పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యెహెజ్కేలు 11:4
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
Notes
No Verse Added
History
యెహెజ్కేలు 11:4 (07 26 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యెహెజ్కేలు 11:4
1
పిమ్మట
ఆత్మ
నన్ను
ఎత్తి
యెహోవా
మందిరపు
తూర్పు
గుమ్మము
నొద్దకు
చేర్చి
నన్నుదింపగా
గుమ్మపు
వాకిట
ఇరు
వదియైదుగురు
మనుష్యులు
కనబడిరి;
వారిలో
జనులకు
ప్రధానులైన
అజ్జూరు
కుమారుడగు
యజన్యాయు
బెనాయా
కుమారుడగు
పెలట్యాయు
నాకు
కనబడిరి.
2
అప్పుడాయన
నాకీలాగు
సెలవిచ్చెనునరపుత్రుడా
యీ
పట్టణము
పచనపాత్రయనియు,
మనము
మాంస
మనియు,
ఇండ్లు
కట్టుకొన
అవసరములేదనియు
చెప్పు
కొనుచు
3
ఈ
పట్ణణములో
పాపము
యోచించి
దురాలోచన
చేయువారు
వీరే.
4
కావున
వారికి
విరోధముగా
ప్రవచింపుము;
నరపుత్రుడా,
ప్రవచింపుము.
5
అంతట
యెహోవా
ఆత్మ
నామీదికి
వచ్చి
ఆజ్ఞ
ఇచ్చిన
దేమనగా
నీవు
నీ
మాట
వారికి
తెలియజేయుము,
యెహోవా
సెలవిచ్చిన
మాట
యిదేఇశ్రాయేలీయులారా,
మీరీ
లాగున
పలుకుచున్నారే,
మీ
మనస్సున
పుట్టిన
అభి
ప్రాయములు
నాకు
తెలిసేయున్నవి.
6
ఈ
పట్టణములో
మీరు
బహుగా
హత్య
జరిగించితిరి,
మీచేత
హతులైన
వారితో
వీధులు
నిండియున్నవి.
7
కాబట్టి
ప్రభువైన
యెహోవా
సెలవిచ్చునదేమనగామీరు
హతముచేసి
పట్టణములో
పడవేసిన
శవములే
మాంసము,
ఈ
పట్టణమే
పచన
పాత్ర,
యీ
పట్టణములోనుండి
మిమ్మును
వెళ్ల
గొట్టుదును.
8
మీరు
ఖడ్గమునకు
భయపడుచున్నారే,
నేనే
మీమీదికి
ఖడ్గము
రప్పించెదను;
ఇదే
ప్రభువైన
యెహోవా
వాక్కు.
9
మరియు
మీకు
శిక్ష
విధించి
పట్ట
ణములోనుండి
మిమ్మును
వెళ్లగొట్టి
అన్యులచేతికి
మిమ్ము
నప్పగించుదును.
10
ఇశ్రాయేలు
సరిహద్దులలోగానే
మీరు
ఖడ్గముచేత
కూలునట్లు
నేను
మీకు
శిక్ష
విధింపగా
నేనే
యెహోవానని
మీరు
తెలిసికొందురు.
11
మీరు
దాని
మధ్య
మాంసముగా
ఉండునట్లు
ఈ
పట్టణము
మీకు
పచనపాత్రగా
ఉండదు;
నేను
ఇశ్రాయేలు
సరిహద్దుల
యొద్దనే
మీకు
శిక్ష
విధింతును.
12
అప్పుడు
మీ
చుట్టు
నున్న
అన్యజనుల
విధుల
నాచరించుటకై
మీరు
ఎవని
కట్టడల
ననుసరింపక
మానితిరో
యెవని
విధులను
ఆచ
రింపకపోతిరో,
ఆ
యెహోవానగు
నేనే
ఆయననని
మీరు
తెలిసికొందురు.
13
నేను
ఆ
ప్రకారము
ప్రవచింపు
చుండగా
బెనాయా
కుమారుడైన
పెలట్యా
చచ్చెను
గనుక
నేను
సాష్టాంగపడి
యెలుగెతి
్తఅయ్యో,
ప్రభువా,
యెహోవా,
ఇశ్రాయేలీయుల
శేషమును
నీవు
నిర్మూలము
చేయుదువా?
