పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
మత్తయి సువార్త 23:9
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
Notes
No Verse Added
History
మత్తయి సువార్త 23:9 (10 39 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
మత్తయి సువార్త 23:9
1
అప్పుడు
యేసు
జనసమూహములతోను
తన
శిష్యుల...
తోను
ఇట్లనెను
2
శాస్త్రులును
పరిసయ్యులును
మోషే
పీఠమందు
కూర్చుండువారు
3
గనుక
వారు
మీతో
చెప్పువాటి
నన్నిటిని
అనుసరించిగై
కొనుడి,
అయినను
వారి
క్రియలచొప్పున
చేయకుడి;
వారు
చెప్పుదురే
గాని
చేయరు.
4
మోయ
శక్యముకాని
భారమైన
బరువులు
కట్టి
మనుష్యుల
భుజములమీద
వారు
పెట్టుదురేగాని
తమ
వ్రేలితోనైన
వాటిని
కదలింపనొల్లరు.
5
మనుష్యులకు
కనబడునిమిత్తము
తమ
పనులన్నియు
చేయుదురు;
తమ
రక్షరేకులు
వెడల్పుగాను
తమ
చెంగులు
పెద్దవిగాను
చేయుదురు;
6
విందులలో
అగ్రస్థానములను
సమాజ
మందిరములలో
అగ్రపీఠములను
7
సంత
వీధులలో
వందన
ములను
మనుష్యులచేత
బోధకులని
పిలువబడుటయు
కోరుదురు.
8
మీరైతే
బోధకులని
పిలువబడవద్దు,
ఒక్కడే
మీ
బోధకుడు,
మీరందరు
సహోదరులు.
9
మరియు
భూమిమీద
ఎవనికైనను
తండ్రి
అని
పేరుపెట్టవద్దు;
ఒక్కడే
మీ
తండ్రి;
ఆయన
పరలోకమందున్నాడు.
10
మరియు
మీరు
గురువులని
పిలువబడవద్దు;
క్రీస్తుఒక్కడే
మీ
గురువు.
11
మీలో
అందరికంటె
గొప్పవాడు
మీకు
పరిచారకుడై
యుండవలెను.
12
తన్నుతాను
హెచ్చించు
కొనువాడు
తగ్గింపబడును;
తన్నుతాను
తగ్గించుకొనువాడు
హెచ్చింపబడును.
13
అయ్యో,
వేషధారులైన
శాస్త్రులారా,
పరిసయ్యు
లారా,
మీరు
మనుష్యులయెదుట
పరలోకరాజ్యమును
మూయుదురు;
14
మీరందులో
ప్రవేశింపరు,
ప్రవేశించు
వారిని
ప్రవేశింపనియ్యరు.
15
అయ్యో,
వేషధారులైన
శాస్త్రులారా,
పరిసయ్యులారా,
ఒకని
మీ
మతములో
కలుపుకొనుటకు
మీరు
సముద్ర
మును
భూమిని
చుట్టివచ్చెదరు;
అతడు
కలిసినప్పుడు
అతని
మీకంటె
రెండంతలు
16
అయ్యో,
అంధులైన
మార్గదర్శకులారా,
ఒకడు
దేవా
లయముతోడని
ఒట్టుపెట్టుకొంటె
అందులో
ఏమియు
లేదు
గాని
దేవాలయములోని
బంగారముతోడని
ఒట్టు
పెట్టుకొంటె
వాడు
దానికి
బద్ధుడని
మీరు
చెప్పుద
17
అవివేకులారా,
అంధులారా,
ఏది
గొప్పది?
బంగారమా,
బంగారమును
పరిశుద్ధపరచు
దేవాలయమా?
18
మరియుబలిపీఠముతోడని
యొకడు
ఒట్టుపెట్టుకొంటె,
అందులో
ఏమియు
లేదు
గాని,
దాని
పైనుండు
అర్పణముతోడని
ఒట్టుపెట్టుకొంటె
దానికి
బద్ధుడని
మీరు
చెప్పుదురు.
19
అవివేకులారా,
అంధులారా,
ఏది
గొప్పది?
అర్పణమా,
అర్పణమును
పరిశుద్ధపరచు
బలిపీఠమా?
20
బలిపీఠముతోడని
ఒట్టుపెట్టు
కొనువాడు,
దాని
తోడనియు
దాని
పైనుండు
వాటన్నిటితోడనియు
ఒట్టుపెట్టుకొనుచున్నాడు.
21
మరియు
దేవాలయము
తోడని
ఒట్టుపెట్టుకొనువాడు,
దాని
తోడనియు
అందులో
నివసించువాని
తోడనియు
ఒట్టుపెట్టుకొనుచున్నాడు.
