పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
సామెతలు 15:1
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
Notes
No Verse Added
History
సామెతలు 15:1 (12 06 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
సామెతలు 15:1
1
మృదువైన
మాట
క్రోధమును
చల్లార్చును.
నొప్పించు
మాట
కోపమును
రేపును.
2
జ్ఞానుల
నాలుక
మనోహరమైన
జ్ఞానాంశములు
పలు
కును
బుద్ధిహీనుల
నోరు
మూఢవాక్యములు
కుమ్మరించును.
3
యెహోవా
కన్నులు
ప్రతి
స్థలముమీద
నుండును
చెడ్డవారిని
మంచివారిని
అవి
చూచుచుండును.
4
సాత్వికమైన
నాలుక
జీవవృక్షము
దానిలో
కుటిలత
యుండినయెడల
ఆత్మకు
భంగము
కలుగును.
5
మూఢుడు
తన
తండ్రిచేయు
శిక్షను
తిరస్కరించును
గద్దింపునకు
లోబడువాడు
బుద్ధిమంతుడగును.
6
నీతిమంతుని
యిల్లు
గొప్ప
ధననిధి
భక్తిహీనునికి
కలుగు
వచ్చుబడి
శ్రమకు
కారణము.
7
జ్ఞానుల
పెదవులు
తెలివిని
వెదజల్లును
బుద్ధిహీనుల
మనస్సు
స్థిరమైనది
కాదు
8
భక్తిహీనులు
అర్పించు
బలులు
యెహోవాకు
హేయ
ములు
యథార్థవంతుల
ప్రార్థన
ఆయనకు
ఆనందకరము.
9
భక్తిహీనుల
మార్గము
యెహోవాకు
హేయము
నీతి
ననుసరించువానిని
ఆయన
ప్రేమించును.
10
మార్గము
విడిచినవానికి
కఠినశిక్ష
కలుగును
గద్దింపును
ద్వేషించువారు
మరణము
నొందుదురు.
11
పాతాళమును
అగాధకూపమును
యెహోవాకు
కన
బడుచున్నవి
నరుల
హృదయములు
మరి
తేటగా
ఆయనకు
కన
బడును
గదా?
12
అపహాసకుడు
తన్ను
గద్దించువారిని
ప్రేమించడు
వాడు
జ్ఞానులయొద్దకు
వెళ్లడు.
13
సంతోషహృదయము
ముఖమునకు
తేటనిచ్చును.
మనోదుఃఖమువలన
ఆత్మ
నలిగిపోవును.
14
బుద్ధిమంతుని
మనస్సు
జ్ఞానము
వెదకును
బుద్ధిహీనులు
మూఢత్వము
భుజించెదరు.
15
బాధపడువాని
దినములన్నియు
శ్రమకరములు
సంతోషహృదయునికి
నిత్యము
విందు
కలుగును.
16
నెమ్మదిలేకుండ
విస్తారమైన
ధనముండుటకంటె
యెహోవాయందలి
భయభక్తులతో
కూడ
కొంచెము
కలిగియుండుట
మేలు.
17
పగవాని
యింట
క్రొవ్వినయెద్దు
మాంసము
తినుట
కంటె
ప్రేమగలచోట
ఆకుకూరల
భోజనము
తినుట
మేలు.
18
కోపోద్రేకియగువాడు
కలహము
రేపును
దీర్ఘశాంతుడు
వివాదము
నణచివేయును.
19
సోమరి
మార్గము
ముళ్లకంచె
యథార్థవంతుల
త్రోవ
రాజమార్గము.
20
జ్ఞానముగల
కుమారుడు
తండ్రిని
సంతోషపెట్టును
బుద్ధిహీనుడు
తన
తల్లిని
తిరస్కరించును.
21
బుద్ధిలేనివానికి
మూఢత
సంతోషకరము
వివేకముగలవాడు
చక్కగా
ప్రవర్తించును.
22
ఆలోచన
చెప్పువారు
లేని
చోట
ఉద్దేశములు
వ్యర్థ
మగును
ఆలోచన
చెప్పువారు
బహుమంది
యున్నయెడల
ఉద్దేశములు
దృఢపడును.
23
సరిగా
ప్రత్యుత్తరమిచ్చినవానికి
దానివలన
సంతో
షము
పుట్టును
సమయోచితమైన
మాట
యెంత
మనోహరము!
24
క్రిందనున్న
పాతాళమును
తప్పించుకొనవలెనని
బుద్ధిమంతుడు
పరమునకు
పోవు
జీవమార్గమున
నడచు
కొనును
25
గర్విష్ఠుల
యిల్లు
యెహోవా
పెరికివేయును
విధవరాలి
పొలిమేరను
ఆయన
స్థాపించును.
26
దురాలోచనలు
యెహోవాకు
హేయములు
దయగల
మాటలు
ఆయన
దృష్టికి
పవిత్రములు.
27
లోభి
తన
యింటివారిని
బాధపెట్టును
లంచము
నసహ్యించుకొనువాడు
బ్రదుకును.
28
నీతిమంతుని
మనస్సు
యుక్తమైన
ప్రత్యుత్తర
మిచ్చు
టకు
ప్రయత్నించును
భక్తిహీనుల
నోరు
చెడ్డమాటలు
కుమ్మరించును
29
భక్తిహీనులకు
యెహోవా
దూరస్థుడు
నీతిమంతుల
ప్రార్థన
ఆయన
అంగీకరించును.
30
కన్నుల
ప్రకాశము
చూచుట
హృదయమునకు
సంతోషకరము
మంచి
సమాచారము
ఎముకలకు
పుష్టి
ఇచ్చును.
31
జీవార్థమైన
ఉపదేశమును
అంగీకరించువానికి
జ్ఞానుల
సహవాసము
లభించును.
32
శిక్షనొంద
నొల్లనివాడు
తన
ప్రాణమును
తృణీక
రించును
గద్దింపును
వినువాడు
వివేకియగును.
33
యెహోవాయందు
భయభక్తులు
కలిగియుండుట
జ్ఞానాభ్యాసమునకు
సాధనము
ఘనతకు
ముందు
వినయముండును.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References