పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
లూకా సువార్త 23:44
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
Notes
No Verse Added
History
లూకా సువార్త 23:44 (07 12 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
లూకా సువార్త 23:44
1
అంతట
వారందరును
లేచి
ఆయనను
పిలాతునొద్దకు
తీసికొనిపోయి
2
ఇతడు
మా
జనమును
తిరుగబడ
ప్రేరేపించుచు,
కైసరునకు
పన్నియ్యవద్దనియు,
తానే
క్రీస్తను
ఒక
రాజుననియు
చెప్పగా
మేము
వింటిమని
ఆయనమీద
నేరము
మోపసాగిరి.
3
పిలాతు
నీవు
యూదుల
రాజువా
అని
ఆయనను
అడుగగా
ఆయననీ
వన్నట్టే
అని
అతనితో
చెప్పెను.
4
పిలాతు
ప్రధాన
యాజకులతోను
జనసమూహములతోనుఈ
మనుష్యుని
యందు
నాకు
ఏ
నేరమును
కనబడలేద
నెను.
5
అయితే
వారుఇతడు
గలిలయదేశము
మొద
లుకొని
ఇంతవరకును
యూదయదేశమందంతట
ఉపదేశించుచు
ప్రజలను
రేపు
చున్నాడని
మరింత
పట్టుదలగా
చెప్పిరి.
6
పిలాతు
ఈ
మాట
వినిఈ
మనుష్యుడు
గలిలయుడా
అని
అడిగి
7
ఆయన
హేరోదు
అధికారము
క్రింద
ఉన్న
ప్రదేశపు
వాడని
తెలిసికొని
హేరోదునొద్దకు
ఆయనను
పంపెను.
హేరోదు
ఆ
దినములలో
యెరూషలేములో
ఉండెను.
8
హేరోదు
యేసును
చూచి
మిక్కిలి
సంతోషించెను.
ఆయననుగూర్చి
చాల
సంగతులు
విన్నందున
ఆయన
ఏదైనను
ఒక
సూచక
క్రియ
చేయగా
చూడ
నిరీక్షించి,
బహుకాలమునుండి
ఆయనను
చూడగో
రెను.
9
ఆయనను
చూచినప్పుడు
చాల
ప్రశ్నలువేసినను
ఆయన
అతనికి
ఉత్తరమేమియు
ఇయ్యలేదు.
10
ప్రధానయాజకులును
శాస్త్రులును
నిలువబడి
ఆయనమీద
తీక్షణముగా
నేరము
మోపిరి.
11
హేరోదు
తన
సైనికులతో
కలిసి,
ఆయనను
తృణీకరించి
అపహసించి,
ఆయనకు
ప్రశస్తమైన
వస్త్రము
తొడిగించి
పిలాతునొద్దకు
మరల
పంపెను.
12
అంతకు
ముందు
హేరోదును
పిలాతును
ఒకనికొకడు
శత్రువులై
యుండి
ఆ
దినముననే
యొకనికొకడు
మిత్రులైరి.
13
అంతట
పిలాతు
ప్రధానయాజకులను
అధికారులను
ప్రజలను
పిలిపించి
14
ప్రజలు
తిరుగబడునట్లు
చేయు
చున్నాడని
మీరీమనుష్యుని
నాయొద్దకు
తెచ్చి
తిరే.
ఇదిగో
నేను
మీయెదుట
ఇతనిని
విమర్శింపగా
మీ
రితని
మీద
మోపిన
నేరములలో
ఒక్కటైనను
నాకు
కనబడ
15
హేరోదునకు
కూడ
కనబడలేదు.హేరోదు
అతని
మాయొద్దకు
తిరిగి
పంపెను
గదా;
ఇదిగో
మరణ
మునకు
తగినదేదియు
ఇతడు
చేయలేదు.
16
కాబట్టి
నేనితనిని
17
శిక్షించి
విడుదల
చేయుదునని
వారితో
చెప్పగా
18
వారందరు
వీనిని
చంపివేసి
మాకు
బరబ్బను
విడుదల
చేయుమని
ఏకగ్రీవముగా
కేకలువేసిరి.
