పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
నిర్గమకాండము 22:13
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
Notes
No Verse Added
History
నిర్గమకాండము 22:13 (10 23 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
నిర్గమకాండము 22:13
1
ఒకడు
ఎద్దునైనను
గొఱ్ఱనైనను
దొంగిలించి
దాని
అమి్మనను
చంపినను
ఆ
యెద్దుకు
ప్రతిగా
అయిదు
ఎద్దులను
ఆ
గొఱ్ఱకు
ప్రతిగా
నాలుగు
గొఱ్ఱలను
ఇయ్య
వలెను.
2
దొంగ
కన్నము
వేయుచుండగా
వాడు
దొరికి
చచ్చునట్లు
కొట్టబడినయెడల
అందువలన
రక్తాపరాధ
ముండదు.
3
సూర్యుడు
ఉదయించిన
తరువాత
వాని
కొట్టినయెడల
వానికి
రక్తాపరాధముండును;
వాడు
సరిగా
సొమ్ము
మరల
చెల్లింపవలెను.
వానికేమియు
లేకపోయిన
యెడల
వాడు
దొంగతనము
చేసినందున
అమ్మబడవలెను.
4
వాడు
దొంగిలినది
ఎద్దయినను
గాడిదయైనను
గొఱ్ఱయైనను
సరే
అది
ప్రాణముతో
వానియొద్ద
దొరికినయెడల
రెండం
తలు
చెల్లింపవలెను.
5
ఒకడు
చేనునైనను
ద్రాక్షతోటనైనను
మేపుటకు
తన
పశువును
విడిపించగా
ఆ
పశువు
వేరొకని
చేను
మేసినయెడల
అతడు
తన
చేలలోని
మంచిదియు
ద్రాక్ష
తోటలోని
మంచిదియు
దానికి
ప్రతిగా
నియ్యవలెను.
6
అగ్ని
రగిలి
ముండ్ల
కంపలు
అంటుకొనుటవలన
పంట
కుప్పయైనను
పంటపైరైనను
చేనైనను
కాలి
పోయినయెడల
అగ్ని
నంటించినవాడు
ఆ
నష్టమును
అచ్చుకొనవలెను.
7
ఒకడు
సొమ్మయినను
సామానై
నను
జాగ్రత్తపెట్టుటకు
తన
పొరుగువానికి
అప్పగించినప్పుడు
అది
ఆ
మనుష్యుని
యింట
నుండి
దొంగి
లింపబడి
ఆ
దొంగ
దొరికినయెడల
వాడు
దానికి
రెండంతలు
అచ్చుకొనవలెను;
8
ఆ
దొంగ
దొరకని
యెడల
ఆ
యింటి
యజమానుడు
తన
పొరుగువాని
పదార్థములను
తీసికొనెనో
లేదో
పరిష్కారమగుటకై
దేవునియొద్దకు
రావలెను.
9
ప్రతి
విధమైన
ద్రోహమును
గూర్చి,
అనగా
ఎద్దునుగూర్చి
గాడిదనుగూర్చి
గొఱ్ఱను
గూర్చి
బట్టనుగూర్చి
పోయినదాని
నొకడు
చూచి
యిది
నాదని
చెప్పిన
దానిగూర్చి
ఆ
యిద్దరి
వ్యాజ్యెము
దేవుని
యొద్దకు
తేబడవలెను.
దేవుడు
ఎవనిమీద
నేరము
స్థాపిం
చునో
వాడు
తన
పొరుగువానికి
రెండంతలు
అచ్చుకొన
వలెను.
10
ఒకడు
గాడిదనైనను
ఎద్దునైనను
గొఱ్ఱనైనను
మరి
ఏ
జంతువునైనను
కాపాడుటకు
తన
పొరుగువానికి
అప్ప
గించినమీదట,
అది
చచ్చినను
హాని
పొందినను,
ఎవడును
చూడకుండగా
తోలుకొని
పోబడినను,
11
వాడు
తన
పొరుగువాని
సొమ్మును
తీసికొనలేదనుటకు
యెహోవా
ప్రమాణము
వారిద్దరిమధ్య
నుండవలెను.
సొత్తుదారుడు
ఆ
ప్రమాణమును
అంగీకరింపవలెను;
ఆ
నష్టమును
అచ్చుకొననక్కరలేదు.
12
అది
నిజముగా
వానియొద్దనుండి
దొంగిలబడినయెడల
సొత్తుదారునికి
ఆ
నష్టమును
అచ్చు
కొనవలెను.
