పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ద్వితీయోపదేశకాండమ 19:6
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
Notes
No Verse Added
History
ద్వితీయోపదేశకాండమ 19:6 (06 50 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
ద్వితీయోపదేశకాండమ 19:6
1
నీ
దేవుడైన
యెహోవా
యెవరి
దేశమును
నీకిచ్చు
చున్నాడో
ఆ
జనములను
నీ
దేవుడైన
యెహోవా
నాశనము
చేసిన
తరువాత
నీవు
వారి
దేశమును
స్వాధీనపరచుకొని,
వారి
పట్టణములలోను
వారి
యిండ్ల
లోను
నివసించునప్పుడు
2
నీవు
స్వాధీనపరచుకొనునట్లు
నీ
దేవుడైన
యెహోవా
నీకిచ్చుచున్న
దేశములో
మూడు
పురములను
వేరుపరచ
వలెను.
3
ప్రతి
నరహంతకుడు
పారిపోవునట్లుగా
నీవు
త్రోవను
ఏర్పరచుకొని,
నీవు
స్వాధీనపరచుకొనునట్లు
నీ
దేవుడైన
యెహోవా
నీకిచ్చుచున్న
దేశముయొక్క
సరి
హద్దులలోగా
ఉన్న
పురములను
మూడు
భాగములు
చేయవలెను.
4
పారిపోయి
బ్రదుకగల
నరహంతకుని
గూర్చిన
పద్ధతి
యేదనగా,
ఒకడు
అంతకుముందు
తన
పొరుగువానియందు
పగపట్టక
5
పొరబాటున
వాని
చంపిన
యెడల,
అనగా
ఒకడు
చెట్లు
నరుకుటకు
తన
పొరుగు
వానితోకూడ
అడవికిపోయి
చెట్లు
నరుకుటకు
తన
చేతితో
గొడ్డలిదెబ్బ
వేసినప్పుడు,
గొడ్డలి
పిడి
ఊడి
వాని
పొరుగు
వానికి
తగిలి
వాడు
చనిపోయిన
యెడల,
వాడు
అంతకు
ముందు
తన
పొరుగువానియందు
పగపట్టలేదు
గనుక
6
వానికి
మరణదండన
విధిలేదు.
అయితే
హత్య
విషయ
ములో
ప్రతిహత్య
చేయువాని
మనస్సు
కోపముతో
మండు
చుండగా,
మార్గము
దూరమైనందున
వాడు
నరహంతకుని
తరిమి
వాని
కలిసికొని
వాని
చావగొట్టకయుండునట్లు
ఆ
నరహంతకుడు
పారిపోయి
ఆ
పురములలో
ఒకదానియందు
జొచ్చి
బ్రదుకును.
7
అందుచేతనుమూడు
పురములను
నీకు
ఏర్పరచుకొనవలెనని
నేను
నీకాజ్ఞాపించుచున్నాను.
8
మరియు
నీ
దేవుడైన
యెహోవా
నీ
పితరులతో
ప్రమా
ణముచేసినట్లు
ఆయన
నీ
సరిహద్దులను
విశాలపరచి,
నీ
పితరులకు
ఇచ్చెదనని
చెప్పిన
సమస్తదేశమును
నీకిచ్చిన
యెడల
నీవు
నీ
దేవుడైన
యెహోవాను
ప్రేమించుచు
9
నిత్యమును
ఆయన
మార్గములలో
నడుచుటకు
నేడు
నేను
నీకాజ్ఞాపించిన
యీ
ఆజ్ఞలన్నిటిని
అనుసరించి
నడుచుచు,
ఈ
మూడు
పురములు
గాక
మరి
మూడు
పురములను
ఏర్పరచుకొనవలెను.
10
ప్రాణము
తీసిన
దోషము
నీమీద
మోపబడకుండునట్లు
నీ
దేవుడైన
యెహోవా
నీకు
స్వాస్థ్య
ముగా
ఇచ్చుచున్న
నీ
దేశమున
నిర్దోషియొక్క
ప్రాణము
తీయకుండవలెను.
11
ఒకడు
తన
పొరుగువానియందు
పగ
పట్టి
వానికొరకు
పొంచియుండి
వానిమీదపడి
వాడు
చచ్చునట్లు
కొట్టి
12
ఆ
పురములలో
ఒకదాని
లోనికి
పారి
పోయినయెడల,
వాని
ఊరిపెద్దలు
మనుష్యులను
పంపి
అక్కడనుండి
వానిని
రప్పించి
వానిని
చంపుటకై
హత్య
విషయములో
ప్రతిహత్యచేయువానిచేతికి
వాని
నప్పగింప
వలెను.
13
వాని
కటాక్షింపకూడదు;
నీకు
మేలు
కలుగు
నట్లు
ఇశ్రాయేలీయుల
మధ్యనుండి
నిర్దోషి
ప్రాణవిషయ
మైన
దోషమును
పరిహరింపవలెను.
14
నీవు
స్వాధీనపరచుకొనునట్లు
నీ
దేవుడైన
యెహోవా
నీకిచ్చుచున్న
దేశములో
నీకు
కలుగు
నీ
స్వాస్థ్యములో
పూర్వికులు
నియమించిన
నీ
పొరుగువాని
సరిహద్దు
రాతిని
నీవు
తీసివేయకూడదు.
15
ఒకడు
చేయు
సమస్త
పాపములలో
ఏ
అపరాధమును
గూర్చియే
గాని
యే
పాపమునుగూర్చియే
గాని
ఒక
సాక్షి
యొక్క
సాక్ష్యమును
అంగీకరింపకూడదు.
ఇద్దరు
సాక్షుల
మాటమీదనైనను
ముగ్గురు
సాక్షుల
మాటమీదనైనను
ప్రతి
సంగతి
స్థిరపరచబడును.
16
అన్యాయపు
సాక్ష్యము
ఒకని
మీద
చెప్పుటకు
ఒకడు
నిలువబడి
నేరము
మోపుటకై
అబద్ధమాడినయెడల
17
ఆ
వివాదముగల
ఇద్దరు
మనుష్యులు
యెహోవా
సన్నిధిని,
అనగా
ఆ
కాలములోనున్న
యాజ
కుల
యెదుటను
న్యాయాధిపతుల
యెదుటను
నిలువ
వలెను.
18
ఆ
న్యాయాధిపతులు
బాగుగా
విమర్శించిన
తరువాత
వాని
సాక్ష్యము
అబద్ధసాక్ష్యమై
తన
సహో
దరునిమీద
వాడు
అబద్ధసాక్ష్యము
చెప్పిన
సంగతి
వెల్లడి
యైన
యెడల,
వాడు
తన
సహోదరునికి
చేయ
తలంచినట్లే
వానికి
చేయవలెను.
19
అట్లు
మీ
మధ్యనుండి
ఆ
చెడుతన
మును
పరిహరించుదురు.
20
మిగిలినవారు
విని
భయపడి
నీ
దేశమున
అట్టి
దుష్కార్యము
ఇకను
చేయకుందురు.
21
నీవు
ఎవనిని
కటాక్షింపకూడదు,
ప్రాణమునకు
ప్రాణము
కంటికి
కన్ను
పంటికి
పల్లు
చేతికి
చెయ్యి
కాలికి
కాలు
మీకు
విధి.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References