పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
సంఖ్యాకాండము 24:5
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
Notes
No Verse Added
History
సంఖ్యాకాండము 24:5 (06 49 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
సంఖ్యాకాండము 24:5
1
ఇశ్రాయేలీయులను
దీవించుట
యెహోవా
దృష్టికి
మంచిదని
బిలాము
తెలిసికొనినప్పుడు
అతడు
మునుపటి
వలె
శకునములను
చూచుటకు
వెళ్లక
అరణ్యమువైపు
తన
ముఖమును
త్రిప్పుకొనెను.
2
బిలాము
కన్నులెత్తి
ఇశ్రా
యేలీయులు
తమ
తమ
గోత్రముల
చొప్పున
దిగియుండుట
చూచినప్పుడు
దేవుని
ఆత్మ
అతనిమీదికి
వచ్చెను
3
గనుక
అతడు
ఉపమానరీతిగా
ఇట్లనెను
బెయోరు
కుమారుడైన
బిలాముకు
వచ్చిన
దేవోక్తి
కన్నులు
తెరచినవానికి
వచ్చిన
దేవోక్తి.
దేవవాక్కులను
వినినవాని
వార్త.
4
అతడు
పరవశుడై
కన్నులు
తెరచినవాడై
సర్వశక్తుని
దర్శనము
పొందెను.
5
యాకోబూ,
నీ
గుడారములు
ఇశ్రాయేలూ,
నీ
నివాసస్థలములు
ఎంతో
రమ్యమైనవి.
6
వాగులవలె
అవి
వ్యాపించియున్నవి
నదీతీరమందలి
తోటలవలెను
యెహోవా
నాటిన
అగరు
చెట్లవలెను
నీళ్లయొద్దనున్న
దేవదారు
వృక్షములవలెను
అవి
యున్నవి.
7
నీళ్లు
అతని
బొక్కెనలనుండి
కారును
అతని
సంతతి
బహు
జలములయొద్ద
నివసించును
అతనిరాజు
అగగుకంటె
గొప్పవాడగును
అతని
రాజ్యము
అధికమైనదగును.
8
దేవుడు
ఐగుప్తులోనుండి
అతని
రప్పించెను
గురుపోతు
వేగమువంటి
వేగము
అతనికి
కలదు
అతడు
తన
శత్రువులైన
జనులను
భక్షించును
వారి
యెముకలను
విరుచునుతన
బాణములతో
వారిని
గుచ్చును.
9
సింహమువలెను
ఆడు
సింహమువలెను
అతడు
క్రుంగి
పండుకొనెను
అతనిని
లేపువాడెవడు?
నిన్ను
దీవించువాడు
దీవింపబడును
నిన్ను
శపించువాడు
శపింపబడును.
10
అప్పుడు
బాలాకు
కోపము
బిలాముమీద
మండెను
గనుక
అతడు
తన
చేతులు
చరుచుకొని
బిలాముతోనా
శత్రువులను
శపించుటకు
నిన్ను
పిలిపించితిని
కాని
నీవు
ఈ
ముమ్మారు
వారిని
పూర్తిగా
దీవించితివి.
కాబట్టి
నీవు
ఇప్పుడు
నీ
చోటికి
వేగముగా
వెళ్లుము.
11
నేను
నిన్ను
మిక్కిలి
ఘనపరచెదనని
చెప్పితినిగాని
యెహోవా
నీవు
ఘనత
పొందకుండ
ఆటంకపరచెననెను.
12
అందుకు
బిలాము
బాలాకుతోబాలాకు
తన
ఇంటెడు
వెండి
బంగారము
లను
నాకిచ్చినను
నా
యిష్టము
చొప్పున
మేలైనను
కీడైనను
చేయుటకు
యెహోవా
సెలవిచ్చిన
మాటను
మీరలేను.
13
యెహోవా
యేమి
సెలవిచ్చునో
అదే
పలికెదనని
నీవు
నాయొద్దకు
పంపిన
నీ
దూతలతో
నేను
చెప్పలేదా?
14
చిత్తగించుము;
నేను
నా
జనులయొద్దకు
వెళ్లుచున్నాను.
అయితే
కడపటి
దినములలో
ఈ
జనులు
నీ
జనులకేమి
చేయుదురో
అది
నీకు
విశదపరచెదను
రమ్మని
చెప్పి
15
ఉపమానరీతిగా
ఇట్లనెను
బెయోరు
కుమారుడైన
బిలాముకు
వచ్చిన
దేవోక్తి.కన్నులు
తెరచినవానికి
వచ్చిన
దేవోక్తి.
16
దేవవాక్కులను
వినిన
వాని
వార్త
మహాన్నతుని
విద్య
నెరిగినవాని
వార్త.
అతడు
పరవశుడై
కన్నులు
తెరచినవాడై
సర్వశక్తుని
దర్శనము
పొందెను.
17
ఆయనను
చూచుచున్నాను
గాని
ప్రస్తుతమున
నున్నట్టు
కాదు
ఆయనను
చూచుచున్నాను
గాని
సమీపమున
నున్నట్టు
కాదు
నక్షత్రము
యాకోబులో
ఉదయించును
రాజదండము
ఇశ్రాయేలులోనుండి
లేచును
అది
మోయాబు
ప్రాంతములను
కొట్టును
కలహవీరులనందరిని
నాశనము
చేయును.
18
ఎదోమును
శేయీరును
ఇశ్రాయేలుకు
శత్రువులు
వారు
స్వాధీనపరచబడుదురు
ఇశ్రాయేలు
పరాక్రమమొందును.
19
యాకోబు
సంతానమున
యేలిక
పుట్టును.
అతడు
పట్టణములోని
శేషమును
నశింపజేయును.
20
మరియు
అతడు
అమాలేకీయులవైపు
చూచి
ఉపమాన
రీతిగా
ఇట్లనెను
అమాలేకు
అన్యజనములకు
మొదలు
వాని
అంతము
నిత్యనాశనమే.
21
మరియు
అతడు
కేనీయులవైపు
చూచి
ఉపమానరీతిగా
ఇట్లనెను
నీ
నివాసస్థలము
దుర్గమమైనది.నీ
గూడు
కొండమీద
కట్టబడియున్నది.
22
అష్షూరు
నిన్ను
చెరగా
పట్టువరకు
కయీను
నశించునా?
23
మరియు
అతడు
ఉపమానరీతిగా
అయ్యో
దేవుడు
ఇట్లు
చేయునప్పుడు
ఎవడు
బ్రదు
కును?
24
కిత్తీము
తీరమునుండి
ఓడలు
వచ్చును.
అవి
అష్షూరును
ఏబెరును
బాధించును.
కిత్తీయులుకూడ
నిత్యనాశనము
పొందుదురనెను.
25
అంతట
బిలాము
లేచి
తన
చోటికి
తిరిగి
వెళ్లెను;
బాలా
కును
తన
త్రోవను
వెళ్లెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References