13
అది
నిజముగా
చీల్చబడినయెడల
వాడు
సాక్ష్యముకొరకు
దాని
తేవలెను;
చీల్చబడినదాని
నష్టమును
అచ్చుకొన
నక్కరలేదు.
14
ఒకడు
తన
పొరుగువానియొద్ద
దేనినైనను
బదులు
దీసి
కొనిపోగా
దాని
యజమానుడు
దానియొద్ద
లేనప్పుడు,
అది
హానిపొందినను
చచ్చినను
దాని
నష్టమును
అచ్చుకొన
వలెను.
15
దాని
యజమానుడు
దానితో
నుండిన
యెడల
దాని
నష్టమును
అచ్చుకొననక్కరలేదు.
అది
అద్దెదైన
యెడల
అది
దాని
అద్దెకు
వచ్చెను.
16
ఒకడు
ప్రధానము
చేయబడని
ఒక
కన్యకను
మరులుకొల్పి
ఆమెతో
శయ
నించినయెడల
ఆమె
నిమిత్తము
ఓలి
ఇచ్చి
ఆమెను
పెండ్లి
చేసికొనవలెను.
17
ఆమె
తండ్రి
ఆమెను
వానికి
ఇయ్యనొల్లని
యెడల
వాడు
కన్యకల
ఓలిచొప్పున
సొమ్ము
చెల్లింపవలెను.
18
శకునము
చెప్పుదానిని
బ్రదుకనియ్యకూడదు.
19
మృగసంయోగముచేయు
ప్రతివాడు
నిశ్చయముగా
మరణశిక్ష
నొందవలెను.
20
యోహోవాకు
మాత్రమే
గాక
వేరొక
దేవునికి
బలి
అర్పించువాడు
శాపగ్రస్తుడు.
21
పరదేశిని
విసికింపవద్దు,
బాధింపవద్దు;
మీరు
ఐగుప్తు
దేశ
ములో
పరదేశులై
యుంటిరి
గదా.
22
విధవరాలినైనను
దిక్కులేని
పిల్లనైనను
బాధపెట్ట
కూడదు.
23
వారు
నీచేత
ఏ
విధముగా
నైనను
బాధనొంది
నాకు
మొఱ
పెట్టినయెడల
నేను
నిశ్చయముగా
వారి
మొఱను
విందును.
24
నా
కోపాగ్ని
రవులుకొని
మిమ్మును
కత్తిచేత
చంపించెదను,
మీ
భార్యలు
విధవ
రాండ్రగుదురు,
మీ
పిల్లలు
దిక్కు
లేనివారగుదురు.
25
నా
ప్రజలలో
నీయొద్దనుండు
ఒక
బీదవానికి
సొమ్ము
అప్పిచ్చినయెడల
వడ్డికిచ్చువానివలె
వాని
యెడల
జరిగింప
కూడదు,
వానికి
వడ్డికట్టకూడదు.
26
నీవు
ఎప్పుడైనను
నీ
పొరుగువాని
వస్త్రమును
కుదవగా
తీసికొనినయెడల
సూర్యుడు
అస్తమించువేళకు
అది
వానికి
మరల
అప్ప
గించుము.
27
వాడు
కప్పుకొనునది
అదే.
అది
వాని
దేహ
మునకు
వస్త్రము;
వాడు
మరి
ఏమి
కప్పుకొని
పండుకొనును?
నేను
దయగలవాడను,
వాడు
నాకు
మొఱపెట్టిన
యెడల
నేను
విందును.
28
నీవు
దేవుని
నిందింపగూడదు,
నీ
ప్రజలలోని
అధి
కారిని
శపింపకూడదు.
29
నీ
మొదటి
సస్యద్రవ్యములను
అర్పింప
తడవు
చేయ
కూడదు.
నీ
కుమారులలో
జ్యేష్ఠుని
నాకు
అర్పింపవలెను.
30
అట్లే
నీ
యెద్దులను
నీ
గొఱ్ఱలను
అర్పింపవలెను.
ఏడు
దినములు
అది
దాని
తల్లియొద్ద
ఉండవలెను.
ఎనిమిదవ
దినమున
దానిని
నాకియ్యవలెను.
31
మీరు
నాకు
ప్రతిష్ఠింపబడినవారు
గనుక
పొలములో
చీల్చబడిన
మాంసమును
తినక
కుక్కలకు
దాని
పారవేయ
వలెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References