పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
ఆదికాండము 50:13
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
Notes
No Verse Added
History
ఆదికాండము 50:13 (05 55 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
ఆదికాండము 50:13
1
యోసేపు
తన
తండ్రి
ముఖముమీద
పడి
అతని
గూర్చి
యేడ్చి
అతని
ముద్దుపెట్టుకొనెను.
2
తరువాత
యోసేపు
సుగంధ
ద్రవ్యములతో
తన
తండ్రి
శవమును
సిద్ధపరచవలెనని
తన
దాసులైన
వైద్యులకు
ఆజ్ఞాపించెను
గనుక
ఆ
వైద్యులు
ఇశ్రాయేలును
సుగంధ
ద్రవ్యములతో
సిద్ధపరచిరి.
3
సుగంధ
ద్రవ్యములతో
సిద్ధపరచబడువారి
కొరకు
దినములు
సంపూర్ణమగునట్లు
అతనికొరకు
నలుబది
దినములు
సంపూర్ణమాయెను.
అతనిగూర్చి
ఐగుప్తీయులు
డెబ్బది
దినములు
అంగలార్చిరి.
4
అతనిగూర్చిన
అంగ
లార్పు
దినములు
గడచిన
తరువాత
యోసేపు
ఫరో
యింటి
వారితో
మాటలాడిమీ
కటాక్షము
నామీద
నున్నయెడల
మీరు
అనుగ్రహించి
నా
మనవి
ఫరో
చెవిని
వేసిఒ
5
నా
తండ్రి
నాచేత
ప్రమాణము
చేయించిఇదిగో
నేను
చనిపోవుచున్నాను,
కనానులో
నా
నిమిత్తము
సమాధి
త్రవ్వించితిని
గదా,
అందులోనే
నన్ను
పాతిపెట్ట
వలెనని
చెప్పెను.
కాబట్టి
సెలవైతే
నేనక్కడికి
వెళ్లి
నా
తండ్రిని
పాతిపెట్టి
మరల
వచ్చెదనని
చెప్పుడనెను.
6
అందుకు
ఫరో
అతడు
నీచేత
చేయించిన
ప్రమాణము
చొప్పున
వెళ్లి
నీ
తండ్రిని
పాతిపెట్టుమని
సెలవిచ్చెను.
7
కాబట్టి
యోసేపు
తన
తండ్రిని
పాతిపెట్టుటకు
పోయెను;
అతనితో
ఫరో
యింటి
పెద్దలైన
అతని
సేవకులందరును
ఐగుప్తు
దేశపు
పెద్దలందరును
8
యోసేపు
యింటివారంద
రును
అతని
సహోదరులును
అతని
తండ్రి
ఇంటివారును
వెళ్లిరి.
వారు
తమ
పిల్లలను
తమ
గొఱ్ఱల
మందలను
తమ
పశువులను
మాత్రము
గోషెను
దేశములో
విడిచిపెట్టిరి.
9
మరియు
రథములును
రౌతులును
అతనితో
వెళ్లినందున
ఆ
సమూహము
బహు
విస్తార
మాయెను.
10
యెర్దానునకు
అవతలనున్న
ఆఠదు
కళ్లమునొద్దకు
చేరి
అక్కడ
బహు
ఘోరముగా
అంగలార్చిరి.
అతడు
తన
తండ్రినిగూర్చి
యేడు
దినములు
దుఃఖము
సలిపెను.
11
ఆ
దేశమందు
నివసించిన
కనానీయులు
ఆఠదు
కళ్లము
నొద్ద
ఆ
దుఃఖము
సలుపుట
చూచిఐగుప్తీయులకు
ఇది
మిక్కటమైన
దుఃఖమని
చెప్పుకొనిరి
గనుక
దానికి
ఆబేల్
మిస్రాయిము
అను
పేరు
పెట్టబడెను,
అది
యొర్దానునకు
అవతల
నున్నది.
12
అతని
కుమారులు
తన
విషయమై
అతడు
వారి
కాజ్ఞాపించి
నట్లు
చేసిరి.
