పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యోబు గ్రంథము 31:6
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
Notes
No Verse Added
History
యోబు గ్రంథము 31:6 (06 33 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యోబు గ్రంథము 31:6
1
నేను
నా
కన్నులతో
నిబంధన
చేసికొంటిని
కన్యకను
నేనేలాగు
చూచుదును?
2
ఆలాగు
చేసినయెడల
పరముననున్న
దేవుని
ఆజ్ఞ
యేమగును?ఉన్నతస్థలముననున్న
సర్వశక్తుని
స్వాస్థ్యమేమగును?
3
దుర్మార్గులకు
విపత్తు
సంభవించుటే
గదా
పాపము
చేయువారికి
దురవస్థ
ప్రాప్తించుటయే
గదా.
4
ఆయన
నా
ప్రవర్తన
నెరుగుమ
గదా
నా
అడుగుజాడలనన్నిటిని
లెక్కించును
గదా
5
అబద్ధికుడనై
నేను
తిరుగులాడినయెడల
మోసముచేయుటకై
నా
కాలు
త్వరపడినయెడల
6
నేను
యథార్థుడనై
యున్నానని
దేవుడు
తెలిసి
కొనునట్లు
7
న్యాయమైన
త్రాసులో
ఆయన
నన్ను
తూచును
గాక.
నేను
త్రోవవిడిచి
నడచినయెడల
నా
మనస్సు
నా
కన్నులను
అనుసరించి
సంచరించినయెడల
మాలిన్యమేమైనను
నా
చేతులకు
తగిలినయెడల
8
నేను
విత్తినదానిని
వేరొకడు
భుజించును
గాక
నేను
నాటినది
పెరికివేయబడును
గాక.
9
నేను
హృదయమున
పరస్త్రీని
మోహించినయెడల
నా
పొరుగువాని
ద్వారమున
నేను
పొంచియున్న
యెడల
10
నా
భార్య
వేరొకని
తిరుగలి
విసరును
గాక
ఇతరులు
ఆమెను
కూడుదురు
గాక.
11
అది
దుష్కామకార్యము
అది
న్యాయాధిపతులచేత
శిక్ష
నొందతగిన
నేరము
12
అది
నాశనకూపమువరకు
దహించు
అగ్నిహోత్రము
అది
నా
ఆదాయమంతయు
నిర్మూలము
చేయును.
13
నా
పనివాడైనను
పనికత్తెయైనను
నాతో
వ్యాజ్యె
మాడగా
నేను
వారి
వ్యాజ్యెమును
నిర్లక్ష్యము
చేసినయెడల
14
దేవుడు
లేచునప్పుడు
నేనేమి
చేయుదును?
ఆయన
విచారణ
చేయునప్పుడు
నేను
ఆయనతో
ఏమి
ప్రత్యుత్తరమిత్తును?
15
గర్భమున
నన్ను
పుట్టించినవాడు
వారినికూడ
పుట్టింప
లేదా?
గర్భములో
మమ్ము
రూపించినవాడు
ఒక్కడే
గదా.
16
బీదలు
ఇచ్ఛయించినదానిని
నేను
బిగబట్టినయెడలను
విధవరాండ్రకన్నులు
క్షీణింపజేసినయెడలను
17
తలిదండ్రులు
లేనివారిని
నా
అన్నములో
కొంచె
మైనను
తిననియ్యక
నేను
ఒంటరిగా
భోజనము
చేసినయెడలను
18
ఎవడైనను
వస్త్రహీనుడై
చచ్చుట
నేను
చూడగను
బీదలకు
వస్త్రము
లేకపోవుట
నేను
చూడగను
19
వారి
దేహములు
నన్ను
దీవింపకపోయినయెడలను
వారు
నా
గొఱ్ఱలబొచ్చుచేత
వేడిమి
పొందకపోయిన
యెడలను
20
గుమ్మములో
నాకు
సహాయము
దొరకునని
తండ్రిలేనివారిని
నేను
అన్యాయము
చేసినయెడలను
21
నా
భుజశల్యము
దాని
గూటినుండి
పడును
గాక
నా
బాహువు
ఎముకలోనికి
విరుగును
గాక.
