పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యోహాను సువార్త 3:25
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
Notes
No Verse Added
History
యోహాను సువార్త 3:25 (05 20 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యోహాను సువార్త 3:25
1
యూదుల
అధికారియైన
నీకొదేమను
పరిసయ్యు
డొకడుండెను.
2
అతడు
రాత్రియందు
ఆయనయొద్దకు
వచ్చిబోధకుడా,
నీవు
దేవునియొద్దనుండి
వచ్చిన
బోధ
కుడవని
మే
మెరుగుదుము;
దేవుడతనికి
తోడైయుంటేనే
గాని
నీవు
చేయుచున్న
సూచకక్రి¸
3
అందుకు
యేసు
అతనితోఒకడు
క్రొత్తగా
జన్మించితేనే
కాని
అతడు
దేవుని
రాజ్యమును
చూడలేడని
నీతో
నిశ్చయముగా
చెప్పు
చున్నాననెను.
4
అందుకు
నీకొదేముముసలివాడైన
మనుష్యుడేలాగు
జన్మింపగలడు?
రెండవమారు
తల్లి
గర్బ
éమందు
ప్రవేశించి
జన్మింపగలడా
అని
ఆయనను
అడుగగా
5
యేసు
ఇట్లనెనుఒకడు
నీటిమూలముగాను
ఆత్మమూలము
గాను
జన్మించితేనేగాని
దేవుని
రాజ్యములో
ప్రవేశింప
లేడని
నీతో
నిశ్చయముగా
చెప్పుచున్నాను.
6
శరీర
మూలముగా
జన్మించినది
శరీరమును
ఆత్మమూలముగా
జన్మించినది
ఆత్మయునై
యున్నది.
7
మీరు
క్రొత్తగా
జన్మింపవలెనని
నేను
నీతో
చెప్పినందుకు
ఆశ్చర్యపడవద్దు.
8
గాలి
తన
కిష్టమైన
చోటను
విసరును;
నీవు
దాని
శబ్దము
విందువేగాని
అది
యెక్కడనుండి
వచ్చునో
యెక్కడికి
పోవునో
నీకు
తెలియదు.
ఆత్మమూలముగా
జన్మించిన
ప్రతివాడును
ఆలాగే
యున్నాడనెను.
9
అందుకు
నీకొ
దేముఈ
సంగతులేలాగు
సాధ్యములని
ఆయనను
అడుగగా
10
యేసు
ఇట్లనెనునీవు
ఇశ్రాయేలుకు
బోధకుడవై
యుండి
వీటిని
ఎరుగవా?
11
మేము
ఎరిగిన
సంగతియే
చెప్పుచున్నాము,
చూచినదానికే
సాక్ష్యమిచ్చుచున్నాము,
మా
సాక్ష్యము
మీరంగీకరింపరని
నీతో
నిశ్చయముగా
చెప్పుచున్నాను.
12
భూసంబంధమైన
సంగతులు
నేను
మీతో
చెప్పితే
మీరు
నమ్మకున్నప్పుడు,
పరలోకసంబంధ
మైనవి
మీతో
చెప్పినయెడల
ఏలాగు
నమ్ముదురు?
13
మరియు
పరలోకమునుండి
దిగివచ్చినవాడే,
అనగా
పరలోకములో
ఉండు
మనుష్యకుమారుడే
తప్ప
పరలోకము
నకు
ఎక్కిపోయిన
వాడెవడును
లేడు.
14
అరణ్యములో
మోషే
సర్పమును
ఏలాగు
ఎత్తెనో,
15
ఆలాగే
విశ్వసించు
ప్రతివాడును
నశింపక
ఆయన
ద్వారా
నిత్యజీవము
పొందునట్లు
మనుష్యకుమారుడు
ఎత్తబడవలెను.
16
దేవుడు
లోకమును
ఎంతో
ప్రేమించెను.
కాగా
ఆయన
తన
అద్వితీయకుమారునిగా3
పుట్టిన
వానియందు
విశ్వాసముంచు
ప్రతివాడును
నశింపక
నిత్యజీవము
పొందునట్లు
ఆయనను
అనుగ్రహించెను.
17
లోకము
తన
కుమారుని
ద్వారా
రక్షణ
పొందుటకేగాని
లోకమునకు
తీర్పు
తీర్చుటకు
దేవుడాయనను
లోకములోనికి
పంప
లేదు.
18
ఆయనయందు
విశ్వాసముంచువానికి
తీర్పు
తీర్చబడదు;
విశ్వసింపనివాడు
దేవుని
అద్వితీయకుమారుని
నామమందు
విశ్వాస
ముంచలేదు
గనుక
వానికి
ఇంతకు
మునుపే
తీర్పు
తీర్చబడెను.
