పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
నిర్గమకాండము 26:1
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
Notes
No Verse Added
History
నిర్గమకాండము 26:1 (11 09 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
నిర్గమకాండము 26:1
1
మరియు
నీవు
పది
తెరలతో
ఒక
మందిరమును
చేయవలెను.
నీల
ధూమ్ర
రక్తవర్ణములుగల
పేనిన
సన్నపు
నారతో
వాటిని
చిత్రకారుని
పనియైన
కెరూబులు
గలవాటినిగా
చేయవలెను.
2
ప్రతి
తెర
పొడుగు
ఇరువది
యెనిమిది
మూరలు;
ప్రతి
తెర
వెడల్పు
నాలుగు
మూరలు.
ఆ
తెరలన్నిటికి
ఒకటే
కొలత.
3
అయిదు
తెరలను
ఒక
దానితో
ఒకటి
కూర్పవలెను.
మిగిలిన
అయిదు
తెరలను
ఒకదానితో
ఒకటి
కూర్పవలెను.
4
తెరల
కూర్పు
చివరను
మొదటి
తెర
అంచున
నీలినూలుతో
కొలుకులను
చేయవలెను.
రెండవ
కూర్పునందలి
వెలుపలి
తెర
చివరను
అట్లు
చేయవలెను.
5
ఒక
తెరలో
ఏబది
కొలుకులను
చేసి,
ఆ
కొలుకులు
ఒకదాని
నొకటి
తగులుకొనునట్లు
ఆ
రెండవ
కూర్పునందలి
తెర
అంచున
ఏబది
కొలుకులను
చేయ
వలెను.
6
మరియు
ఏబది
బంగారు
గుండీలను
చేసి
ఆ
గుండీలచేత
ఆ
తెరలను
ఒకదానితో
ఒకటి
కూర్పవలెను;
అది
ఒకటే
మందిరమగును.
7
మరియు
మందిరముపైని
గుడారముగా
మేకవెండ్రుకలతో
తెరలు
చేయవలెను;
పదకొండు
తెరలను
చేయవలెను.
8
ప్రతి
తెర
పొడుగు
ముప్పది
మూరలు,
వెడల్పు
నాలుగు
మూరలు,
పదకొండు
తెరల
కొలత
ఒక్కటే.
9
అయిదు
తెరలను
ఒకటిగాను
ఆరు
తెరలను
ఒకటిగాను
ఒక
దానికొకటి
కూర్పవలెను.
ఆరవ
తెరను
గుడారపు
ఎదుటిభాగమున
మడవవలెను.
10
తెరల
కూర్పునకు
వెలుపలనున్న
తెర
అంచున
ఏబది
కొలుకులను
రెండవ
కూర్పునందలి
తెర
అంచున
ఏబది
కొలుకులను
చేయవలెను.
11
మరియు
ఏబది
యిత్తడి
గుండీ
లను
చేసి
యొకటే
గుడారమగునట్లు
ఆ
గుండీలను
ఆ
కొలు
కులకు
తగిలించి
దాని
కూర్పవలెను.
12
ఆ
గుడారపు
తెరలలో
మిగిలి
వ్రేలాడుభాగము,
అనగా
మిగిలిన
సగము
తెర,
మందిరము
వెనుక
ప్రక్కమీద
వ్రేలాడవలెను.
13
మరియు
గుడారపు
తెరల
పొడుగులో
మిగిలినది
ఈ
ప్రక్కను
ఒక
మూరయు,
ఆ
ప్రక్కను
ఒక
మూరయు,
మందిరమును
కప్పుటకు
ఈ
ప్రక్కను
ఆ
ప్రక్కను
దాని
ప్రక్కలమీద
వ్రేలాడవలెను.
14
మరియు
ఎఱ్ఱరంగువేసిన
పొట్టేళ్ల
తోళ్లతో
పై
కప్పును
దానికిమీదుగా
సముద్ర
వత్సల
తోళ్లతో
పై
కప్పును
చేయవలెను.
15
మరియు
మందిరమునకు
తుమ్మకఱ్ఱతో
నిలువు
పలకలు
చేయవలెను.
16
పలక
పొడుగు
పది
మూరలు
పలక
వెడల్పు
మూరెడునర
యుండవలెను.
17
ప్రతి
పలకలో
ఒకదాని
కొకటి
సరియైన
రెండు
కుసులుండవలెను.
అట్లు
మందిరపు
పలకలన్నిటికి
చేసిపెట్టవలెను.
18
ఇరువది
పలకలు
కుడివైపున,
అనగా
దక్షిణ
దిక్కున
మందిరమునకు
పలకలను
చేయవలెను.