22
నేనాలాగు
చేయలేదు,
నా
బాల్యము
మొదలుకొని
దిక్కు
లేనివాడు
తండ్రిభావముతో
నన్ను
భావించి
నాయొద్ద
పెరిగెను.నా
తల్లి
గర్భమందు
పుట్టిననాటనుండి
దిక్కు
లేని
వానికి
నేను
మార్గదర్శినైతిని.
23
దేవుని
మహాత్మ్యము
ఎదుట
నేను
నిలువజాలననియు
ఆయన
నన్ను
నిర్మూలము
చేయుననియు
భీతిపుట్టెను.
24
సువర్ణము
నాకు
ఆధారమనుకొనినయెడలను
నా
ఆశ్రయము
నీవేయని
మేలిమి
బంగారముతో
నేను
చెప్పినయెడలను
25
నా
ఆస్తి
గొప్పదని
గాని
నా
చేతికి
విస్తారము
సొత్తు
దొరికెనని
గాని
నేను
సంతోషించిన
యెడలను
26
సూర్యుడు
ప్రకాశించినప్పుడు
నేను
అతనినేగాని
చంద్రుడు
మిక్కిలి
కాంతికలిగి
నడచుచుండగా
అతనినేగాని
చూచి
27
నా
హృదయము
రహస్యముగా
ప్రేరేపింపబడి
వారితట్టు
చూచి
నా
నోరు
ముద్దుపెట్టినయెడలను
పరముననున్న
దేవుని
దృష్టికి
నేను
వేషధారి
నవుదును.
28
అదియు
న్యాయాధిపతులచేత
శిక్ష
నొందతగిన
నేర
మగును.
29
నన్ను
ద్వేషించినవానికి
కలిగిన
నాశనమునుబట్టి
నేను
సంతోషించినయెడలను
అతనికి
కీడు
కలుగుట
చూచి
నేను
ఉల్లసించిన
యెడలను
30
నేనాలాగు
చేయలేదు,
అతని
ప్రాణమును
నేను
శపించలేదు
పాపముచేయుటకు
నా
నోటికి
నేను
చోటియ్యనే
లేదు.
31
అతడు
పెట్టిన
భోజనము
తిని,
తృప్తి
పొందనివానిని
చూపింపగలవారెవరని
నా
గుడారమందు
నివసించువారు
పలుకనియెడలను
32
పరదేశిని
వీధిలో
ఉండనియ్యక
నా
యింటి
వీధితలుపులు
తెరచితిని
గదా.
33
ఆదాము
చేసినట్లు
నా
దోషములను
దాచి
పెట్టుకొని
34
మహా
సమూహమునకు
భయపడియు
కుటుంబముల
తిరస్కారమునకు
జడిసియు
నేను
మౌనముగానుండి
ద్వారము
దాటి
బయలు
వెళ్లక
రొమ్ములో
నా
పాపమును
కప్పుకొనిన
యెడల
పరముననున్న
దేవుని
దృష్టికి
నేను
వేషధారి
నవుదును
35
నా
మనవి
వినుటకై
నాకొకడు
ఉండవలెనని
నేనెంతో
కోరుచున్నాను;
ఇదిగో
నా
చేవ్రాలు
గురుతు.
ఇదిగో
నా
ప్రతివాది
వ్రాసిన
ఫిర్యాదు,
సర్వశక్తుడు
నాకుత్తరమిచ్చును
గాక.
36
నిశ్చయముగా
నేను
నా
భుజముమీద
దానిని
వేసి
కొందును
నాకు
కిరీటముగా
దానిని
ధరించుకొందును.
37
నా
అడుగుల
లెక్క
ఆయనకు
తెలియజేసెదను,
రాజు
వలె
నేనాయనయొద్దకు
వెళ్లెదను.
38
నా
భూమి
నామీద
మొఱ్ఱపెట్టినయెడలను
దాని
చాళ్లు
ఏకమై
యేడ్చినయెడల
39
క్రయధనము
ఇయ్యక
దాని
ననుభవించినయెడలను
దాని
యజమానులకు
ప్రాణహాని
కలుగజేసిన
యెడలను
40
గోధుమలకు
ప్రతిగా
ముళ్లును
యవలకు
ప్రతిగా
కలుపును
మొలచును
గాక.
యోబు
వాక్యములు
ఇంతటితో
సమాప్తము
లాయెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References