పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ద్వితీయోపదేశకాండమ 33:19
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
Notes
No Verse Added
History
ద్వితీయోపదేశకాండమ 33:19 (06 20 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
ద్వితీయోపదేశకాండమ 33:19
1
దైవజనుడైన
మోషే
మృతినొందకమునుపు
అతడు
ఇశ్రాయేలీయులను
దీవించిన
విధము
ఇది;
అతడిట్లనెను
యెహోవా
సీనాయినుండి
వచ్చెను
2
శేయీరులోనుండి
వారికి
ఉదయించెను
ఆయన
పారాను
కొండనుండి
ప్రకాశించెను
వేవేల
పరిశుద్ద
సమూహముల
మధ్యనుండి
ఆయన
వచ్చెను
ఆయన
కుడిపార్శ్వమున
అగ్నిజ్వాలలు
మెరియు
చుండెను.
3
ఆయన
జనములను
ప్రేమించును
ఆయన
పరిశుద్ధులందరు
నీ
వశమున
నుందురు
వారు
నీ
పాదములయొద్ద
సాగిలపడుదురు
నీ
ఉపదేశమును
అంగీకరింతురు.
4
మోషే
మనకు
ధర్మశాస్త్రమును
విధించెను
అది
యాకోబు
సమాజ
స్వాస్థ్యము.
5
జనులలో
ముఖ్యులును
ఇశ్రాయేలు
గోత్రములును
కూడగా
అతడు
యెషూరూనులో
రాజు
ఆయెను.
6
రూబేను
బ్రదికి
చావక
యుండునుగాక
అతనివారు
లెక్కింపలేనంతమంది
అగుదురు.
7
యూదానుగూర్చి
అతడిట్లనెను
యెహోవా,
యూదా
మనవి
విని,
అతని
ప్రజల
యొద్దకు
అతనిని
చేర్చుము.
యూదా
బాహుబలము
అతనికి
చాలునట్లుచేసి
అతని
శత్రువులకు
విరోధముగా
నీవతనికి
సహాయుడవై
యుందువు.
8
లేవినిగూర్చి
యిట్లనెను
నీ
తుమీ్మము
నీ
ఊరీము
నీ
భక్తునికి
కలవు
మస్సాలో
నీవు
అతని
పరిశోధించితివి
మెరీబా
నీళ్లయొద్ద
అతనితో
వివాదపడితివి.
9
అతడునేను
వానినెరుగనని
తన
తండ్రిని
గూర్చియు
తన
తల్లినిగూర్చియు
అనెను
తన
సహోదరులను
లక్ష్యపెట్టలేదు
తన
కుమారులను
కుమారులని
యెంచలేదు
వారు
నీ
వాక్యమునుబట్టి
నీ
నిబంధనను
గైకొనిరి.
10
వారు
యాకోబునకు
నీ
విధులను
ఇశ్రాయేలునకు
నీ
ధర్మశాస్త్రమును
నేర్పుదురు
నీ
సన్నిధిని
ధూపమును
నీ
బలిపీఠముమీద
సర్వాంగబలిని
అర్పించుదురు
11
యెహోవా,
అతని
బలమును
అంగీకరించుము
అతడు
చేయు
కార్యమును
అంగీకరించుమీ
అతని
విరోధులును
అతని
ద్వేషించువారును
లేవ
కుండునట్లు
వారి
నడుములను
విరుగగొట్టుము.
12
బన్యామీనునుగూర్చి
యిట్లనెను
బెన్యామీను
యెహోవాకు
ప్రియుడు
ఆయనయొద్ద
అతడు
సురక్షితముగా
నివసించును
దినమెల్ల
ఆయన
అతనికి
ఆశ్రయమగును
ఆయన
భుజములమధ్య2
అతడు
నివసించును
13
యోసేపునుగూర్చి
యిట్లనెను
ఆకాశ
పరమార్థములవలన
మంచువలన
క్రింద
క్రుంగియున్న
అగాధ
జలములవలన
14
సూర్యునివలన
కలుగు
ఫలములోని
శ్రేష్ఠపదార్థముల
వలన
చంద్రుడు
పుట్టించు
శ్రేష్ఠపదార్థములవలన
15
పురాతన
పర్వతముల
శ్రేష్ఠపదార్థములవలన
నిత్యపర్వతముల
శ్రేష్ఠపదార్థములవలన
16
సంపూర్ణముగా
ఫలించు
భూమికి
కలిగిన
శ్రేష్ఠపదార్థ
ములవలన
యెహోవా
అతని
భూమిని
దీవించును
పొదలోనుండినవాని
కటాక్షము
యోసేపు
తలమీదికి
వచ్చును
తన
సహోదరులలో
ప్రఖ్యాతినొందినవాని
నడినెత్తి
మీదికి
అది
వచ్చును.
