పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
మార్కు సువార్త 3
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
Notes
No Verse Added
History
లూకా సువార్త 12:11 (08 28 am)
1 తిమోతికి 6:2 (08 29 am)
1 కొరింథీయులకు 10:32 (08 29 am)
ద్వితీయోపదేశకాండమ 9:4 (08 29 am)
మార్కు సువార్త 3:0 (08 29 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
మార్కు సువార్త 3
1
సమాజమందిరములో
ఆయన
మరల
ప్రవేశింపగా
అక్కడ
ఊచచెయ్యి
గలవాడు
ఒకడుండెను.
2
అచ్చటి
వారు
ఆయనమీద
నేరము
మోపవలెననియుండి,
విశ్రాంతి
దినమున
వానిని
స్వస్థపరచునేమో
అని
ఆయనను
కని
పెట్టుచుండిరి.
3
ఆయననీవు
లేచి
న
మధ్యను
నిలువుమని
ఊచచెయ్యిగలవానితో
చెప్పి
4
వారిని
చూచివిశ్రాంతి
దినమున
మేలుచేయుట
ధర్మమా
కీడు
చేయుట
ధర్మమా?
ప్రాణరక్షణ
ధర్మమా,
ప్రాణహత్య
ధర్మమా!
అని
అడి
గెను;
అందుకు
వారు
ఊరకుండిరి.
5
ఆయన
వారి
హృదయ
కాఠిన్యమునకు
దుఃఖపడి,
కోపముతో
వారిని
కలయ
చూచినీ
చెయ్యిచాపుమని
ఆ
మనుష్యునితో
చెప్పెను;
వాడు
తన
చెయ్యి
చాపగా
అది
బాగుపడెను.
6
పరిసయ్యులు
వెలుపలికి
పోయి
వెంటనే
హేరోదీయులతో
కలిసికొని,
ఆయన
నేలాగు
సంహరింతుమా
యని
ఆయనకు
విరోధముగా
ఆలోచన
చేసిరి.
7
యేసు
తన
శిష్యులతో
కూడ
సముద్రమునొద్దకు
వెళ్లగా,
గలిలయనుండి
వచ్చిన
గొప్ప
జనసమూహము
ఆయనను
వెంబడించెను,
8
మరియు
ఆయన
ఇన్ని
గొప్ప
కార్యములు
చేయుచున్నాడని
విని
జనులు
యూదయనుండియు,
యెరూషలేమునుండియు,
ఇదూమయనుండియు,
యొర్దాను
అవతలనుండియు,
తూరు
సీదోను
అనెడి
పట్టణప్రాంత
ములనుండియు
ఆయనయొద్దకు
గుంపులు
గుంపులుగా
వచ్చిరి.
9
జనులు
గుంపుకూడగా
చూచి,
వారు
తనకు
ఇరుకు
కలిగింపకుండునట్లు
చిన్నదోనె
యొకటి
తనకు
సిద్ధ
పరచియుంచవలెనని
ఆయన
తన
శిష్యులతో
చెప్పెను.
10
ఆయన
అనేకులను
స్వస్థపరచెను
గనుక
రోగపీడితులైన
వారందరు
ఆయనను
ముట్టుకొనవలెనని
ఆయనమీద
పడు
చుండిరి.
11
అపవిత్రాత్మలు
పట్టినవారు
ఆయనను
చూడ
గానే
ఆయన
యెదుట
సాగిలపడినీవు
దేవుని
కుమారుడ
వని
చెప్పుచు
కేకలువేసిరి.
12
తన్ను
ప్రసిద్ధిచేయవద్దని
ఆయన
వారికి
ఖండితముగా
ఆజ్ఞాపించెను.
13
ఆయన
కొండెక్కి
తనకిష్టమైనవారిని
పిలువగా
వారా
యన
యొద్దకు
వచ్చిరి.
14
వారు
తనతో
కూడ
ఉండునట్లును
దయ్యములను
వెళ్లగొట్టు
15
అధికారముగలవారై
సువార్త
ప్రకటించుటకును
వారిని
పంపవలెనని
ఆయన
పండ్రెండు
మందిని
నియమించెను.