13
అతని
కుమారులు
కనాను
దేశమునకు
అతని
శవమును
తీసి
కొనిపోయి
మక్పేలా
పొలమందున్న
గుహలో
పాతి
పెట్టిరి.
దానిని
ఆ
పొలమును
అబ్రాహాము
తనకు
శ్మశా
నముకొరకు
స్వాస్థ్యముగానుండు
ని
14
యోసేపు
తన
తండ్రిని
పాతిపెట్టిన
తరువాత
అతడును
అతని
సహోదరులును
అతని
తండ్రిని
పాతిపెట్ట
వెళ్లిన
వారందరును
తిరిగి
ఐగుప్తునకు
వచ్చిరి.
15
యోసేపు
సహోదరులు
తమ
తండ్రి
మృతిపొందుట
చూచి
ఒకవేళ
యోసేపు
మనయందు
పగపట్టి
మన
మత
నికి
చేసిన
కీడంతటి
చొప్పున
మనకు
నిశ్చయముగా
కీడు
జరిగించుననుకొని
16
యోసేపునకు
ఈలాగు
వర్తమాన
మంపిరి
17
నీ
తండ్రి
తాను
చావక
మునుపు
ఆజ్ఞాపించిన
దేమనగామీరు
యోసేపుతో
నీ
సహోదరులు
నీకు
కీడు
చేసిరి
గనుక
దయచేసి
వారి
అపరాధమును
వారి
పాపమును
క్షమించుమని
అతనితో
18
మరియు
అతని
సహోదరులు
పోయి
అతని
యెదుట
సాగిలపడిఇదిగో
మేము
నీకు
దాసులమని
చెప్పగా
19
యోసేపుభయపడకుడి,
నేను
దేవుని
స్థానమం
దున్నానా?
20
మీరు
నాకు
కీడుచేయ
నుద్దేశించితిరి
గాని
నేటిదినమున
జరుగుచున్నట్లు,
అనగా
బహు
ప్రజలను
బ్రదికించునట్లుగా
అది
మేలుకే
దేవుడు
ఉద్దేశించెను.
21
కాబట్టి
భయపడకుడి,
నేను
మిమ్మును
మీ
పిల్లలను
పోషించెదనని
చెప్పి
వారిని
ఆదరించి
వారితో
ప్రీతిగా
మాటలాడెను.
22
యోసేపు
అతని
తండ్రి
కుటుంబపువారును
ఐగుప్తులో
నివసించిరి,
యోసేపు
నూటపది
సంవత్సరములు
బ్రదికెను.
23
యోసేపు
ఎఫ్రాయిముయొక్క
మూడవతరము
పిల్లలను
చూచెను;
మరియు
మనష్షే
కుమారుడైన
మాకీరు
నకు
కుమారులు
పుట్టి
యోసేపు
ఒడిలో
ఉంచబడిరి.
24
యోసేపు
తన
సహోదరులను
చూచినేను
చనిపోవు
చున్నాను;
దేవుడు
నిశ్చయముగా
మిమ్మును
చూడవచ్చి,
యీ
దేశములోనుండి
తాను
అబ్రాహాము
ఇస్సాకు
యాకోబులతో
ప్రమాణము
చేసియిచ్చిన
దేశమునకు
మిమ్మును
తీసికొని
పోవునని
చెప్పెను
25
మరియు
యోసేపు
దేవుడు
నిశ్చయముగా
మిమ్మును
చూడవచ్చును;
అప్పుడు
మీరు
నా
యెముకలను
ఇక్కడనుండి
తీసికొని
పోవలెనని
చెప్పి
ఇశ్రాయేలు
కుమారులచేత
ప్రమాణము
చేయించు
కొనెను.
26
యోసేపు
నూటపది
సంవత్సరములవాడై
మృతి
పొందెను.
వారు
సుగంధ
ద్రవ్యములతో
అతని
శవమును
సిద్ధపరచి
ఐగుప్తు
దేశమందు
ఒక
పెట్టెలో
ఉంచిరి.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References