పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యోబు గ్రంథము 30:2
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
Notes
No Verse Added
History
యోబు గ్రంథము 30:2 (05 18 pm)
మా గురించి
సంప్రదింపుల కోసం
యోబు గ్రంథము 30:2
1
ఇప్పుడైతే
నాకన్న
తక్కువ
వయస్సుగలవారు
నన్ను
ఎగతాళి
చేయుదురు.వీరి
తండ్రులు
నా
మందలు
కాయు
కుక్కలతో
నుండుటకు
తగనివారని
నేను
తలంచియుంటిని.
2
వారి
చేతుల
బలము
నా
కేమి
ప్రయోజనమగును?
వారి
పౌరుషము
పోయినది.
3
దారిద్ర్యముచేతను
క్షామముచేతను
శుష్కించినవారై
ఎడారిలో
చాల
దినములనుండి
పాడై
నిర్మానుష్య
ముగానున్న
యెడారిలో
ఆహారముకొరకు
వారు
తిరుగులాడుదురు
4
వారు
తుప్పలలోని
తుత్తిచెట్లను
పెరుకుదురు
తంగేడువేళ్లు
వారికి
ఆహారమైయున్నవి.
5
వారు
నరుల
మధ్యనుండి
తరిమివేయబడిన
వారు
దొంగను
తరుముచు
కేకలు
వేయునట్లు
మనుష్యులు
వారిని
తరుముచు
కేకలు
వేయుదురు.
భయంకరమైన
లోయలలోను
6
నేల
సందులలోను
బండల
సందులలోను
వారు
కాపుర
ముండవలసి
వచ్చెను.
7
తుప్పలలో
వారు
ఓండ్ర
పెట్టుదురు
ముళ్లచెట్లక్రింద
వారు
కూడియుందురు.
8
వారు
మోటువారికిని
పేరు
ప్రతిష్ఠతలు
లేనివారికిని
పుట్టినవారు
వారు
దేశములోనుండి
తరుమబడినవారు.
9
అట్టివారు
ఇప్పుడు
నన్నుగూర్చి
పదములు
పాడుదురు
నేను
వారికి
సామెతకు
ఆస్పదముగా
నున్నాను.
10
వారు
నన్ను
అసహ్యించుకొందురు
నా
యొద్ద
నుండి
దూరముగా
పోవుదురు
నన్ను
చూచినప్పుడు
ఉమి్మవేయక
మానరు
11
ఆయన
నా
త్రాడు
విప్పి
నన్ను
బాధించెను
కావున
వారు
నాకు
లోబడక
కళ్లెము
వదలించు
కొందురు.
12
నా
కుడిప్రక్కను
అల్లరిమూక
లేచును
వారు
నా
కాళ్లను
తొట్రిల్లచేయుదురు
పట్టణమునకు
ముట్టడిదిబ్బ
వేసినట్లు
తమ
నాశన
ప్రయత్నములను
నామీద
సాగింతురు.
13
వారు
నిరాధారులైనను
నా
మార్గమును
పాడుచేయుదురు
నామీదికి
వచ్చిన
ఆపదను
మరి
యధికము
కలుగ
జేయుదురు
14
గొప్ప
గండిగుండ
జలప్రవాహము
వచ్చునట్లు
వారు
వచ్చెదరు
ఆ
వినాశములో
వారు
కొట్టుకొనిపోవుదురు.
15
భీకరమైనవి
నామీద
పడెను
గాలి
కొట్టివేయునట్లు
వారు
నా
ప్రభావమును
కొట్టివేయుదురుమేఘమువలె
నా
క్షేమము
గతించిపోయెను.
16
నా
ఆత్మ
నాలో
కరిగిపోయి
యున్నది
ఆపద్దినములు
నన్ను
పట్టుకొనియున్నవి
17
రాత్రివేళను
నా
యెముకలు
నాలో
విరుగగొట్టబడు
నట్లున్నవి
నన్ను
బాధించు
నొప్పులు
నిద్రపోవు.
18
మహా
రోగబలముచేత
నా
వస్త్రము
నిరూపమగును
మెడ
చుట్టునుండు
నా
చొక్కాయివలె
అది
నన్ను
ఇరికించుచున్నది.
19
ఆయన
నన్ను
బురదలోనికి
త్రోసెను
నేను
ధూళియు
బూడిదెయునైనట్లున్నాను.
20
నీకు
మొఱ్ఱపెట్టుచున్నాను
అయితే
నీవు
ప్రత్యుత్తర
మేమియు
నియ్యకున్నావు
నేను
నిలుచుండగా
నీవు
నన్ను
తేరి
చూచుచున్నావు.
21
నీవు
మారిపోయి
నాయెడల
కఠినుడవైతివి
నీ
బాహుబలముచేత
నన్ను
హింసించుచున్నావు
22
గాలిచేత
నన్ను
లేవనెత్తి
దానిమీద
నన్ను
కొట్టుకొని
పోజేయుచున్నావు
తుపానుచేత
నన్ను
హరించివేయుచున్నావు
23
మరణమునకు
సర్వజీవులకు
నియమింపబడిన
సంకేత
సమాజమందిరమునకు
నీవు
నన్ను
రప్పించెదవని
నాకు
తెలియును.
24
ఒకడు
పడిపోవునెడల
వాడు
చెయ్యిచాపడా?
ఆపదలో
నున్నవాడు
తప్పింపవలెనని
మొఱ్ఱపెట్టడా?
25
బాధలోనున్నవారి
నిమిత్తము
నేను
ఏడవలేదా?దరిద్రుల
నిమిత్తము
నేను
దుఖింపలేదా?
26
నాకు
మేలు
కలుగునని
నేను
ఆశించుకొనగా
నాకు
కీడు
సంభవించెను
వెలుగు
నిమిత్తము
నేను
కనిపెట్టగా
చీకటి
కలిగెను.
27
నా
పేగులు
మానక
మండుచున్నవి
అపాయదినములు
నన్నెదుర్కొనెను.
28
సూర్యుని
ప్రకాశములేక
వ్యాకులపడుచు
నేను
సంచరించుచున్నాను
సమాజములో
నిలువబడి
మొఱ్ఱపెట్టుచున్నాను.
29
నేను
నక్కలకు
సోదరుడనైతిని
నిప్పుకోళ్ల
జతకాడనైతిని.
30
నా
చర్మము
నల్లబడి
నామీదనుండి
ఊడిపోవుచున్నది
కాకవలన
నా
యెముకలు
కాగిపోయెను.
31
నా
స్వరమండలము
దుఃఖ
స్వరము
నిచ్చుచున్నది
నా
పిల్లనగ్రోవి
రోదనశబ్దము
ఎత్తుచున్నది.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References