పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
నిర్గమకాండము 27:1
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
Notes
No Verse Added
History
నిర్గమకాండము 27:1 (10 32 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
నిర్గమకాండము 27:1
1
మరియు
అయిదు
మూరల
పొడుగు
అయిదు
మూరల
వెడల్పుగల
బలిపీఠమును
తుమ్మకఱ్ఱతో
నీవు
చేయ
వలెను.
ఆ
బలిపీఠము
చచ్చౌకముగా
నుండవలెను;
దాని
యెత్తు
మూడు
మూరలు.
2
దాని
నాలుగు
మూలలను
దానికి
కొమ్ములను
చేయవలెను;
దాని
కొమ్ములు
దానితో
ఏకాండముగా
ఉండవలెను;
దానికి
ఇత్తడి
రేకు
పొదిగింప
వలెను.
3
దాని
బూడిదె
ఎత్తుటకు
కుండలను
గరిటెలను
గిన్నెలను
ముండ్లను
అగ్నిపాత్రలను
చేయవలెను.
ఈ
ఉప
కరణములన్నియు
ఇత్తడితో
చేయవలెను.
4
మరియు
వలవంటి
ఇత్తడి
జల్లెడ
దానికి
చేయవలెను.
5
ఆ
వలమీద
దాని
నాలుగు
మూలలను
నాలుగు
ఇత్తడి
ఉంగరములను
చేసి
ఆ
వల
బలిపీఠము
నడిమివరకు
చేరునట్లు
దిగువను
బలిపీఠము
గట్టు
క్రింద
దాని
నుంచవలెను.
6
మరియు
బలిపీఠముకొరకు
మోతకఱ్ఱలను
చేయవలెను.
ఆ
మోతకఱ్ఱలను
తుమ్మకఱ్ఱతో
చేసి
వాటికి
ఇత్తడి
రేకు
పొదిగింపవలెను.
7
ఆ
మోతకఱ్ఱలను
ఆ
ఉంగరములలో
చొనపవలెను.
బలిపీఠమును
మోయుటకు
ఆ
మోతకఱ్ఱలు
దాని
రెండుప్రక్కల
నుండ
వలెను.
8
పలకలతో
గుల్లగా
దాని
చేయవలెను;
కొండమీద
నీకు
చూపబడిన
పోలికగానే
వారు
దాని
చేయవలెను.
9
మరియు
నీవు
మందిరమునకు
ఆవరణము
ఏర్పరచవలెను.
కుడివైపున,
అనగా
దక్షిణదిక్కున
ఆవరణముగా
నూరు
మూరల
పొడుగుగలదై
పేనిన
సన్న
నార
యవనికలు
ఒక
ప్రక్కకు
ఉండవలెను.
10
దాని
యిరువది
స్తంభములును
వాటి
యిరువది
దిమ్మలును
ఇత్తడివి;
ఆ
స్తంభముల
వంకులును
వాటి
పెండెబద్దలును
వెండివి.
11
అట్లే
పొడుగులో
ఉత్తర
దిక్కున
నూరు
మూరల
పొడుగుగల
యవనికలుండ
వలెను.
దాని
యిరువది
స్తంభములును
వాటి
యిరువది
దిమ్మలును
ఇత్తడివి.
ఆ
స్తంభముల
వంకులును
వాటి
పెండె
12
పడమటి
దిక్కున
ఆవరణపు
వెడల్పు
కొరకు
ఏబది
మూరల
యవనికలుండవలెను;
వాటి
స్తంభ
ములు
పది
వాటి
దిమ్మలు
పది.
13
తూర్పువైపున,
అనగా
ఉదయదిక్కున
ఆవరణపు
వెడల్పు
ఏబది
మూరలు.
14
ఒక
ప్రక్కను
పదునైదు
మూరల
యవనికలుండవలెను;
వాటి
స్తంభములు
మూడు
వాటి
దిమ్మలు
మూడు.
15
రెండవ
ప్రక్కను
పరునైదుమూరల
యవనికలుండవలెను;
వాటి
స్తంభములు
మూడు
వాటి
దిమ్మలును
మూడు.
16
ఆవరణపు
ద్వారమునకు
నీల
ధూమ్ర
రక్తవర్ణములుగల
యిరువది
మూరల
తెర
యుండవలెను.
అవి
పేనిన
సన్ననారతో
చిత్రకారుని
పనిగా
ఉండవలెను;
వాటి
స్తంభములు
నాలుగు
వాటి
దిమ్మలు
నాలుగు.
17
ఆవరణముచుట్టున్న
స్తంభములన్నియు
వెండి
పెండెబద్దలు
కలవి;
వాటి
వంకులు
వెండివి
వాటి
దిమ్మలు
ఇత్తడివి.
18
ఆవరణపు
పొడుగు
నూరు
మూరలు;
దాని
వెడల్పు
ఏబదిమూరలు
దాని
యెత్తు
అయిదు
మూరలు;
అవి
పేనిన
సన్ననారవి
వాటి
దిమ్మలు
ఇత్తడివి.
19
మందిరసంబంధమైన
సేవోపకర
ణములన్నియు
మేకులన్నియు
ఆవరణపు
మేకులన్నియు
ఇత్తడివై
యుండవలెను.
20
మరియు
దీపము
నిత్యము
వెలిగించునట్లు
ప్రదీపమునకు
దంచి
తీసిన
అచ్చము
ఒలీవల
నూనె
తేవలెనని
ఇశ్రాయేలీ
యుల
కాజ్ఞాపించుము.
21
సాక్ష్యపు
మందసము
ఎదుటనున్న
తెరకు
వెలుపల
ప్రత్యక్షపు
గుడారములో
అహరోనును
అతని
కుమారులును
సాయంకాలము
మొదలుకొని
ఉదయమువరకు
యెహోవా
సన్నిధిని
దాని
సవరింపవలెను.
అది
ఇశ్రాయేలీయులకు
వారి
తరతరములవరకు
నిత్యమైన
కట్టడ.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References