పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యోబు గ్రంథము 22:1
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
Notes
No Verse Added
History
యోబు గ్రంథము 22:1 (01 05 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యోబు గ్రంథము 22:1
1
అప్పుడు
తేమానీయుడైన
ఎలీఫజు
ఈలాగునప్రత్యుత్తరమిచ్చెను
2
నరులు
దేవునికి
ప్రయోజనకారులగుదురా?
కారు;బుద్ధిమంతులు
తమమట్టుకు
తామే
ప్రయోజనకారులై
యున్నారు
3
నీవు
నీతిమంతుడవై
యుండుట
సర్వశక్తుడగు
దేవునికి
సంతోషమా?నీవు
యథార్థవంతుడవై
ప్రవర్తించుట
ఆయనకు
లాభ
కరమా?
4
ఆయనయందు
భయభక్తులు
కలిగియున్నందున
ఆయన
నిన్ను
గద్దించునా?నీ
భయభక్తులనుబట్టి
ఆయన
నీతో
వ్యాజ్యెమాడునా?
5
నీ
చెడుతనము
గొప్పది
కాదా?నీ
దోషములు
మితిలేనివి
కావా?
6
ఏమియు
ఇయ్యకయే
నీ
సోదరులయొద్ద
నీవు
తాకట్టు
పుచ్చుకొంటివివస్త్రహీనుల
బట్టలను
తీసికొంటివి
7
దప్పిచేత
ఆయాసపడినవారికి
నీళ్లియ్యవైతివిఆకలిగొనినవానికి
అన్నము
పెట్టకపోతివి.
8
బాహుబలముగల
మనుష్యునికే
భూమి
ప్రాప్తించునుఘనుడని
యెంచబడినవాడు
దానిలో
నివసించును.
9
విధవరాండ్రను
వట్టిచేతులతో
పంపివేసితివితండ్రిలేనివారి
చేతులు
విరుగగొట్టితివి.
10
కావుననే
బోనులు
నిన్ను
చుట్టుకొనుచున్నవిఆకస్మిక
భయము
నిన్ను
బెదరించుచున్నది.
11
నిన్ను
చిక్కించుకొన్న
అంధకారమును
నీవు
చూచుట
లేదా?నిన్ను
ముంచబోవు
ప్రళయజలములను
నీవు
చూచుట
లేదా?
12
దేవుడు
ఆకాశమంత
మహోన్నతుడు
కాడా?నక్షత్రముల
ఔన్నత్యమును
చూడుము
అవి
ఎంతపైగా
నున్నవి?
13
దేవునికి
ఏమి
తెలియును?గాఢాంధకారములోనుండి
ఆయన
న్యాయము
కనుగొనునా?
14
గాఢమైన
మేఘములు
ఆయనకు
చాటుగా
నున్నవి,ఆయన
చూడలేదుఆకాశములో
ఆయన
తిరుగుచున్నాడు
అని
నీవనుకొనుచున్నావు.
15
పూర్వమునుండి
దుష్టులు
అనుసరించిన
మార్గమును
నీవు
అనుసరించెదవా?
16
వారు
అకాలముగా
ఒక
నిమిషములో
నిర్మూలమైరివారి
పునాదులు
జలప్రవాహమువలె
కొట్టుకొని
పోయెను.
17
ఆయన
మంచి
పదార్థములతో
వారి
యిండ్లను
నింపినను
18
మాయొద్దనుండి
తొలగిపొమ్మనియుసర్వశక్తుడగు
దేవుడు
మాకు
ఏమి
చేయుననియు
వారు
దేవునితో
అందురు.భక్తిహీనుల
ఆలోచన
నాకు
దూరమై
యుండునుగాక.
19
మన
విరోధులు
నిశ్చయముగా
నిర్మూలమైరనియువారి
సంపదను
అగ్ని
కాల్చివేసెననియు
పలుకుచు
20
నీతిమంతులు
దాని
చూచి
సంతోషించుదురునిర్దోషులు
వారిని
హేళనచేయుదురు.
21
ఆయనతో
సహవాసముచేసినయెడల
నీకు
సమాధానము
కలుగునుఆలాగున
నీకు
మేలు
కలుగును.
22
ఆయన
నోటి
ఉపదేశమును
అవలంబించుముఆయన
మాటలను
నీ
హృదయములో
ఉంచుకొనుము.
23
సర్వశక్తునివైపు
నీవు
తిరిగినయెడలనీ
గుడారములలోనుండి
దుర్మార్గమును
దూరముగాతొలగించినయెడల
నీవు
అభివృద్ధి
పొందెదవు.
24
మంటిలో
నీ
బంగారమును
ఏటిరాళ్లలో
ఓఫీరు
సువర్ణ
మును
పారవేయుము
25
అప్పుడు
సర్వశక్తుడు
నీకు
అపరంజిగాను
ప్రశస్తమైన
వెండిగాను
ఉండును.
26
అప్పుడు
సర్వశక్తునియందు
నీవు
ఆనందించెదవుదేవునితట్టు
నీ
ముఖము
ఎత్తెదవు.
27
నీవు
ఆయనకు
ప్రార్థనచేయగాఆయన
నీ
మనవి
నాలకించునునీ
మ్రొక్కుబళ్లు
నీవు
చెల్లించెదవు.
28
మరియు
నీవు
దేనినైన
యోచనచేయగా
అది
నీకుస్థిరపరచబడునునీ
మార్గములమీద
వెలుగు
ప్రకాశించును.
29
నీవు
పడద్రోయబడినప్పుడుమీదు
చూచెదనందువువినయముగలవానిని
ఆయన
రక్షించును.
30
నిర్దోషికానివానినైనను
ఆయన
విడిపించును.
అతడు
నీ
చేతుల
శుద్ధివలన
విడిపింపబడును.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References