19
మరియు
నొక్కొక్క
పలకక్రింద
దాని
దాని
రెండు
కుసులకు
రెండు
దిమ్మలను
ఆ
యిరువది
పలకల
క్రింద
నలువది
వెండి
దిమ్మలను
చేయవలెను.
20
మందిరపు
రెండవ
ప్రక్కను,
అనగా
ఉత్తరదిక్కున,
21
ఒక్కొక్క
పలకక్రింద
రెండు
దిమ్మలు
ఇరువది
పలకలును
వాటి
నలు
వది
వెండి
దిమ్మలు
ఉండవలెను.
22
పడమటితట్టు
మందిరము
యొక్క
వెనుక
ప్రక్కకు
ఆరు
పలకలను
చేయవలెను.
23
మరియు
ఆ
వెనుక
ప్రక్కను
మందిరము
యొక్క
మూలలకు
రెండు
పలకలను
చేయవలెను.
24
అవి
అడుగున
కూర్చబడి
శిఖరమున
మొదటి
ఉంగరము
దనుక
ఒకదానితో
ఒకటి
అతికింపబడవలెను.
అట్లు
ఆ
రెంటికి
ఉండవలెను,
అవి
రెండు
మూలలకుండును.
25
పలకలు
ఎనిమిది;
వాటి
వెండిదిమ్మలు
పదునారు;
ఒక్కొక్క
పలకక్రింద
రెండు
దిమ్మ
లుండవలెను.
26
తుమ్మకఱ్ఱతో
అడ్డ
కఱ్ఱలను
చేయవలెను.
మందిరము
యొక్క
ఒక
ప్రక్క
పలకలకు
అయిదు
అడ్డ
కఱ్ఱలును
27
మందిరముయొక్క
రెండవ
ప్రక్క
పలకలకు
అయిదు
అడ్డ
కఱ్ఱలును
పడమటి
వైపున
మందిరముయొక్క
ప్రక్క
పలకలకు
అయిదు
అడ్డ
కఱ్ఱలును
ఉండవలెను;
28
ఆ
పలకల
మధ్యనుండు
నడిమి
అడ్డ
కఱ్ఱ
ఈ
కొసనుండి
ఆ
కొసవరకు
చేరి
యుండవలెను.
29
ఆ
పలకలకు
బంగారు
రేకును
పొదిగించి
వాటి
అడ్డ
కఱ్ఱలుండు
వాటి
ఉంగర
ములను
బంగారుతో
చేసి
అడ్డ
కఱ్ఱలకును
బంగారురేకును
పొదిగింపవలెను.
30
అప్పుడు
కొండ
మీద
నీకు
కనుపరచ
బడినదాని
పోలికచొప్పున
మందిరమును
నిలువబెట్టవలెను.
31
మరియు
నీవు
నీల
ధూమ్ర
రక్తవర్ణములుగల
ఒక
అడ్డ
తెరను
పేనిన
సన్న
నారతో
చేయవలెను.
అది
చిత్ర
కారుని
పనియైన
కెరూబులు
గలదిగా
చేయవలెను.
32
తుమ్మకఱ్ఱతో
చేయబడి
బంగారురేకు
పొదిగిన
నాలుగు
స్తంభములమీద
దాని
వేయవలెను;
దాని
వంకులు
బంగారువి
వాటి
దిమ్మలు
వెండివి.
33
ఆ
అడ్డతెరను
ఆ
కొలుకుల
క్రింద
తగిలించి
సాక్ష్యపు
మందసము
అడ్డతెరలోపలికి
తేవలెను.
ఆ
అడ్డతెర
పరిశుద్ధస్థలమును
అతిపరిశుద్ధస్థలమును
వేరుచేయును.
34
అతిపరిశుద్ధస్థలములో
సాక్ష్యపు
మందసము
మీద
కరుణాపీఠము
నుంచవలెను.
35
అడ్డతెర
వెలుపల
బల్లను
ఆ
బల్లయెదుట
దక్షిణపు
వైపుననున్న
మందిరముయొక్క
యుత్తరదిక్కున
దీపవృక్షమును
ఉంచ
వలెను.
36
మరియు
నీల
ధూమ్ర
రక్తవర్ణములుగల
పేనిన
సన్న
నారతో
చిత్రకారునిపనియైన
తెరను
గుడారపు
ద్వారమునకు
చేయవలెను.
37
ఆ
తెరకు
అయిదు
స్తంభములను
తుమ్మకఱ్ఱతో
చేసి
వాటికి
బంగారురేకు
పొదిగింప
వలెను.
వాటి
వంపులు
బంగారువి
వాటికి
అయిదు
ఇత్తడి
దిమ్మలు
పోతపోయవలెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References