పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
రోమీయులకు 7:15
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
Notes
No Verse Added
History
రోమీయులకు 7:15 (11 59 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
రోమీయులకు 7:15
1
సహోదరులారా,
మనుష్యుడు
బ్రదికినంతకాలమే
ధర్మశాస్త్రమతనిమీద
ప్రభుత్వము
చేయుచున్నదని
మీకు
తెలియదా?
ధర్మశాస్త్రము
ఎరిగిన
మీతో
మాటలాడు
చున్నాను.
2
భర్తగల
స్త్రీ,
భర్త
బ్రదికియున్నంతవరకే
ధర్మశాస్త్రమువలన
అతనికి
బద్ధురాలు
గాని,
భర్త
చనిపోయిన
యెడల
భర్త
విషయమైన
ధర్మశాస్త్రమునుండి
ఆమె
విడుదల
పొందును.
3
కాబట్టి
భర్త
బ్రదికియుండగా
ఆమె
వేరొక
పురుషుని
చేరినయెడల
వ్యభిచారిణియన
బడును
గాని,
భర్తచనిపోయినయెడల
ఆమె
ధర్మశాస్త్రము
నుండి
విడుదల
పొందెను
గనుక
వేరొక
పురుషుని
వివా
హము
చేసికొనినను
వ్యభిచారిణి
కాకపోవును.
4
కావున
నా
సహోదరులారా,
మనము
దేవునికొరకు
ఫలమును
ఫలించునట్లు
మృతులలోనుండి
లేపబడిన
క్రీస్తు
అనువేరొకని
చేరుటకై
మీరును
ఆయన
శరీరముద్వారా
ధర్మ
శాస్త్రము
విషయమై
మృతులైతిరి.
5
ఏలయనగా
మనము
శరీరసంబంధులమై
యుండినప్పుడు
మరణార్థమైన
ఫలమును
ఫలించుటకై,
ధర్మశాస్త్రమువలననైన
పాపేచ్ఛలు
మన
అవయవములలో
కార్యసాధకములై
యుండెను.
6
ఇప్పుడైతే
దేనిచేత
నిర్బంధింపబడితిమో
దానివిషయమై
చనిపోయినవారమై,
ధర్మశాస్త్రమునుండి
విడుదల
పొంది
తివిు
గనుక
మనము
అక్షరానుసారమైన
ప్రాచీనస్థితి
గలవారము
కాక
ఆత్మానుసారమైన
నవీనస్థితి
గలవారమై
సేవచేయుచున్నాము.
7
కాబట్టి
యేమందుము?
ధర్మశాస్త్రము
పాపమాయెనా?
అట్లనరాదు.
ధర్మశాస్త్రమువలననే
గాని
పాపమనగాఎట్టిదో
నాకు
తెలియకపోవును.
ఆశింపవద్దని
ధర్మ
శాస్త్రము
చెప్పనియెడల
దురాశయన
ఎట్టిదో
నాకు
తెలియకపోవును.
8
అయితే
పాపము
ఆజ్ఞనుహేతువు
చేసికొని
సకలవిధమైన
దురాశలను
నాయందు
పుట్టించెను.
ధర్మశాస్త్రము
లేనప్పుడు
పాపము
మృతము.
9
ఒకప్పుడు
నేను
ధర్మశాస్త్రము
లేకుండ
జీవించుచుంటిని
గాని,
ఆజ్ఞ
వచ్చినప్పుడు
పాపమునకు
మరల
జీవము
వచ్చెను;
నేనైతే
చనిపోతిని.
10
అప్పుడు
జీవార్థమైన
ఆజ్ఞ
నాకు
మరణార్థమైనట్టు
కనబడెను.
11
ఏలయనగా
పాపము
ఆజ్ఞను
హేతువుచేసికొని
నన్ను
మోసపుచ్చి
దానిచేత
నన్ను
చంపెను.
12
కాబట్టి
ధర్మశాస్త్రము
పరిశుద్ధ
మైనది,
ఆజ్ఞకూడ
పరిశుద్ధమైనదియు
నీతిగలదియు
ఉత్తమ
మైనదియునై
యున్నది.
13
ఉత్తమమైనది
నాకు
మరణకర
మాయెనా?
అట్లనరాదు.
అయితే
పాపము
ఉత్తమమైన
దాని
మూలముగా
నాకు
మరణము
కలుగజేయుచు,
పాపము
పాపమైనట్టు
అగుపడు
నిమిత్తము,
అనగా
పాపము
ఆజ్ఞమూలముగా
అత్యధిక
పాపమగు
నిమిత్తము,
అది
నాకు
మరణకరమాయెను.
14
ధర్మశాస్త్రము
ఆత్మ
సంబంధమైనదని
యెరుగుదుము;
అయితే
నేను
పాపమునకు
అమ్మబడి
శరీరసంబంధినై
యున్నాను.
15
ఏలయనగా
నేను
చేయునది
నేనెరుగను;
నేను
చేయ
నిచ్ఛయించునది
చేయక
ద్వేషించునదియే
చేయుచున్నాను.
16
ఇచ్ఛ
యింపనిది
నేను
చేసినయెడల
ధర్మశాస్త్రము
శ్రేష్ఠమైనదైనట్టు
ఒప్పుకొనుచున్నాను.
17
కావున
ఇకను
దాని
చేయునది
నాయందు
నివసించు
పాపమే
గాని
నేను
కాదు.
18
నాయందు,
అనగా
నా
శరీరమందు
మంచిది
ఏదియు
నివసింపదని
నేనెరుగుదును.
మేలైనది
చేయవలెనను
కోరిక
నాకు
కలుగుచున్నది
గాని,
దానిని
చేయుట
నాకు
కలుగుటలేదు.
19
నేను
చేయగోరు
మేలుచేయక
చేయగోరని
కీడు
చేయుచున్నాను.
20
నేను
కోరని
దానిని
చేసినయెడల,
దానిని
చేయునది
నాయందు
నివసించు
పాపమే
గాని
యికను
నేను
కాదు.
21
కాబట్టి
మేలు
చేయగోరు
నాకు
కీడు
చేయుట
కలుగుచున్నదను
ఒక
నియమము
నాకు
కనబడుచున్నది.
22
అంతరంగపురుషుని
బట్టి
దేవుని
ధర్మశాస్త్రమునందు
నేను
ఆనందించుచున్నాను
గాని
23
వేరొక
నియమము
నా
అవయవములలో
ఉన్నట్టు
నాకు
కనబడుచున్నది.
అది
నా
మనస్సు
నందున్న
ధర్మశాస్త్రముతో
పోరాడుచు
నా
అవయవములలోనున్న
పాపనియమమునకు
నన్ను
చెరపట్టి
లోబరచుకొనుచున్నది.
24
అయ్యో,
నేనెంత
దౌర్భాగ్యు
డను?
ఇట్టి
మరణమునకు
లోనగు
శరీరమునుండి
నన్నెవడు
విడిపించును?
25
మన
ప్రభువైన
యేసు
క్రీస్తుద్వారా
దేవునికి
కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాను.
కాగా
మనస్సు
విషయములో
నేను
దైవనియమమునకును,
శరీర
విషయములో
పాపనియమమునకును
దాసుడనై
యున్నాను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References