పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
రూతు
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
Notes
No Verse Added
History
No History Found
మా గురించి
సంప్రదింపుల కోసం
రూతు 1
1
న్యాయాధిపతులు
ఏలిన
దినములయందు
దేశములో
కరవు
కలుగగా
యూదా
బేత్లెహేమునుండి
ఒక
మనుష్యుడు
తన
భార్యను
తన
యిద్దరు
కుమారులను
వెంట
బెట్టుకొని
మోయాబుదేశమున
కాపురముండుటకు
వెళ్ళెను.
2
ఆ
మనుష్యునిపేరు
ఎలీమెలెకు,
అతని
భార్యపేరు
నయోమి;
అతని
యిద్దరు
కుమారుల
పేళ్లు
మహ్లోను
కిల్యోను;
వారు
యూదా
బేత్లెహేమువారైన
ఎఫ్రాతీయులు;
వారు
మోయాబు
దేశమునకు
వెళ్లి
అక్కడ
కాపురముండిరి.
3
నయోమి
పెనిమిటియైన
ఎలీమెలెకు
చనిపోయిన
తరువాత
ఆమెయు
ఆమె
యిద్దరు
కుమాళ్లును
నిలిచియుండిరి.
4
వారు
మోయాబుస్త్రీలను
పెండ్లి
చేసికొనిరి.
వారిలో
ఒకదానిపేరు
ఓర్పా
రెండవదానిపేరు
రూతు.
5
వారు
ఇంచుమించు
పది
సంవత్సరములు
అక్కడ
నివసించిన
తరువాత
మహ్లోను
కిల్యోనను
ఇద్దరును
చనిపోయిరి;
కాగా
ఆ
స్త్రీ
తాను
కనిన
యిద్దరు
కుమారులును
తన
పెనిమిటియు
లేనిదాయెను.
6
వారికి
ఆహారమిచ్చుటకు
యెహోవా
తన
జనులను
దర్శించెనని
ఆమె
మోయాబుదేశములో
వినెను
గనుక
మోయాబు
దేశము
విడిచి
వెళ్లుటకై
ఆమెయు
ఆమె
కోడండ్రును
ప్రయాణమైరి.
7
అప్పుడు
ఆమెయున్న
స్థలమునుండి
ఆమెతోకూడ
ఆమె
యిద్దరు
కోడండ్రును
బయలుదేరి
యూదాదేశమునకు
తిరిగి
పోవలెనని
మార్గమున
వెళ్లు
చుండగా
8
నయోమి
తన
యిద్దరు
కోడండ్రను
చూచిమీరు
మీ
తల్లుల
యిండ్లకు
తిరిగి
వెళ్లుడి;
చనిపోయిన
వారి
యెడలను
నా
యెడలను
మీరు
దయచూపినట్లు
యెహోవా
మీ
యెడల
దయచూపునుగాక;
9
మీలో
ఒక్కొక్కతె
పెండ్లి
చేసికొని
తన
యింట
నెమ్మదినొందు
నట్లు
యెహోవా
దయచేయును
గాక
అని
వారితో
చెప్పి
వారిని
ముద్దు
పెట్టుకొనెను.
10
అంతట
వారు
ఎలుగెత్తి
యేడ్చినీ
ప్రజలయొద్దకు
నీతోకూడ
వచ్చెదమని
ఆమెతో
చెప్పగా
11
నయోమినా
కుమార్తెలారా,
మీరు
మరలుడి;
నాతోకూడ
మీరు
రానేల?
మిమ్మును
పెండ్లి
చేసికొనుటకై
యింక
కుమారులు
నా
గర్భమున
నుందురా?
12
నా
కుమార్తె
లారా,
తిరిగి
వెళ్లుడి,
నేను
పురుషునితో
నుండలేని
ముసలిదానను;
నాకు
నమి్మక
కలదని
చెప్పి
ఈ
రాత్రి
పురుషునితోనుండి
కుమారులను
కనినను
13
వారు
పెద్ద
వారగువరకు
వారి
కొర
కు
మీరు
కనిపెట్టుకొందురా?
మీరు
వారికొరకు
కనిపెట్టుకొని
పురుషులు
లేక
యొంటరి
కత్తెలై
యుందురా?
నా
కుమార్తెలారా,
అది
కూడదు;
యెహోవా
నాకు
విరోధియాయెను;
అది
మిమ్మును
నొప్పించినంతకంటె
నన్ను
మరి
యెక్కువగా
నొప్పించినదని
వారితో
చెప్పెను.
14
వారు
ఎలుగెత్తి
యేడ్వగా
ఓర్పాతన
అత్తను
ముద్దుపెట్టుకొనెను,
రూతు
ఆమెను
హత్తుకొనెను.
ఇట్లుండగా
15
ఆమె
ఇదిగో
నీ
తోడికోడలు
తన
జనులయొద్దకును
తన
దేవునియొద్దకును
తిరిగి
పోయి
నదే;
నీవును
నీ
తోడికోడలి
వెంబడివెళ్లుమనెను.
16
అందుకు
రూతునా
వెంబడి
రావద్దనియు
నన్ను
విడిచి
పెట్టుమనియు
నన్ను
బ్రతిమాలుకొనవద్దు.
నీవు
వెళ్లు
చోటికే
నేను
వచ్చెదను,
నీవు
నివసించుచోటనే
నేను
నివసించెదను,
నీ
జనమే
నా
జనము
నీ
దేవుడే
నా
దేవుడు;
17
నీవు
మృతి
బొందుచోటను
నేను
మృతిబొందెదను,
అక్కడనే
పాతిపెట్టబడెదను.
మరణము
తప్ప
మరి
ఏదైనను
నిన్ను
నన్ను
ప్రత్యేకించినయెడల
యెహోవా
నాకు
ఎంత
కీడైన
చేయునుగాక
అనెను.
18
తనతోకూడ
వచ్చుటకు
ఆమెకు
మనస్సుకుదిరినదని
నయోమి
తెలిసి
కొనినప్పుడు
అందునుగురించి
ఆమెతో
మాటలాడుట
మానెను
గనుక
వారిద్దరు
బేత్లెహేమునకు
వచ్చువరకు
ప్రయాణము
చేసిరి.
19
వారు
బేత్లెహేమునకు
వచ్చినప్పుడు
ఆ
ఊరివారందరు
వారియొద్దకు
గుంపుకూడి
వచ్చిఈమె
నయోమి
గదా
అని
అనుకొనుచుండగా
20
ఆమెసర్వశక్తుడు
నాకు
చాలా
దుఃఖము
కలుగజేసెను
గనుక
నన్ను
నయోమి1
అనక
మారా2
అనుడి.
21
నేను
సమృధ్దిగల
దాననై
వెళ్లితిని,
యెహోవా
నన్ను
రిక్తురాలినిగా
తిరిగి
రాజేసెను.
మీరు
నన్ను
నయోమి
అని
పిలువనేల?
యెహోవా
నామీద
విరుద్ధముగ
సాక్ష్యము
పలికెను,
సర్వశక్తుడు
నన్ను
బాధపరచెను
అని
వారితో
చెప్పెను.
22
అట్లు
నయోమియు
ఆమెతోకూడ
మోయాబీయురాలైన
రూతు
అను
ఆమె
కోడలును
మోయాబుదేశమునుండి
తిరిగి
వచ్చిరి.
వారిద్దరు
యవలకోత
ఆరంభములో
బేత్లెహేము
చేరిరి.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References