
వీరి
ఆత్మ
సంబంధమైన
విషయములలో
పాలి
వారై
యున్నారు
గనుక
శరీరసంబంధమైన
విషయములలో
వీరి
28
ఈ
పనిని
ముగించి
యీ
ఫలమును
వారికప్పగించి,
నేను,
మీ
పట్టణముమీదుగా
స్పెయినునకు
ప్రయాణము
చేతును.
29
నేను
మీయొద్దకు
వచ్చునప్పుడు,
క్రీస్తుయొక్క
ఆశీర్వాద5
సంపూర్ణముతో
వత్తునని
యెరుగుదును.
30
సహోదరులారా,
నేను
యూదయలోనున్న
అవిధే
యుల
చేతులలోనుండి
తప్పింపబడి
యెరూషలేములో
చేయవలసియున్న
యీ
పరిచర్య
పరిశుద్ధులకు
ప్రీతికర
మగునట్లును,
31
నేను
దేవుని
చిత్తమువలన
సంతోషముతో
మీయొద్దకు
వచ్చి,
మీతో
కలిసి
విశ్రాంతి
పొందునట్లును,
32
మీరు
నాకొరకు
దేవునికి
చేయు
ప్రార్థనలయందు
నాతో
కలిసి
పోరాడవలెనని,
మన
ప్రభువైన
యేసు
క్రీస్తును
బట్టియు,
ఆత్మవలని
ప్రేమను
బట్టియు
మిమ్మును
బతిమాలు
కొనుచున్నాను.
33
సమాధానకర్తయగు
దేవుడు
మీకందరికి
తోడై
యుండును
గాక.
ఆమేన్.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References