అని
మొఱ్ఱపెట్టితిని.
14
అప్పుడు
యెహోవా
వాక్కు
నాకు
ప్రత్యక్షమై
యీలాగు
సెలవిచ్చెను.
15
నరపుత్రుడా,
యెరూషలేము
పట్టణపువారుఈ
దేశము
మాకు
స్వాస్థ్యముగా
ఇయ్య
బడెను,
మీరు
యెహోవాకు
దూరస్థులుగా
నుండుడి,
అని
యెవరితో
చెప్పుచున్నారో
వారందరు
ఇశ్రాయేలీయులై
నీకు
సాక్షాద్బంధువులును
నీచేత
బంధుత్వధర్మము
నొందవలసినవారునై
యున్నారు.
16
కాబట్టి
వారికి
ఈ
మాట
ప్రకటింపుముప్రభువైన
యెహోవా
సెలవిచ్చున
దేమనగా
దూరముననున్న
అన్యజనులలోనికి
నేను
వారిని
తోలివేసినను,
ఆ
యా
దేశములలో
వారిని
చెదరగొట్టి
నను,
వారు
వెళ్ళిన
ఆ
యా
దేశములలో
కొంతకాలము
నేను
వారికి
పరిశుద్ధాలయముగా
ఉందును.
17
కాగా
నీవు
ఈ
మాట
ప్రకటింపుముప్రభువైన
యెహోవా
సెల
విచ్చునదేమనగాఆ
యా
జనముల
మధ్యనుండి
నేను
మిమ్మును
సమకూర్చి,
మీరు
చెదరగొట్టబడిన
దేశములలో
నుండి
మిమ్మును
రప్పించి,
ఇశ్రాయేలుదేశమును
మీ
వశము
చేసెదను.
18
వారు
అక్కడికి
వచ్చి
అక్కడ
తా
ముంచియున్న
విగ్రహములను
తీసివేసి,
తాము
చేసియున్న
హేయక్రియలు
చేయుట
మానుదురు.
19
వారు
నా
కట్ట
డలను
నా
విధులను
అనుసరించి
గైకొను
నట్లు
నేను
వారి
శరీరములలోనుండి
రాతిగుండెను
తీసివేసి
వారికి
మాంసపు
గుండెను
ఇచ్చి,
వారికి
ఏకమనస్సు
కలుగజేసి
వారియందు
నూతన
ఆత్మ
పుట్టింతును.
20
అప్పుడు
వారు
నాకు
జనులై
యుందురు
నేను
వారికి
దేవుడనై
యుందును.
21
అయితే
తమ
విగ్రహములను
అనుసరించుచు,
తాము
చేయుచు
వచ్చిన
హేయక్రియలను
జరిగింప
బూనువారిమీదికి
తమ
ప్రవర్తన
ఫలము
రప్పింతును;
ఇదే
ప్రభువైన
యెహోవా
వాక్కు.
22
కెరూబులు
తమ
రెక్కలు
చాచెను,
చక్రము
లును
వాటి
ప్రక్కనుండెను
అంతలో
ఇశ్రాయేలీయుల
దేవుని
మహిమ
వాటికి
పైన
నుండెను.
23
మరియు
యెహోవా
మహిమ
పట్టణములోనుండి
పైకెక్కి
పట్టణపు
తూర్పుదిశనున్న
కొండకుపైగా
నిలిచెను.
24
తరువాత
ఆత్మ
నన్ను
ఎత్తి,
నేను
దైవాత్మవశుడను
కాగా,
దర్శనములో
నైనట్టు
కల్దీయులదేశమునందు
చెరలో
ఉన్నవారియొద్దకు
నన్ను
దింపెను.
అంతలో
నాకు
కనబడిన
దర్శనము
కన
బడకుండ
పైకెక్కెను.
25
అప్పుడు
యెహోవా
నాకు
ప్రత్యక్షపరచిన
వాటినన్నిటిని
చెరలో
ఉన్నవారికి
నేను
తెలియజేసితిని.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References