పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
సామెతలు 3:1
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
Notes
No Verse Added
History
సామెతలు 3:1 (06 37 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
సామెతలు 3:1
1
నా
కుమారుడా,
నా
ఉపదేశమును
మరువకుము
నా
ఆజ్ఞలను
హృదయపూర్వకముగా
గైకొనుము.
2
అవి
దీర్ఘాయువును
సుఖజీవముతో
గడచు
సంవ
త్సరములను
శాంతిని
నీకు
కలుగజేయును.
3
దయను
సత్యమును
ఎన్నడును
నిన్ను
విడిచి
పోనియ్య
కుము
వాటిని
కంఠభూషణముగా
ధరించుకొనుము.
నీ
హృదయమను
పలకమీద
వాటిని
వ్రాసికొనుము.
4
అప్పుడు
దేవుని
దృష్టియందును
మానవుల
దృష్టి
యందును
నీవు
దయనొంది
మంచివాడవని
అనిపించుకొందువు.
5
నీ
స్వబుద్ధిని
ఆధారము
చేసికొనక
నీ
పూర్ణహృదయముతో
యెహోవాయందు
నమ్మక
ముంచుము
6
నీ
ప్రవర్తన
అంతటియందు
ఆయన
అధికారమునకు
ఒప్పుకొనుము
అప్పుడు
ఆయన
నీ
త్రోవలను
సరాళము
చేయును.
7
నేను
జ్ఞానిని
గదా
అని
నీవనుకొనవద్దు
యెహోవాయందు
భయభక్తులుగలిగి
చెడుతనము
విడిచి
పెట్టుము
8
అప్పుడు
నీ
దేహమునకు
ఆరోగ్యమును
నీ
యెముకలకు
సత్తువయు
కలుగును.
9
నీ
రాబడి
అంతటిలో
ప్రథమఫలమును
నీ
ఆస్తిలో
భాగమును
ఇచ్చి
యెహోవాను
ఘన
పరచుము.
10
అప్పుడు
నీ
కొట్లలో
ధాన్యము
సమృద్ధిగా
నుండును
నీ
గానుగులలోనుండి
క్రొత్త
ద్రాక్షారసము
పైకి
పొరలి
పారును.
11
నా
కుమారుడా,
యెహోవా
శిక్షను
తృణీకరింపవద్దు
ఆయన
గద్దింపునకు
విసుకవద్దు.
12
తండ్రి
తనకు
ఇష్టుడైన
కుమారుని
గద్దించు
రీతిగా
యెహోవా
తాను
ప్రేమించువారిని
గద్దించును.
13
జ్ఞానము
సంపాదించినవాడు
ధన్యుడు
వివేచన
కలిగిన
నరుడు
ధన్యుడు.
14
వెండి
సంపాదించుటకంటె
జ్ఞానము
సంపాదించుట
మేలు
అపరంజి
సంపాదించుటకంటె
జ్ఞానలాభము
నొందుట
మేలు.
15
పగడములకంటె
అది
ప్రియమైనది
నీ
యిష్టవస్తువులన్నియు
దానితో
సమానములు
కావు.
16
దాని
కుడిచేతిలో
దీర్ఘాయువును
దాని
యెడమచేతిలో
ధనఘనతలును
ఉన్నవి.
17
దాని
మార్గములు
రమ్యమార్గములు
దాని
త్రోవలన్నియు
క్షేమకరములు.
18
దాని
నవలంబించువారికి
అది
జీవవృక్షము
దాని
పట్టుకొనువారందరు
ధన్యులు.
19
జ్ఞానమువలన
యెహోవా
భూమిని
స్థాపించెను
వివేచనవలన
ఆయన
ఆకాశవిశాలమును
స్థిరపరచెను.
20
ఆయన
తెలివివలన
అగాధజలములు
ప్రవహించు
చున్నవి
మేఘములనుండి
మంచుబిందువులు
కురియుచున్నవి.
21
నా
కుమారుడా,
లెస్సయైన
జ్ఞానమును
వివేచనను
భద్రము
చేసికొనుము
వాటిని
నీ
కన్నుల
ఎదుటనుండి
తొలగిపోనియ్యకుము
22
అవి
నీకు
జీవముగాను
నీ
మెడకు
అలంకారముగాను
ఉండును
23
అప్పుడు
నీ
మార్గమున
నీవు
సురక్షితముగా
నడిచెదవు
నీ
పాదము
ఎప్పుడును
తొట్రిల్లదు.
24
పండుకొనునప్పుడు
నీవు
భయపడవు
నీవు
పరుండి
సుఖముగా
నిద్రించెదవు.
25
ఆకస్మికముగా
భయము
కలుగునప్పుడు
దుర్మార్గులకు
నాశనము
వచ్చునప్పుడు
నీవు
భయపడవద్దు
26
యెహోవా
నీకు
ఆధారమగును
నీ
కాలు
చిక్కుబడకుండునట్లు
ఆయన
నిన్ను
కాపా
డును.
27
మేలుచేయుట
నీ
చేతనైనప్పుడు
దాని
పొందదగినవారికి
చేయకుండ
వెనుకతియ్యకుము.
28
ద్రవ్యము
నీయొద్ద
నుండగా
రేపు
ఇచ్చెదను
పోయి
రమ్మని
నీ
పొరుగువానితో
అనవద్దు.
29
నీ
పొరుగువాడు
నీయొద్ద
నిర్భయముగా
నివసించు
నపుడు
వానికి
అపకారము
కల్పింపవద్దు.
30
నీకు
హాని
చేయనివానితో
నిర్నిమిత్తముగా
జగడ
మాడవద్దు.
31
బలాత్కారము
చేయువాని
చూచి
మత్సరపడకుము
వాడు
చేయు
క్రియలను
ఏమాత్రమును
చేయ
గోర
వద్దు
32
కుటిలవర్తనుడు
యెహోవాకు
అసహ్యుడు
యథార్థవంతులకు
ఆయన
తోడుగా
నుండును.
33
భక్తిహీనుల
యింటిమీదికి
యెహోవా
శాపము
వచ్చును
నీతిమంతుల
నివాసస్థలమును
ఆయన
ఆశీర్వదించును.
34
అపహాసకులను
ఆయన
అపహసించును
దీనునియెడల
ఆయన
దయ
చూపును.
35
జ్ఞానులు
ఘనతను
స్వతంత్రించుకొందురు.
బుద్ధిహీనులు
అవమానభరితులగుదురు.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References