22
మరియు
ఆకాశముతోడని
ఒట్టుపెట్టుకొనువాడు
దేవుని
సింహాసనము
తోడనియు
దానిపైని
కూర్చున్నవాని
తోడనియు
ఒట్టుపెట్టుకొను
చున్నాడు.
23
అయ్యో,
వేషధారులైన
శాస్త్రులారా,
పరిసయ్యు
లారా,
మీరు
పుదీనాలోను
సోపులోను
జీలకఱ్ఱలోను
పదియవ
వంతు
చెల్లించి,
ధర్మశాస్త్రములో
ప్రధానమైన
విషయములను,
అనగా
న్యాయమును
24
అంధులైన
మార్గదర్శకులారా,
దోమలేకుండు
నట్లు
వడియగట్టి
ఒంటెను
మింగువారు
మీరే.
25
అయ్యో,
వేషధారులైన
శాస్త్రులారా,
పరిసయ్యు
లారా,
మీరు
గిన్నెయు
పళ్లెమును
వెలుపట
శుద్ధిచేయు
దురు
గాని
అవి
లోపల
దోపుతోను
అజితేంద్రియత్వము
తోను
నిండియున్నవి.
26
గ్రుడ్డిపరిసయ్యుడా,
గిన్నెయు
పళ్లెమును
వెలుపల
శుద్ధియగునట్టుగా
ముందు
వాటిలోపల
శుద్ధిచేయుము.
27
అయ్యో,
వేషధారులైన
శాస్త్రులారా,
పరిసయ్యు
లారా,
మీరు
సున్నముకొట్టిన
సమాధులను
పోలి
యున్నారు.
అవి
వెలుపల
శృంగారముగా
అగపడును
గాని
లోపల
చచ్చినవారి
యెముకలతోను
సమస
28
ఆలాగే
మీరు
వెలుపల
మనుష్యు
లకు
నీతిమంతులుగా
నగపడుచున్నారు
గాని,
లోపల
వేషధారణతోను
అక్రమముతోను
నిండి
యున్నారు.
29
అయ్యో,
వేషధారులైన
శాస్త్రులారా,
పరిసయ్యు
లారా,
మీరు
ప్రవక్తల
సమాధులను
కట్టించుచు,
నీతి
మంతుల
గోరీలను
శృంగారించుచు
30
మనము
మన2
పితరుల
దినములలో
ఉండినయెడల
ప్రవక్తల
మరణ
విషయములో3
వారితో
పాలివారమై
యుండక
పోదుమని
చెప్పుకొందురు.
31
అందువలననే
మీరు
ప్రవక్తలను
చంపినవారి
కుమారులై
యున్నారని
మీ
మీద
మీరే
సాక్ష్యము
చెప్పుకొను
చున్నారు.
32
మీరును
మీ
పితరుల
పరిమాణము
పూర్తి
చేయుడి.
33
సర్పములారా,
సర్పసంతానమా,
నరకశిక్షను
మీ
రేలాగు
తప్పించుకొందురు?
34
అందుచేత
ఇదిగో
నేను
మీ
యొద్దకు
ప్రవక్తలను
జ్ఞానులను
శాస్త్రులను
పంపుచున్నాను;
మీరు
వారిలో
కొందరిని
చంపి
సిలువవేయుదురు,
కొందరిని
మీ
సమాజమందిరములలో
కొరడాలతొ
35
నీతిమంతు
డైన
హేబెలు
రక్తము
మొదలుకొని
బలిపీఠమునకును,
దేవా
లయమునకును
మధ్య
మీరు
చంపిన
బరకీయ
కుమారుడగు
జెకర్యా
రక్తమువరకు
భూమిమీద
చిందింపబడిన
నీతి
మంతుల
రక్తమంతయు
మీ
మీదికి
వచ్చును.
36
ఇవన్నియు
ఈ
తరమువారిమీదికి
వచ్చునని
మీతో
నిశ్చయముగా
చెప్పుచున్నాను.
37
యెరూషలేమా,
యెరూషలేమా,
ప్రవక్తలను
చంపుచును
నీయొద్దకు
పంపబడినవారిని
రాళ్లతో
కొట్టుచును
ఉండు
దానా,
కోడి
తన
పిల్లలను
రెక్కలక్రింది
కేలాగు
చేర్చు
కొనునో
ఆలాగే
నేనును
నీ
పిల్లలను
ఎన్నోమారులు
చేర్చు
కొనవలెనని
యుంటిని
గాని
మీరు
ఒల్లకపోతిరి.
38
ఇదిగో
మీ
యిల్లు
మీకు
విడువబడియున్నది
39
ఇదిమొదలుకొనిప్రభువు
పేరట
వచ్చువాడు
స్తుతింపబడుగాకని
మీరు
చెప్పు
వరకు
నన్ను
చూడరని
మీతోచెప్పుచున్నాను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References