పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
మత్తయి సువార్త 10:16
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
Notes
No Verse Added
History
మత్తయి సువార్త 10:16 (06 29 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
మత్తయి సువార్త 10:16
1
ఆయన
తన
పండ్రెండుమంది
శిష్యులను
పిలిచి,
అపవిత్రాత్మలను
వెళ్లగొట్టుటకును,
ప్రతివిధమైన
రోగ
మును
ప్రతివిధమైన
వ్యాధిని
స్వస్థపరచుటకును,
వారికి
అధికార
మిచ్చెను.
2
ఆ
పండ్రెండుమంది
అపొస్తలుల
పేర్లు
ఏవనగా,
మొదట
పేతురనబడిన
సీమోను,
అతని
సహోదరుడగు
అంద్రెయ;
జెబెదయి
కుమారుడగు
యాకోబు,
అతని
సహోదరుడగు
యోహాను;
3
ఫిలిప్పు,
బర్తొలొమయి;
తోమా,
సుంకరియైన
మత్తయి,
అల్ఫయి
కుమారుడగు
యాకోబు,
తద్దయియను
మారుపేరుగల
లెబ్బయి;
4
కనా
నీయుడైన
సీమోను,
ఆయనను
అప్పగించిన
ఇస్కరియోతు
యూదా.
5
యేసు
ఆ
పండ్రెండుమందిని
పంపుచు,
వారినిచూచి
వారికాజ్ఞాపించినదేమనగామీరు
అన్యజనుల
దారిలోనికి
వెళ్లకుడి,
సమరయుల
యే
పట్టణములోనైనను
ప్రవేశింప
కుడి
గాని
6
ఇశ్రాయేలు
వంశములోని
నశించిన
గొఱ్ఱల
యొద్దకే
వెళ్లుడి.
7
వెళ్లుచుపరలోకరాజ్యము
సమీపించి
యున్నదని
ప్రకటించుడి.
8
రోగులను
స్వస్థపరచుడి,
చనిపోయినవారిని
లేపుడి,
కుష్ఠరోగులను
శుద్ధులనుగా
చేయుడి,
దయ్యములను
వెళ్లగొట్టుడి.
ఉచితముగా
పొందితిరి
ఉచితముగా
ఇయ్యుడి.
9
మీ
సంచులలో
బంగారమునైనను
వెండినైనను
రాగినైనను
ప్రయాణము
కొరకు
జాలెనైనను
రెండు
అంగీలనైనను
చెప్పులనైనను
చేతికఱ్ఱనైనను
సిద్ధపరచుకొనకుడి;
10
పనివాడు
తన
ఆహార
మునకు
పాత్రుడు
కాడా?
11
మరియు
మీరు
ఏపట్ట
ణములో
నైనను
గ్రామములోనైనను
ప్రవేశించునప్పుడు,
అందులో
ఎవడు
యోగ్యుడో
విచారణచేసి,
అక్కడనుండి
వెళ్లువరకు
అతని
యింటనే
బసచేయుడి.
12
ఆ
యింటిలో
ప్రవేశించుచు,
ఇంటివారికి
శుభమని
చెప్పుడి.
13
ఆ
యిల్లు
యోగ్యమైనదైతే
మీ
సమాధానము
దానిమీదికి
వచ్చును;
అది
అయోగ్యమైనదైతే
మీ
సమాధానము
మీకు
తిరిగి
వచ్చును.
14
ఎవడైనను
మిమ్మును
చేర్చు
కొనక
మీ
మాటలు
వినకుండిన
యెడల
మీరు
ఆ
యింటినైనను
ఆ
పట్టణమైనను
విడిచిపోవునప్పుడు
మీ
పాదధూళి
దులిపివేయుడి.
15
విమర్శదినమందు
ఆ
పట్ట
ణపు
గతికంటె
సొదొమ
గొమొఱ్ఱా
ప్రదేశముల
గతి
ఓర్వతగినదై
యుండునని
నిశ్చయముగా
మీతో
చెప్పు
చున్నాను.
16
ఇదిగో
తోడేళ్లమధ్యకు
గొఱ్ఱలను
పంపినట్టు
నేను
మిమ్మును
పంపుచున్నాను
గనుక
పాములవలె
వివేకులును
పావురములవలె
నిష్కపటులునై
యుండుడి.
17
మనుష్యు
లనుగూర్చి
జాగ్రత్తపడుడి;
వారు
మిమ్మును
మహాసభలకు
అప్పగించి,
తమ
సమాజమందిరములలో
మిమ్మును
కొరడా
లతో
కొట్టింతురు,
18
వీరికిని
అన్యజనులకును
సాక్ష్యార్థమై
నానిమిత్తము
మీరు
అధిపతులయొద్దకును
రాజులయొద్దకును
తేబడుదురు.
19
వారు
మిమ్మును
అప్పగించునప్పుడు,
ఏలాగు
మాటాడుదుము?
ఏమి
చెప్పుదుము?
అని
చింతింప
కుడి;
మీరేమి
చెప్పవలెనో
అది
ఆ
గడియలోనే
మీకను
గ్రహింపబడును.
20
మీ
తండ్రి
ఆత్మ
మీలో
ఉండి
మాటలాడుచున్నాడే
గాని
మాటలాడువారు
మీరు
కారు.
