పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ద్వితీయోపదేశకాండమ 27:24
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
Notes
No Verse Added
History
ద్వితీయోపదేశకాండమ 27:24 (11 07 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
ద్వితీయోపదేశకాండమ 27:24
1
మోషేయు
ఇశ్రాయేలీయుల
పెద్దలును
ప్రజలతో
ఇట్లనిరినేడు
నేను
మీకు
విధించుచున్న
ధర్మమును
మీరాచరింపవలెను.
2
మీ
దేవుడైన
యెహోవా
మీకిచ్చు
చున్న
దేశమున
ప్రవేశించుటకు
మీరు
యొర్దాను
దాటు
దినమున
మీరు
పెద్దరాళ్లను
నిలువ
బెట్టి
వాటిమీద
సున్నము
పూసి
3
నీ
పితరుల
దేవుడైన
యెహోవా
నీతో
చెప్పినట్లు
నీవు
నీ
దేవుడైన
యెహోవా
నీకిచ్చుచున్న
పాలు
తేనెలు
ప్రవహించు
దేశమున
ప్రవేశించుటకు
నీవు
ఏరు
దాటినతరువాత
ఈ
ధర్మ
శాస్త్రవాక్యములన్నిటిని
వాటిమీద
వ్రాయవలెను.
4
మీరు
ఈ
యొర్దాను
దాటిన
తరువాత
నేను
నేడు
మీ
కాజ్ఞాపించినట్లు
ఈ
రాళ్లను
ఏబాలు
కొండమీద
నిలువబెట్టి
వాటిమీద
సున్నము
పూయవలెను.
5
అక్కడ
నీ
దేవుడైన
యెహో
వాకు
బలిపీఠమును
కట్టవలెను.
ఆ
బలిపీఠమును
రాళ్లతో
కట్టవలెను;
వాటిమీద
ఇనుప
పనిముట్టు
పడకూడదు.
6
చెక్కని
రాళ్లతో
నీ
దేవుడైన
యెహోవాకు
బలిపీఠమును
కట్టి
దానిమీద
నీ
దేవుడైన
యెహోవాకు
దహనబలుల
నర్పింపవలెను.
7
మరియు
నీవు
సమాధానబలుల
నర్పించి
అక్కడ
భోజనము
చేసి
నీ
దేవుడైన
యెహోవా
సన్నిధిని
సంతోషింపవలెను.
8
ఈ
విధికి
సంబంధించిన
వాక్యము
లన్నిటిని
ఆ
రాళ్లమీద
బహు
విశదముగా
వ్రాయవలెను.
9
మరియు
మోషేయు
యాజకులైన
లేవీయులును
ఇశ్రాయేలీయులందరితో
ఇట్లనిరిఇశ్రాయేలీయులారా,
మీరు
ఊరకొని
ఆలకించుడి.
10
నేడు
మీరు
మీ
దేవుడైన
యెహోవాకు
స్వజనమైతిరి
గనుక
మీ
దేవు
డైన
యెహోవా
మాట
విని,
నేడు
నేను
నీకు
ఆజ్ఞాపించు
ఆయన
కట్టడలను
ఆయన
ఆజ్ఞలను
గైకొనవలెను.
11
ఆ
దినమందే
మోషే
ప్రజలకు
ఆజ్ఞాపించిన
దేమనగా
మీరు
యొర్దాను
దాటినతరువాత
షిమ్యోను
లేవి
యూదా
ఇశ్శాఖారు
యోసేపు
12
బెన్యామీను
గోత్ర
ములవారు
ప్రజలనుగూర్చి
దీవెనవచనములను
పలుకుటకై
గెరిజీము
కొండమీద
నిలువవలెను.
13
రూబేను
గాదు
ఆషేరు
జెబూలూను
దాను
నఫ్తాలి
గోత్రములవారు
శాప
వచనములను
పలుకుటకై
ఏబాలు
కొండమీద
నిలువ
వలెను.
14
అప్పుడు
లేవీయులు
యెహోవాకు
హేయముగా
శిల్పిచేతులతో
15
మలి
చిన
విగ్రహమునేగాని
పోతవిగ్రహమునేగాని
చేసి
చాటున
నుంచువాడు
శాపగ్రస్తుడని
యెలుగెత్తి
ఇశ్రా
యేలీయులందరితోను
చెప్పగాఆమేన్
అనవలెను.
16
తన
తండ్రినైనను
తన
తల్లినైనను
నిర్లక్ష్యము
చేయు
వాడు
శాపగ్రస్తుడని
చెప్పగా
ప్రజలందరుఆమేన్
అన
వలెను.
17
తన
పొరుగువాని
సరిహద్దురాయిని
తీసివేయు
వాడు
శాపగ్రస్తుడని
చెప్పగా
ప్రజలందరుఆమేన్
అనవలెను.
18
గ్రుడ్డివాని
త్రోవను
తప్పించువాడు
శాపగ్రస్తుడని
చెప్పగా
ప్రజలందరుఆమేన్
అనవలెను.
19
పరదేశికేగాని
తండ్రిలేనివానికేగాని
విధవరాలికే
గాని
న్యాయము
తప్పి
తీర్పు
తీర్చువాడు
శాపగ్రస్తుడని
చెప్పగా
ప్రజలందరుఆమేన్
అనవలెను.
20
తన
తండ్రి
భార్యతో
శయనించువాడు
తన
తండ్రి
కోకను
విప్పినవాడు
గనుక
వాడు
శాపగ్రస్తుడని
చెప్పగా
ప్రజలందరుఆమేన్
అనవలెను.
21
ఏ
జంతువుతోనైనను
శయనించువాడు
శాపగ్రస్తు
డని
చెప్పగా
ప్రజలందరుఆమేన్
అనవలెను.
22
తన
సహోదరితో,
అనగా
తన
తండ్రికుమార్తెతో
గాని
తన
తల్లికుమార్తెతో
గాని
శయనించువాడు
శాపగ్రస్తుడని
చెప్పగా
ప్రజలందరుఆమేన్
అనవలెను.
23
తన
అత్తతో
శయనించువాడు
శాపగ్రస్తుడని
చెప్పగా
ప్రజలందరుఆమేన్
అనవలెను.
24
చాటున
తన
పొరుగువానిని
కొట్టువాడు
శాప
గ్రస్తు
డని
చెప్పగా
ప్రజలందరుఆమేన్
అనవలెను.
25
నిర్దోషికి
ప్రాణహాని
చేయుటకు
లంచము
పుచ్చు
కొనువాడు
శాపగ్రస్తుడని
చెప్పగా
ప్రజలందరుఆమేన్
అనవలెను.
26
ఈ
విధికి
సంబంధించిన
వాక్యములను
గైకొనక
పోవుటవలన
వాటిని
స్థిరపరచనివాడు
శాపగ్రస్తుడని
చెప్పగా
ప్రజలందరుఆమేన్
అనవలెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References