16
వారెవర
నగాఆయన
పేతురను
పేరుపెట్టిన
సీమోను
17
జెబెదయి
కుమారుడగు
యాకోబు,
అతని
సహోదరుడగు
యోహాను;
వీరిద్దరికి
ఆయన
బోయ
నేర్గెసను
పేరుపెట్టెను;
బోయనేర్గెసు
అనగా
ఉరిమెడు
వారని
అర్థము.
18
అంద్రెయ,
ఫిలిప్పు,
బర్తొలొమయి,
మత్తయి,
తోమా,
అల్ఫయి
కుమారుడగు
యాకోబు,
తద్దయి,
కనానీయుడైన
సీమోను,
19
ఆయనను
అప్పగించిన
ఇస్కరియోతు
యూదా
అనువారు.
20
ఆయన
ఇంటిలోనికి
వచ్చినప్పుడు
జనులు
మరల
గుంపు
కూడి
వచ్చిరి
గనుక
భోజనము
చేయుటకైనను
వారికి
వీలు
లేకపోయెను.
21
ఆయన
ఇంటివారు
సంగతి
విని,
ఆయన
మతి
చలించియున్నదని
చెప్పి
ఆయనను
పట్టుకొనబోయిరి.
22
యెరూషలేమునుండి
వచ్చిన
శాస్త్రులుఇతడు
బయల్జె
బూలు
పట్టినవాడై
దయ్యముల
యధిపతిచేత
దయ్యములను
వెళ్లగొట్టుచున్నాడని
చెప్పిరి.
23
అప్పుడాయన
వారిని
తన
యొద్దకు
పిలిచి,
ఉపమానరీతిగా
వారితో
ఇట్లనెను
సాతాను
సాతాను
నేలాగు
వెళ్లగొట్టును?
24
ఒక
రాజ్యము
తనకు
తానే
విరోధముగా
వేరుపడినయెడల,
ఆ
రాజ్యము
నిలువనేరదు.
25
ఒక
యిల్లు
తనుకుతానే
విరోధముగా
వేరు
పడిన
యెడల,
ఆ
యిల్లు
నిలువనేరదు.
26
సాతాను
తనకు
తానే
విరోధముగా
లేచి
వేరుపడిన
యెడలవాడు
నిలువ
లేక
కడతేరును.
27
ఒకడు
బలవంతుడైనవానిని
మొదట
బంధించితేనే
తప్ప,
ఆ
బలవంతుని
ఇంటజొచ్చి
వాని
సామగ్రి
దోచుకొననేరడు;
బంధించిన
యెడల
వాని
యిల్లు
దోచుకొనవచ్చును.
28
సమస్త
పాపములును
మను
ష్యులు
చేయు
దూషణలన్నియు
వారికి
క్షమింపబడును
గాని
29
పరిశుద్ధాత్మ
విషయము
దూషణచేయువాడెప్పుడును
క్షమాపణ
పొందక
నిత్యపాపము
చేసినవాడై
యుండు
నని
మీతో
నిశ్చయముగా
చెప్పుచున్నాననెను.
30
ఎందు
కనగా
ఆయన
అపవిత్రాత్మ
పట్టినవాడని
వారు
చెప్పిరి.
31
ఆయన
సహోదరులును
తల్లియు
వచ్చి
వెలుపల
నిలిచి
ఆయనను
పిలువనంపిరి.
జనులు
గుంపుగా
ఆయనచుట్టు
కూర్చుండిరి.
32
వారుఇదిగో
నీ
తల్లియు
నీ
సహోదరు
లును
వెలుపల
ఉండి,
నీకోసరము
వెదకుచున్నారని
ఆయ
నతో
చెప్పగా
33
ఆయననా
తల్లి
నా
సహోదరులు
ఎవరని
34
తన
చుట్టుకూర్చున్న
వారిని
కలయచూచి
ఇదిగో
నా
తల్లియు
నా
సహోదరులును;
35
దేవుని
చిత్తము
చొప్పున
జరిగించువాడే
నా
సహోదరుడును
సహో
దరియు
తల్లియునని
చెప్పెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References