19
ఆ
తీర్పు
ఇదే;
వెలుగు
లోకములోనికి
వచ్చెను
గాని
తమ
క్రియలు
చెడ్డవైనందున
మనుష్యులు
వెలుగును
ప్రేమింపక
చీకటినే
ప్రేమించిరి.
20
దుష్కార్యము
చేయు4
ప్రతివాడు
వెలుగును
ద్వేషిం
చును,
తన
క్రియలు
దుష్క్రియలుగా
కనబడకుండునట్లు
వెలుగునొద్దకు
రాడు.
21
సత్యవర్తనుడైతే
తన
క్రియలు
దేవుని
మూలముగా
చేయబడియున్నవని
ప్రత్యక్షపరచ
బడునట్లు
వెలుగునొద్దకు
వచ్చును.
22
అటుతరువాత
యేసు
తన
శిష్యులతో
కూడ
యూదయ
దేశమునకు
వచ్చి
అక్కడ
వారితో
కాలము
గడుపుచు
బాప్తిస్మమిచ్చుచు
ఉండెను.
23
సలీము
దగ్గర
నున్న
ఐనోనను
స్థలమున
నీళ్లు
విస్తారముగా
ఉండెను
గనుక
యోహానుకూడ
అక్కడ
బాప్తిస్మమిచ్చుచు
ఉండెను;
జనులు
వచ్చి
బాప్తిస్మముపొందిరి.
24
యోహాను
ఇంకను
చెరసాలలో
వేయబడియుండ
లేదు.
25
శుద్ధీకరణాచార
మును
గూర్చి
యోహాను
శిష్యులకు
ఒక
యూదునితో
వివాదము
పుట్టెను.
26
గనుక
వారు
యోహాను
నొద్దకు
వచ్చిబోధకుడా,
యెవడు
యొర్దానుకు
అవతల
నీతో
కూడ
ఉండెనో,
నీ
వెవనిగూర్చి
సాక్ష్యమిచ్చితివో,
యిదిగో,
ఆయన
బాప్తిస్మ
మిచ్చుచున్నాడు;
అందరు
ఆయనయొద్దకు
వచ్చు
చున్నారని
అతనితో
చెప్పిరి.
27
అందుకు
యోహాను
ఇట్లనెనుతనకు
పరలోకమునుండి
అనుగ్రహింపబడితేనేగాని
యెవడును
ఏమియు
పొంద
నేరడు.
28
నేను
క్రీస్తును
కాననియు,
ఆయనకంటె
ముందుగా
పంపబడినవాడనే
అనియు
చెప్పినట్టు
మీరే
నాకు
సాక్షులు.
29
పెండ్లికుమార్తెగలవాడు
పెండ్లి
కుమారుడు;
అయితే
నిలువబడి
పెండ్లి
కుమారుని
స్వరము
వినెడి
స్నేహితుడు
ఆ
పెండ్లి
కుమారుని
స్వరము
విని
మిక్కిలి
సంతోషించును;
ఈ
నా
సంతోషము
పరిపూర్ణమై
యున్నది.
30
ఆయన
హెచ్చవలసియున్నది,
నేను
తగ్గవలసి
యున్నది.
31
పైనుండి
వచ్చువాడు
అందరికి
పైనున్నవాడు;
భూమి
నుండి
వచ్చువాడు
భూసంబంధియై
భూసంబంధమైన
సంగతులనుగూర్చి
మాటలాడును;
పరలోకమునుండి
వచ్చు
వాడు
అందరికి
పైగానుండి
32
తాను
కన్నవాటినిగూర్చియు
విన్నవాటినిగూర్చియు
సాక్ష్యమిచ్చును;
ఆయన
సాక్ష్యము
ఎవడును
అంగీకరింపడు.
33
ఆయన
సాక్ష్యము
అంగీక
రించినవాడు
దేవుడు
సత్యవంతుడను
మాటకు
ముద్రవేసి
యున్నాడు.
34
ఏలయనగా
దేవుడు
తాను
పంపినవానికి
కొలతలేకుండ
ఆత్మననుగ్రహించును
గనుక
ఆయన
దేవుని
మాటలే
పలుకును.
35
తండ్రి
కుమారుని
ప్రేమించుచున్నాడు.
గనుక
ఆయన
చేతికి
సమస్తము
అప్పగించి
యున్నాడు.
36
కుమారునియందు
విశ్వాసముంచువాడే
నిత్యజీవముగలవాడు,
కుమారునికి
విధేయుడు
కానివాడు
జీవము
చూడడు
గాని
దేవుని
ఉగ్రత
వానిమీద
నిలిచి
యుండును.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References