19
వీడు
పట్టణములో
జరిగించిన
యొక
అల్లరి
నిమిత్తమును
నరహత్య
నిమిత్తమును
చెరసాలలో
వేయబడినవాడు.
20
పిలాతు
యేసును
విడుదల
చేయగోరి
వారితో
తిరిగి
మాటలాడినను.
21
వారు
వీనిని
సిలువవేయుము
సిలువవేయుము
అని
కేకలు
వేసిరి.
22
మూడవ
మారు
అతడుఎందుకు?
ఇతడు
ఏ
దుష్కార్యము
చేసెను?
ఇతనియందు
మరణమునకు
తగిన
నేరమేమియు
నాకు
అగపడలేదు
గనుక
ఇతని
శిక్షించి
విడుదల
చేతునని
వారితో
చెప్పెను.
23
అయితే
వారొకే
పట్టుగా
పెద్ద
కేకలువేసి,
వీనిని
సిలువవేయుమని
అడుగగా
వారి
కేకలే
గెలిచెను.
24
కాగా
వారడిగినట్టే
జరుగవలెనని
పిలాతు
తీర్పుతీర్చి
25
అల్లరి
నిమిత్తమును
నరహత్య
నిమిత్త
మును
చెరసాలలో
వేయబడియుండినవానిని
వారడిగినట్టు
వారికి
విడుదలచేసి,
యేసును
వారికిష్టము
వచ్చినట్టు
చేయుటకు
అప్పగించెను.
26
వారాయనను
తీసికొనిపోవుచుండగా
పల్లెటూరినుండి
వచ్చుచున్న
కురేనీయుడైన
సీమోనను
ఒకని
పట్టుకొని,
యేసువెంట
సిలువను
మోయుటకు
అతనిమీద
దానిని
పెట్టిరి.
27
గొప్ప
జనసమూహమును,
ఆయననుగూర్చి
రొమ్ముకొట్టు
కొనుచు
దుఃఖించుచున్న
చాలమంది
స్త్రీలును
ఆయనను
వెంబడించిరి.
28
యేసు
వారివైపు
తిరిగియెరూషలేము
కుమార్తెలారా,
నా
నిమిత్తము
ఏడ్వకుడి;
మీ
నిమిత్తమును
మీ
పిల్లల
నిమిత్తమును
ఏడ్వుడి.
29
ఇదిగో
గొడ్రాండ్రును
కనని
గర్భములును
పాలియ్యని
స్తనములును
ధన్యములైనవని
చెప్పుదినములు
వచ్చుచున్నవి.
30
అప్పుడుమామీద
పడుడని
పర్వతములతోను,
మమ్ము
కప్పుడని
కొండలతోను
జనులు
చెప్పసాగుదురు.
31
వారు
పచ్చిమ్రానుకే
యీలాగు
చేసినయెడల
ఎండినదానికేమి
చేయుదురో
అని
చెప్పెను.
32
మరి
యిద్దరు
ఆయనతోకూడ
చంపబడుటకు
తేబడిరి;
వారు
నేరము
చేసినవారు.
33
వారు
కపాలమనబడిన
స్థలమునకు
వచ్చినప్పుడు
అక్కడ
కుడివైపున
ఒకనిని
ఎడమవైపున
ఒకనిని
ఆ
నేరస్థులను
ఆయనతో
కూడ
సిలువవేసిరి.
34
యేసు
తండ్రీ,
వీరేమి
చేయుచున్నారో
వీరెరుగరు
గనుక
వీరిని
క్షమించుమని
చెప్పెను.
వారు
ఆయన
వస్త్రములు
పంచుకొనుటకై
చీట్లువేసిరి.
35
ప్రజలు
నిలువబడి
చూచు
చుండిరి;
అధికారులునువీడు
ఇతరులను
రక్షించెను;
వీడు
దేవుడేర్పరచుకొనిన
క్రీస్తు
అయిన
యెడల
తన్నుతానురక్షించుకొనునని
అపహసించిరి.
36
అంతట
సైనికులు
ఆయనయొద్దకు
వచ్చి
ఆయనకు
చిరకనిచ్చి
37
నీవు
యూదుల
రాజువైతే
నిన్ను
నీవే
రక్షించుకొనుమని
ఆయనను
అపహసించిరి.
