పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యోబు గ్రంథము 28
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
Notes
No Verse Added
History
సమూయేలు మొదటి గ్రంథము 21:12 (09 53 am)
1 యోహాను 2:23 (09 53 am)
మార్కు సువార్త 14:11 (09 53 am)
సమూయేలు మొదటి గ్రంథము 1:21 (09 53 am)
యోబు గ్రంథము 28:0 (09 53 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యోబు గ్రంథము 28
1
వెండికి
గని
గలదు
పుటమువేయు
సువర్ణమునకు
స్థలము
గలదు.
2
ఇనుమును
మంటిలోనుండి
తీయుదురు
రాళ్లు
కరగించి
రాగి
తీయుదురు.
3
మనుష్యులు
చీకటికి
అంతము
కలుగజేయుదురు
గాఢాంధకారములోను
మరణాంధకారములోను
ఉండు
రత్నములను
వెదకుచు
వారు
భూమ్యంతముల
వరకు
సంచరింతురు.
4
జనులు
తిరుగు
స్థలములకు
చాల
దిగువగా
మనుష్యులు
సొరంగము
త్రవ్వుదురు
వారు
పైసంచరించువారిచేత
మరువబడుదురు
అచ్చట
వారు
మానవులకు
దూరముగానుండి
ఇటు
అటు
అల్లాడుచుందురు.
5
భూమినుండి
ఆహారము
పుట్టును
దాని
లోపలిభాగము
అగ్నిమయమైనట్లుండును.
6
దాని
రాళ్లు
నీలరత్నములకు
స్థానము
దానిలో
సువర్ణమయమైన
రాళ్లున్నవి.
7
ఆ
త్రోవ
యే
క్రూరపక్షికైనను
తెలియదు
డేగ
కన్నులు
దాని
చూడలేదు
8
గర్వముగల
క్రూర
జంతువులు
దాని
త్రొక్కలేదు.
సింహము
ఆ
మార్గమున
నడవలేదు
9
మనుష్యులు
స్ఫటికమువంటి
బండను
పట్టుకొందురు
పర్వతములను
వాటి
కుదుళ్ల
సహితముగా
బోర్ల
ద్రోయుదురు.
10
బండలలో
వారు
బాటలు
కొట్టుదురు
వారి
కన్ను
అమూల్యమైన
ప్రతి
వస్తువును
చూచును.
11
నీళ్లు
ఓడిగిలిపోకుండ
వారు
జలధారలకు
గట్టు
కట్టు
దురు
మరుగైయున్న
వస్తువును
వారు
వెలుగులోనికి
తెప్పించు
దురు
12
అయితే
జ్ఞానము
ఎక్కడ
దొరకును?
వివేచన
దొరకు
స్థలము
ఎక్కడ
నున్నది?
13
నరులు
దాని
విలువను
ఎరుగరు
ప్రాణులున్న
దేశములో
అది
దొరకదు.
14
అగాధము
అది
నాలో
లేదనును
సముద్రమునాయొద్ద
లేదనును.
15
సువర్ణము
దానికి
సాటియైనది
కాదు
దాని
విలువకొరకై
వెండి
తూచరాదు.
16
అది
ఓఫీరు
బంగారమునకైనను
విలువగల
గోమేధికమునకైనను
నీలమునకైనను
కొనబడునది
కాదు.
17
సువర్ణమైనను
స్ఫటికమైనను
దానితో
సాటికావు
ప్రశస్తమైన
బంగారు
నగలకు
ప్రతిగా
అది
ఇయ్య
బడదు.
18
పగడముల
పేరు
ముత్యముల
పేరు
దానియెదుట
ఎత్తనేకూడదు.
జ్ఞానసంపాద్యము
కెంపులకన్న
కోరతగినది
19
కూషుదేశపు
పుష్యరాగము
దానితో
సాటికాదు.
శుద్ధసువర్ణమునకు
కొనబడునది
కాదు.
20
అట్లైన
జ్ఞానము
ఎక్కడనుండి
వచ్చును?
వివేచన
దొరకు
స్థలమెక్కడ
నున్నది?
21
అది
సజీవులందరి
కన్నులకు
మరుగై
యున్నది
ఆకాశపక్షులకు
మరుగుచేయబడి
యున్నది.
22
మేము
చెవులార
దానిగూర్చిన
వార్త
వింటిమని
నాశన
మును
మరణమును
అనును.
23
దేవుడే
దాని
మార్గమును
గ్రహించును
దాని
స్థలము
ఆయనకే
తెలియును.
24
ఆయన
భూమ్యంతములవరకు
చూచుచున్నాడు.
ఆకాశము
క్రింది
దానినంతటిని
తెలిసికొనుచున్నాడు.
25
గాలికి
ఇంత
బరువు
ఉండవలెనని
ఆయన
నియమించి
నప్పుడు
ప్రమాణమునుబట్టి
జలములకు
ఇంత
కొలతయని
ఆయన
వాటిని
కొలిచి
చూచినప్పుడు
26
వర్షమునకు
కట్టడ
నియమించినప్పుడు
ఉరుముతో
కూడిన
మెరుపునకు
మార్గము
ఏర్పరచి
నప్పుడు
27
ఆయన
దాని
చూచి
బయలుపరచెను
దానిని
స్థాపనచేసి
దాని
పరిశోధించెను.
28
మరియుయెహోవాయందలి
భయభక్తులే
జ్ఞాన
మనియు
దుష్టత్వము
విడచుటయే
వివేకమనియు
ఆయన
నరు
లకు
సెలవిచ్చెను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References