17
అతని
వృషభమునకు
మొదట
పుట్టినదానికి
ఘనత
కలదు.
అతని
కొమ్ములు
గురుపోతు
కొమ్ములు
వాటివలన
అతడు
భూమ్యంతములవరకు
జనులను
త్రోసివేయును
ఎఫ్రాయిముయొక్క
పదివేలును
మనష్షేయొక్క
వేలును
ఆలాగున
నుందురు.
18
జబూలూనునుగూర్చి
యిట్లనెను
జెబూలూనూ,
నీవు
బయలు
వెళ్లు
స్థలమందు
సంతో
షించుము
ఇశ్శాఖారూ,
నీ
గుడారములయందు
సంతోషించుము.
19
వారు
జనములను
కొండకు
పిలిచిరి
అక్కడ
నీతి
బలుల
నర్పింతురు
వారు
సముద్రముల
సమృద్ధిని
ఇసుకలో
దాచబడిన
రహస్యద్రవ్యములను
పీల్చుదురు.
20
గాదునుగూర్చి
యిట్లనెను
గాదును
విశాలపరచువాడు
స్తుతింపబడును
అతడు
ఆడు
సింహమువలె
పొంచియుండును
బాహు
వును
నడినెత్తిని
చీల్చివేయును.
21
అతడు
తనకొరకు
మొదటిభాగము
చూచుకొనెను
అక్కడ
నాయకుని
భాగము
కాపాడబడెను.
అతడు
జనములోని
ముఖ్యులతో
కూడ
వచ్చెను
యెహోవా
తీర్చిన
న్యాయమును
జరిపెను
ఇశ్రాయేలీయులయొద్ద
యెహోవా
విధులను
ఆచ
రించెను.
22
దానునుగూర్చి
యిట్లనెను
దాను
సింహపుపిల్ల
అది
బాషానునుండి
దుమికి
దాటును.
23
నఫ్తాలినిగూర్చి
యిట్లనెను
కటాక్షముచేత
తృప్తిపొందిన
నఫ్తాలి,
యెహోవా
దీవెనచేత
నింపబడిన
నఫ్తాలి,
పశ్చిమ
దక్షిణ
దిక్కులను
స్వాధీనపరచుకొనుము.
24
ఆషేరునుగూర్చి
యిట్లనెను
ఆషేరు
తన
సహోదరులకంటె
ఎక్కువగా
ఆశీర్వ
దింపబడును.
అతడు
తన
సహోదరులకంటె
కటాక్షము
నొందును
తన
పాదములను
తైలములో
ముంచుకొనును.
25
నీ
కమ్ములు
ఇనుపవియు
ఇత్తడివియునై
యుండును.నీవు
బ్రదుకు
దినములలో
నీకు
విశ్రాంతి
కలుగును.
26
యెషూరూనూ,
దేవుని
పోలినవాడెవడును
లేడు
ఆయన
నీకు
సహాయము
చేయుటకు
ఆకాశవాహనుడై
వచ్చును
మహోన్నతుడై
మేఘవాహనుడగును.
27
శాశ్వతుడైన
దేవుడు
నీకు
నివాసస్థలము
నిత్యముగనుండు
బాహువులు
నీ
క్రిందనుండును
ఆయన
నీ
యెదుటనుండి
శత్రువును
వెళ్ళగొట్టి
నశింపజేయుమనెను.
28
ఇశ్రాయేలు
నిర్భయముగా
నివసించును
యాకోబు
ఊట
ప్రత్యేకింపబడును
అతడు
ధాన్య
ద్రాక్షారసములుగల
దేశములో
నుండును
అతనిపై
ఆకాశము
మంచును
కురిపించును.
29
ఇశ్రాయేలూ,
నీ
భాగ్యమెంత
గొప్పది
యెహోవా
రక్షించిన
నిన్ను
పోలినవాడెవడు?
ఆయన
నీకు
సహాయకరమైన
కేడెము
నీకు
ఔన్నత్యమును
కలిగించు
ఖడ్గము
నీ
శత్రువులు
నీకు
లోబడినట్లుగా
వారు
వేషము
వేయుదురు
నీవు
వారి
ఉన్నతస్థలములను
త్రొక్కుదువు.
శ
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References