38
ఇతడు
యూదుల
రాజని
పైవిలాసముకూడ
ఆయనకు
పైగా
వ్రాయబడెను.
39
వ్రేలాడవేయబడిన
ఆ
నేరస్థులలో
ఒకడు
ఆయనను
దూషించుచునీవు
క్రీస్తువు
గదా?
నిన్ను
నీవు
రక్షించు
కొనుము,
మమ్మునుకూడ
రక్షించుమని
చెప్పెను.
40
అయితే
రెండవవాడు
వానిని
గద్దించినీవు
అదే
శిక్షావిధిలో
ఉన్నావు
గనుక
దేవునికి
భయపడవా?
41
మనకైతే
యిది
న్యాయమే;
మనము
చేసినవాటికి
తగిన
ఫలము
పొందు
చున్నాము
గాని
యీయన
ఏ
తప్పిదమును
చేయలేదని
చెప్పి
42
ఆయనను
చూచి
యేసూ,
నీవు
నీ
రాజ్యము
లోనికి
వచ్చునప్పుడు
నన్ను
జ్ఞాపకము
చేసికొనుమనెను.
43
అందు
కాయన
వానితోనేడు
నీవు
నాతోకూడ
పర
దైసులో
ఉందువని
నిశ్చయముగా
నీతో
చెప్పుచున్నా
ననెను.
44
అప్పుడు
రమారమి
మధ్యాహ్నమాయెను.
అది
మొదలుకొని
మూడు
గంటలవరకు
ఆ
దేశమంతటిమీద
చీకటి
కమ్మెను;
45
సూర్యుడు
అదృశ్యుడాయెను;
గర్భా
లయపు
తెర
నడిమికి
చినిగెను.
46
అప్పుడు
యేసు
గొప్ప
శబ్దముతో
కేకవేసి--తండ్రీ,
నీ
చేతికి
నా
ఆత్మను
అప్పగించుకొనుచున్నాననెను.
ఆయన
యీలాగు
చెప్పి
ప్రాణము
విడిచెను.
47
శతాధిపతి
జరిగినది
చూచిఈ
మనుష్యుడు
నిజముగా
నీతిమంతుడై
యుండెనని
చెప్పి
దేవుని
మహిమపరచెను.
48
చూచుటకై
కూడివచ్చిన
ప్రజలందరు
జరిగిన
కార్యములు
చూచి,
రొమ్ము
కొట్టు
కొనుచు
తిరిగి
వెళ్లిరి.
49
ఆయనకు
నెళవైనవారందరును,
గలిలయనుండి
ఆయనను
వెంబ
డించిన
స్త్రీలును
దూరముగా
నిలుచుండి
వీటిని
చూచుచుండిరి.
50
అరిమతయియ
అను
యూదుల
పట్టణపు
సభ్యుడైన
యోసేపు
అను
ఒకడుండెను.
51
అతడు
సజ్జనుడును
నీతిమంతుడునై
యుండి
వారి
ఆలోచనకును
వారు
చేసిన
పనికిని
సమ్మతింపక
దేవుని
రాజ్యముకొరకు
కనిపెట్టు
చుండినవాడు.
52
అతడు
పిలాతునొద్దకు
వెళ్లి,
యేసు
దేహము
(తనకిమ్మని)
అడుగుకొని
53
దానిని
క్రిందికి
దించి,
సన్నపు
నారబట్టతో
చుట్టి,
తొలిచిన
రాతి
సమాధిలో
ఉంచెను.
అందులో
ఎవడును
అంతకు
మునుపెప్పుడును
ఉంచబడలేదు.
54
ఆ
దినము
సిద్ధపరచు
దినము;
విశ్రాంతి
దినారంభము
కావచ్చెను.
55
అప్పుడు
గలిలయనుండి
ఆయనతో
కూడ
వచ్చిన
స్త్రీలు
వెంట
వెళ్లి
ఆ
సమాధిని,
ఆయన
దేహము
ఏలాగుంచబడెనో
చూచి
56
తిరిగి
వెళ్లి,
సుగంధ
ద్రవ్యములను
పరిమళ
తైలములను
సిద్ధపరచి,
ఆజ్ఞచొప్పున
విశ్రాంతిదినమున
తీరికగా
ఉండిరి.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References