పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
మత్తయి సువార్త 6:4
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
Notes
No Verse Added
History
మత్తయి సువార్త 6:4 (06 08 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
మత్తయి సువార్త 6:4
1
మనుష్యులకు
కనబడవలెనని
వారియెదుట
మీ
నీతి
కార్యము
చేయకుండ
జాగ్రత్తపడుడి;
లేనియెడల
పరలోకమందున్న
మీ
తండ్రియొద్ద
మీరు
ఫలము
పొందరు.
2
కావున
నీవు
ధర్మము
చేయునప్పుడు,
మనుష్యులవలన
ఘనత
నొందవలెనని,
వేషధారులు
సమాజమందిరముల
లోను
వీధులలోను
చేయులాగున
నీ
ముందర
బూర
ఊదింప
వద్దు;
వారు
తమ
ఫలము
పొందియున్నారని
నిశ్చయముగా
మీతో
చెప్పుచున్నాను.
3
నీవైతే
ధర్మము
చేయునప్పుడు,
నీ
ధర్మము
రహస్యముగానుండు
నిమిత్తము
నీ
కుడిచెయ్యి
చేయునది
నీ
యెడమచేతికి
తెలియకయుండవలెను.
4
అట్లయితే
రహస్యమందు
చూచు
నీ
తండ్రి
నీకు
ప్రతి
ఫలమిచ్చును
5
మరియు
మీరు
ప్రార్థనచేయునప్పుడు
వేషధారుల
వలె
ఉండవద్దు;
మనుష్యులకు
కనబడవలెనని
సమాజ
మందిరములలోను
వీధుల
మూలలలోను
నిలిచి
ప్రార్థన
చేయుట
వారికిష్టము;
వారు
తమ
ఫలము
పొంది
యున్నారని
నిశ్చయముగా
మీతో
చెప్పుచున్నాను.
6
నీవు
ప్రార్థన
చేయునప్పుడు,
నీ
గదిలోనికి
వెళ్లి
తలుపువేసి,
రహస్యమందున్న
నీ
తండ్రికి
ప్రార్థనచేయుము;
అప్పుడు
రహస్యమందు
చూచు
నీ
తండ్రి
నీకు
ప్రతి
ఫలమిచ్చును.
7
మరియు
మీరు
ప్రార్థన
చేయునప్పుడు
అన్యజనులవలె
వ్యర్థమైన
మాటలు
వచింపవద్దు;
విస్తరించి
మాటలాడుట
వలన
తమ
మనవి
వినబడునని
వారు
తలంచుచున్నారు;
8
మీరు
వారివలె
ఉండకుడి.
మీరు
మీ
తండ్రిని
అడుగక
మునుపే
మీకు
అక్కరగా
నున్నవేవో
ఆయనకు
తెలి
యును
9
కాబట్టి
మీరీలాగు
ప్రార్థనచేయుడి,
పర
లోకమందున్న
మా
తండ్రీ,
నీ
నామము
పరిశుద్ధపరచబడు
గాక,
10
నీ
రాజ్యము
వచ్చుగాక,
నీ
చిత్తము
పరలోకమందు
నెరవేరుచున్నట్లు
భూమియందును
నెరవేరును
గాక,
11
మా
అనుదినాహారము
నేడు
మాకు
దయచేయుము.
12
మా
ఋణస్థులను
మేము
క్షమించియున్న
ప్రకారము
మా
ఋణములు
క్షమించుము.
13
మమ్మును
శోధనలోకి
తేక
దుష్టునినుండి1
మమ్మును
తప్పించుము.
14
మనుష్యుల
అప
రాధములను
మీరు
క్షమించినయెడల,
మీ
పరలోకపు
తండ్రియు
మీ
అపరాధములను
క్షమించును
15
మీరు
మనుష్యుల
అపరాధములను
క్షమింపక
పోయినయెడల
మీ
తండ్రియు
మీ
అపరాధములను
క్షమింపడు.
16
మీరు
ఉపవాసము
చేయునప్పుడు
వేషధారులవలె
దుఃఖముఖులై
యుండకుడి;
తాము
ఉపవాసము
చేయు
చున్నట్టు
మనుష్యులకు
కనబడవలెనని
వారు
తమ
ముఖము
లను
వికారము
చేసికొందురు;
వారు
తమ
ఫలము
పొంది
యున్నారని
నిశ్చయముగా
మీతో
చెప్పుచున్నాను.