21
సహోదరుడు
సహోదరుని,
తండ్రి
కుమారుని,
మరణమునకు
అప్పగించెదరు;
పిల్లలు
తలిదండ్రులమీద
లేచి
వారిని
చంపించెదరు.
22
మీరు
నా
నామము
నిమిత్తము
అందరిచేత
ద్వేషింపబడుదురు;
అంతమువరకును
సహించిన
వాడు
రక్షంపబడును.
23
వారు
ఈ
పట్టణములో
మిమ్మును
హింసించునప్పుడు
మరియొక
పట్టణమునకు
పారిపోవుడి;
మనుష్యకుమారుడు
వచ్చువరకు
మీరు
ఇశ్రాయేలు
పట్టణ
ములలో
సంచారము
చేసియుండరని
నిశ్చయముగా
మీతో
చెప్పు
చున్నాను.
24
శిష్యుడు
బోధకునికంటె
అధికుడు
కాడు;
దాసుడు
యజమానునికంటె
అధికుడు
కాడు.
25
శిష్యుడు
తన
బోధకునివలెను
దాసుడు
తన
యజమానునివలెను
ఉండిన
చాలును.
ఇంటి
యజమానునికి
బయెల్జెబూలని
వారు
పేరుపెట్టి
యుండినయెడల
ఆయన
యింటివారికి
మరి
నిశ్చ
యముగా
ఆ
పేరు
పెట్టుదురు
గదా.
26
కాబట్టి
మీరు
వారికి
భయపడకుడి,
మరుగైనదేదియు
బయలుపరచ
బడకపోదు,
రహస్యమైనదేదియు
తెలియబడకపోదు.
27
చీకటిలో
నేను
మీతో
చెప్పునది
మీరు
వెలుగులో
చెప్పుడి;
చెవిలో
మీకు
చెప్పబడినది
మేడలమీద
ప్రక
టించుడి.
28
మరియు
ఆత్మను
చంపనేరక
దేహమునే
చంపువారికి
భయపడకుడి
గాని,
ఆత్మను
దేహమునుకూడ
నరకములో
నశింపజేయగలవానికి
మిక్కిలి
భయపడుడి.
29
రెండు
పిచ్చుకలు
కాసుకు
అమ్మబడును
గదా;
అయినను
మీ
తండ్రి
సెలవులేక
వాటిలో
ఒకటైనను
నేలను
పడదు.
30
మీ
తలవెండ్రుకలన్నియు
లెక్కింపబడియున్నవి
31
గనుక
మీరు
భయపడకుడి;
మీరనేకమైన
పిచ్చుకలకంటె
శ్రేష్ఠులు.
32
మనుష్యులయెదుట
నన్ను
ఒప్పుకొనువాడెవడో
పరలోకమందున్న
నా
తండ్రి
యెదుట
నేనును
వానిని
ఒప్పుకొందును.
33
మనుష్యుల
యెదుట
ఎవడు
నన్ను
ఎరుగననునో
వానిని
పరలోక
మందున్న
నా
తండ్రియెదుట
నేనును
ఎరుగనందును.
34
నేను
భూమిమీదికి
సమాధానమును
పంపవచ్చితినని
తలంచకుడి;
ఖడ్గమునే
గాని
సమాధానమును
పంపుటకు
నేను
రాలేదు.
35
ఒక
మనుష్యునికిని
వాని
తండ్రికిని,
కుమార్తెకును
ఆమె
తల్లికిని,
కోడలికిని
ఆమె
అత్తకును
విరోధము
పెట్టవచ్చితిని.
36
ఒక
మనుష్యుని
యింటివారే
అతనికి
శత్రువులగుదురు.
37
తండ్రినైనను
తల్లినైనను
నా
కంటె
ఎక్కువగా
ప్రేమించువాడు
నాకు
పాత్రుడుకాడు;
కుమారునినైనను
కుమార్తెనైనను
నాకంటె
ఎక్కు
వగా
ప్రేమించువాడు
నాకు
పాత్రుడు
కాడు;
38
తన
సిలువను
ఎత్తికొని
నన్ను
వెంబడింపనివాడు
నాకు
పాత్రుడు
కాడు.
39
తన
ప్రాణము
దక్కించుకొనువాడు
దాని
పోగొట్టుకొనును
గాని
నా
నిమిత్తము
తన
ప్రాణము
పోగొట్టుకొనువాడు
దాని
దక్కించుకొనును.
40
మిమ్మును
చేర్చుకొనువాడు
నన్ను
చేర్చుకొనును;
నన్ను
చేర్చుకొనువాడు
నన్ను
పంపినవాని
చేర్చుకొనును.
41
ప్రవక్త
అని
ప్రవక్తను
చేర్చుకొనువాడు
ప్రవక్తఫలము
పొందును;
నీతిమంతుడని
నీతిమంతుని
చేర్చుకొనువాడు
నీతిమంతుని
ఫలము
పొందును.
42
మరియు
శిష్యుడని
యెవడు
ఈ
చిన్నవారిలో
ఒకనికి
గిన్నెడు
చన్నీళ్లు
మాత్రము
త్రాగనిచ్చునో
వాడు
తన
ఫలము
పోగొట్టు
కొనడని
నిశ్చయముగా
మీతో
చెప్పుచున్నాను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References