పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
రోమీయులకు 6:9
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
Notes
No Verse Added
History
రోమీయులకు 6:9 (07 20 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
రోమీయులకు 6:9
1
ఆలాగైన
ఏమందుము?
కృప
విస్తరింపవలెనని
పాప
మందు
నిలిచియుందుమా?
2
అట్లనరాదు.
పాపము
విషయమై
చనిపోయిన
మనము
ఇకమీదట
ఏలాగు
దానిలో
జీవించుదుము?
3
క్రీస్తు
యేసులోనికి
బాప్తిస్మము
పొందిన
మనమందరము
ఆయన
మరణములోనికి
బాప్తిస్మము
పొందితిమని
మీరెరుగరా?
4
కాబట్టి
తండ్రి
మహిమవలన
క్రీస్తు
మృతులలోనుండి
యేలాగు
లేపబడెనో,
ఆలాగే
మనమును
నూతనజీవము
పొందినవారమై
నడుచుకొనునట్లు,
మనము
బాప్తిస్మమువలన
మరణములో
పాలు
పొందుటకై
ఆయనతోకూడ
పాతిపెట్టబడితివిు.
5
మరియు
ఆయన
మరణముయొక్క
సాదృశ్యమందు
ఆయనతో
ఐక్యముగలవారమైన
యెడల,
ఆయన
పునరుత్థా
నముయొక్క
సాదృశ్యమందును
ఆయనతో
ఐక్యముగల
వారమై
యుందుము.
6
ఏమనగా
మనమికను
పాపమునకు
దాసులము
కాకుండుటకు
పాపశరీరము
నిరర్థకమగునట్లు,
మన
ప్రాచీన
స్వభావము
ఆయనతోకూడ
సిలువవేయ
బడెనని
యెరుగుదుము.
7
చనిపోయినవాడు
పాపవిముక్తు
డనితీర్పుపొందియున్నాడు.
8
మనము
క్రీస్తుతోకూడ
చనిపోయిన
యెడల,
మృతులలోనుండి
లేచిన
క్రీస్తు
ఇకను
చనిపోడనియు,
9
మరణమునకు
ఇకను
ఆయనమీద
ప్రభుత్వము
లేదనియు
ఎరిగి,
ఆయనతోకూడ
జీవించుదుమని
నమ్ముచున్నాము.
10
ఏలయనగా
ఆయన
చనిపోవుట
చూడగా,
పాపము
విషయమై,
ఒక్కమారే
చనిపోయెను
గాని
ఆయన
జీవించుట
చూడగా,
దేవుని
విషయమై
జీవించుచున్నాడు
11
అటువలె
మీరును
పాపము
విషయమై
మృతులుగాను,
దేవుని
విషయమై
క్రీస్తుయేసు
నందు
సజీవులుగాను
మిమ్మును
మీరే
యెంచుకొనుడి.
12
కాబట్టి
శరీర
దురాశలకు
లోబడునట్లుగా
చావునకు
లోనైన
మీ
శరీరమందు
పాపమును
ఏలనియ్యకుడి.
13
మరియు
మీ
అవయవములను
దుర్నీతి
సాధనములుగా
పాపమునకు
అప్పగింపకుడి,
అయితే
మృతులలోనుండి
సజీవులమనుకొని,
మిమ్మును
మీరే
దేవునికి
అప్పగించు
కొనుడి,
మీ
అవయవములను
నీతిసాధనములుగా
దేవునికి
అప్పగించుడి.
14
మీరు
కృపకే
గాని
ధర్మశాస్త్రమునకు
లోనైనవారు
కారు
గనుక
పాపము
మీ
మీద
ప్రభుత్వము
చేయదు.
15
అట్లయినయెడల
కృపకే
గాని
ధర్మశాస్త్రమునకు
లోనగువారము
కామని
పాపము
చేయుదమా?
అదెన్న
టికిని
కూడదు.
16
లోబడుటకు
దేనికి
మిమ్మును
మీరు
దాసులుగా
అప్పగించుకొందురో,
అది
చావు
నిమిత్తముగా
పాపమునకే
గాని,
నీతి
నిమిత్తముగా
విధేయతకే
గాని
దేనికి
మీరు
లోబడుదురో
దానికే
దాసులగుదురని
మీరెరుగరా?
17
మీరు
పాపమునకు
దాసులై
యుంటిరిగాని
యే
ఉపదేశక్రమమునకు
మీరు
అప్పగింపబడితిరో,
దానికి
హృదయపూర్వకముగా
లోబడినవారై,
18
పాపమునుండి
విమోచింపబడి
నీతికి
దాసులైతిరి;
ఇందుకు
దేవునికి
స్తోత్రము.
19
మీ
శరీర
బలహీనతను
బట్టి
మనుష్య
రీతిగా
మాటలాడుచున్నాను;
ఏమనగా
అక్రమము
చేయుటకై,
అపవిత్రతకును
అక్రమమునకును
మీ
అవయవములను
దాసులుగా
ఏలాగు
అప్ప
గించితిరో,
ఆలాగే
పరిశుద్ధత
కలుగుటకై
యిప్పుడు
మీ
అవయవములను
నీతికి
దాసులుగా
అప్పగించుడి.
20
మీరు
పాపమునకు
దాసులై
యున్నప్పుడు
నీతివిషయమై
నిర్బంధము
లేనివారై
యుంటిరి.
21
అప్పటి
క్రియలవలన
మీకేమి
ఫలము
కలిగెను?
వాటినిగురించి
మీరిప్పుడు
సిగ్గుపడుచున్నారు
కారా?
వాటి
అంతము
మరణమే,
22
అయినను
ఇప్పుడు
పాపమునుండి
విమోచింపబడి
దేవునికి
దాసులైనందున
పరిశుద్ధత
కలుగుటయే
మీకు
ఫలము;
దాని
అంతము
నిత్యజీవము.
23
ఏలయనగా
పాపమువలన
వచ్చు
జీతము
మరణము,
అయితే
దేవుని
కృపావరము
మన
ప్రభువైన
క్రీస్తుయేసునందు
నిత్య
జీవము.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References