17
ఉపవాసము
చేయుచున్నట్టు
మనుష్యులకు
కనబడవలెనని
కాక,
రహస్యమందున్న
నీ
తండ్రికే
కనబడవలెనని,
నీవు
ఉపవాసము
చేయునప్పుడు
నీ
తల
అంటుకొని,
నీ
ముఖము
కడుగుకొనుము.
18
అప్పుడు
రహస్యమందు
చూచుచున్న
నీ
తండ్రి
నీకు
ప్రతిఫలమిచ్చును.
19
భూమిమీద
మీకొరకు
ధనమును
కూర్చుకొనవద్దు;
ఇక్కడ
చిమ్మెటయు,
తుప్పును
తినివేయును,
దొంగలు
కన్నమువేసి
దొంగిలెదరు.
20
పరలోకమందు
మీకొరకు
ధనమును
కూర్చుకొనుడి;
అచ్చట
చిమ్మెటయైనను,
తుప్పై
నను
దాని
తినివేయదు,
దొంగలు
కన్నమువేసి
దొంగిలరు.
21
నీ
ధనమెక్కడ
నుండునో
అక్కడనే
నీ
హృదయము
ఉండును.
22
దేహమునకు
దీపము
కన్నే
గనుక
నీ
కన్ను
తేటగా
ఉండినయెడల
నీ
దేహమంతయు
వెలుగు
మయమైయుండును.
23
నీ
కన్ను
చెడినదైతే
నీ
దేహ
మంతయు
చీకటిమయమై
యుండును;
నీలోనున్న
వెలుగు
చీకటియై
యుండిన
యెడల
ఆ
చీకటి
యెంతో
గొప్పది.
24
ఎవడును
ఇద్దరు
యజమానులకు
దాసుడుగా
నుండనేరడు;
అతడు
ఒకని
ద్వేషించియొకని
ప్రేమించును;
లేదా
యొకని
పక్ష
ముగానుండి
యొకని
తృణీకరించును.
మీరు
దేవునికిని
సిరికిని
దాసులుగా
నుండనేరరు.
25
అందువలన
నేను
మీతో
చెప్పునదేమనగాఏమి
తిందుమో
యేమి
త్రాగు
దుమో
అని
మీ
ప్రాణమును
గూర్చియైనను,
ఏమి
ధరించుకొందుమో
అని
మీ
దేహమును
గూర్చియైనను
చింతింపకుడి;
26
ఆకాశపక్షులను
చూడుడి;
అవి
విత్తవు
కోయవు
కొట్లలో
కూర్చుకొనవు;
అయినను
మీ
పరలోకపు
తండ్రి
వాటిని
పోషించు
చున్నాడు;
మీరు
వాటికంటె
బహు
శ్రేష్టులు
కారా?
27
మీలో
నెవడు
చింతించుటవలన
తన
యెత్తు
మూరెడెక్కువ
చేసికొనగలడు?
28
వస్త్రములను
గూర్చి
మీరు
చింతింప
నేల?
అడవిపువ్వులు
ఏలాగు
నెదుగుచున్నవో
ఆలో
చించుడి.
అవి
కష్టపడవు,
ఒడకవు
29
అయినను
తన
సమస్త
వైభవముతో
కూడిన
సొలొమోను
సహితము
వీటిలో
నొకదానివలెనైనను
అలంకరింపబడలేదు.
30
నేడుండి
రేపు
పొయిలో
వేయబడు
అడవి
గడ్డిని
దేవుడీలాగు
అలంక
రించినయెడల,
అల్పవిశ్వాసులారా,
మీకు
మరి
నిశ్చయ
ముగా
వస్త్రములు
ధరింపజేయును
గదా.
31
కాబట్టి
ఏమి
తిందుమో
యేమి
త్రాగుదుమో
యేమి
ధరించు
కొందుమో
అని
చింతింపకుడి;
అన్యజనులు
వీటన్నిటి
విషయమై
విచారింతురు.
32
ఇవన్నియు
మీకు
కావలెనని
మీ
పరలోకపు
తండ్రికి
తెలియును.
33
కాబట్టి
మీరు
ఆయన
రాజ్యమును
నీతిని
మొదట
వెదకుడి;
అప్పు
డవన్నియు
మీకనుగ్రహింపబడును.
34
రేపటినిగూర్చి
చింతింపకుడి;
రేపటి
దినము
దాని
సంగతులనుగూర్చి
చింతించును;
ఏనాటికీడు
ఆనాటికి
చాలును.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References