పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
సామెతలు 19:13
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
Notes
No Verse Added
History
సామెతలు 19:13 (05 37 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
సామెతలు 19:13
1
బుద్ధిహీనుడై
తన
పెదవులతో
మూర్ఖముగా
మాటలాడు
వానికంటె
యథార్థముగా
ప్రవర్తించు
దరిద్రుడే
శ్రేష్ఠుడు.
2
ఒకడు
తెలివి
లేకుండుట
మంచిది
కాదు
తొందరపడి
నడచువాడు
దారి
తప్పిపోవును.
ఒకని
మూర్ఖత
వాని
ప్రవర్తనను
తారుమారు
చేయును
3
అట్టివాడు
హృదయమున
యెహోవామీద
కోపిం
చును.
4
ధనముగలవానికి
స్నేహితులు
అధికముగానుందురు,
దరిద్రుడు
తన
స్నేహితులను
పోగొట్టుకొనును.
5
కూటసాక్షి
శిక్ష
నొందకపోడు
అబద్ధములాడువాడు
తప్పించుకొనడు.
6
అనేకులు
గొప్పవారి
కటాక్షము
వెదకుదురు
దాతకు
అందరు
స్నేహితులే.
7
బీదవాడు
తన
చుట్టములందరికి
అసహ్యుడు
అట్టివానికి
స్నేహితులు
మరి
దూరస్థులగుదురు
వాడు
నిరర్థకమైన
మాటలు
వెంటాడువాడు.
8
బుద్ధి
సంపాదించుకొనువాడు
తన
ప్రాణమునకు
ఉప
కారి
వివేచనను
లక్ష్యము
చేయువాడు
మేలు
పొందును.
9
కూటసాక్షి
శిక్షనొందకపోడు
అబద్ధములాడువాడు
నశించును.
10
భోగముల
ననుభవించుట
బుద్ధిహీనునికి
తగదు
రాజులనేలుట
దాసునికి
బొత్తిగా
తగదు.
11
ఒకని
సుబుద్ధి
వానికి
దీర్ఘశాంతము
నిచ్చును
తప్పులు
క్షమించుట
అట్టివానికి
ఘనతనిచ్చును.
12
రాజు
కోపము
సింహగర్జనవంటిది
అతని
కటాక్షము
గడ్డిమీద
కురియు
మంచు
వంటిది.
13
బుద్ధిహీనుడగు
కుమారుడు
తన
తండ్రికి
చేటుతెచ్చును
భార్యతోడి
పోరు
ఎడతెగక
పడుచుండు
బిందువు
లతో
సమానము.
14
గృహమును
విత్తమును
పితరులిచ్చిన
స్వాస్థ్యము
సుబుద్ధిగల
భార్య
యెహోవాయొక్క
దానము.
15
సోమరితనము
గాఢనిద్రలో
పడవేయును
సోమరివాడు
పస్తు
పడియుండును.
16
ఆజ్ఞను
గైకొనువాడు
తన్ను
కాపాడుకొనువాడు
తన
ప్రవర్తన
విషయమై
అజాగ్రతగా
నుండువాడు
చచ్చును.
17
బీదలను
కనికరించువాడు
యెహోవాకు
అప్పిచ్చు
వాడు
వాని
ఉపకారమునకు
ఆయన
ప్రత్యుపకారము
చేయును.
18
బుద్ధి
వచ్చునని
నీ
కుమారుని
శిక్షింపుము
అయితే
వాడు
చావవలెనని
కోరవద్దు.
19
మహా
కోపియగువాడు
దండన
తప్పించుకొనడు
వాని
తప్పించినను
వాడు
మరల
కోపించుచునే
యుండును.
20
నీవు
ముందుకు
జ్ఞానివగుటకై
ఆలోచన
విని
ఉపదేశము
అంగీకరించుము.
21
నరుని
హృదయములో
ఆలోచనలు
అనేకములుగా
పుట్టును
యెహోవాయొక్క
తీర్మానమే
స్థిరము.
22
కృప
చూపుట
నరుని
పరులకు
ప్రియునిగా
చేయును
అబద్ధికునికంటె
దరిద్రుడే
మేలు.
23
యెహోవాయందు
భయభక్తులు
కలిగియుండుట
జీవ
సాధనము
అది
కలిగినవాడు
తృప్తుడై
అపాయము
లేకుండ
బ్రదుకును.
24
సోమరి
పాత్రలో
చెయ్యి
ముంచునేగాని
తన
నోటికి
దాని
తిరిగి
ఎత్తనైన
ఎత్తడు.
25
అపహాసకులు
దండింపబడగా
చూచి
జ్ఞానము
లేని
వారు
జ్ఞానము
నొందుదురు
వివేకులను
గద్దించినయెడల
వారు
జ్ఞానవృద్ధి
నొందు
దురు.
26
తండ్రికి
కీడుచేసి
తల్లిని
తరిమివేయువాడు
అవమానమును
అపకీర్తిని
కలుగజేయువాడు.
27
నా
కుమారుడా,
తెలివి
పుట్టించు
మాటలు
నీవు
మీరగోరితివా?
ఉపదేశము
వినుట
ఇక
మానుకొనుము.
28
వ్యర్థుడైన
సాక్షి
న్యాయము
నపహసించును
భక్తిహీనుల
నోరు
దోషమును
జుర్రుకొనును.
29
అపహాసకులకు
తీర్పులును
బుద్ధిహీనుల
వీపులకు
దెబ్బలును
నియమింపబడినవి.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References