పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
యోబు గ్రంథము 9:2
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
Notes
No Verse Added
History
యోబు గ్రంథము 9:2 (05 25 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
యోబు గ్రంథము 9:2
1
అప్పుడు
యోబు
ఈలాగున
ప్రత్యుత్తరమిచ్చెను
2
వాస్తవమే,
ఆ
సంగతి
అంతేయని
నేనెరుగుదును.నరుడు
దేవుని
దృష్టికి
ఎట్లు
నిర్దోషియగును?
3
వాడు
ఆయనతో
వ్యాజ్యెమాడ
గోరినయెడలవేయి
ప్రశ్నలలో
ఒక్కదానికైనను
వాడు
ఆయనకుఉత్తరమియ్యలేడు.
4
ఆయన
మహా
వివేకి,
అధిక
బలసంపన్నుడుఆయనతో
పోరాడ
తెగించి
హాని
నొందనివాడెవడు?
5
వాటికి
తెలియకుండ
పర్వతములను
తీసివేయువాడు
ఆయనేఉగ్రతకలిగి
వాటిని
బోర్లదోయువాడు
ఆయనే
6
భూమిని
దాని
స్థలములో
నుండి
కదలించువాడుఆయనేదాని
స్తంభములు
అదరచేయువాడు
ఆయనే
7
ఉదయింపవద్దని
ఆయన
సూర్యునికి
ఆజ్ఞాపింపగా
అతడు
ఉదయింపడుఆయన
నక్షత్రములను
మరుగుపరచును.
8
ఆయన
ఒక్కడే
ఆకాశమండలమును
విశాలపరచువాడుసముద్రతరంగములమీద
ఆయన
నడుచుచున్నాడు.
9
ఆయన
స్వాతి
మృగశీర్షము
కృత్తిక
అనువాటిని
దక్షిణనక్షత్రరాసులను
చేసినవాడు.
10
ఎవడును
తెలిసికొనలేని
మహత్తయిన
కార్యములను
లెక్కలేనన్ని
అద్భుతక్రియలను
ఆయన
చేయుచున్నాడు.
11
ఇదిగో
ఆయన
నా
సమీపమున
గడచిపోవుచున్నాడుగాని
నేనాయనను
కనుగొనలేనునా
చేరువను
పోవుచున్నాడు
గాని
ఆయన
నాకు
కనబడడు.
12
ఆయన
పట్టుకొనిపోగా
ఆయనను
అడ్డగింపగలవాడెవడు?
నీవేమి
చేయుచున్నావని
ఆయనను
అడుగతగినవాడెవడు?
13
దేవుని
కోపము
చల్లారదురాహాబు
సహాయులు
ఆయనకు
లోబడుదురు.
14
కావున
ఆయనకు
ప్రత్యుత్తరమిచ్చుటకు
నేనెంతటివాడను?
ఆయనతో
వాదించుచు
సరియైన
మాటలు
పలుకుటకు
నేనేపాటివాడను?
15
నేను
నిర్దోషినై
యుండినను
ఆయనకు
ప్రత్యుత్తరము
చెప్పజాలనున్యాయకర్తయని1
నేనాయనను
బతిమాలుకొనదగును.
16
నేను
మొఱ్ఱపెట్టినప్పుడు
ఆయన
నాకుత్తరమిచ్చిననుఆయన
నా
మాట
ఆలకించెనని
నేను
నమ్మజాలను.
17
ఆయన
ఆలకింపక
పెనుగాలిచేత
నన్ను
నలుగగొట్టు
చున్నాడునిర్ణిమిత్తముగా
నా
గాయములను
విస్తరింపజేయుచున్నాడు
18
ఆయన
నన్ను
ఊపిరి
తీయనియ్యడు
చేదైనవాటిని
నాకు
తినిపించును.
19
బలవంతుల
శక్తినిగూర్చి
వాదము
కలుగగానేనే
యున్నానని
ఆయన
యనునున్యాయవిధినిగూర్చి
వాదము
కలుగగాప్రతివాదిగానుండ
తెగించువాడెవడని
ఆయన
యనును?
20
నా
వ్యాజ్యెము
న్యాయమైనను
నా
మాటలు
నామీద
నేరము
మోపునునేను
యథార్థవంతుడనైనను
దోషియని
ఆయన
నన్ను
నిరూపించును.
21
నేను
యథార్థవంతుడనైనను
నాయందు
నాకిష్టములేదునేను
నా
ప్రాణము
తృణీకరించుచున్నాను.ఏమి
చేసినను
ఒక్కటే.
22
కావునయథార్థవంతులనేమి
దుష్టులనేమి
భేదములేకుండ
ఆయన
అందరిని
నశింపజేయుచున్నాడని
నేను
వాదించుచున్నాను.
23
సమూలధ్వంసము
ఆకస్మికముగా
కలిగి
నాశనముచేయగానిర్దోషుల
ఆపదను
చూచి
ఆయన
హాస్యము
చేయును.
24
భూమి
దుష్టులచేతికి
అప్పగింపబడియున్నదివారి
న్యాయాధిపతులు
మంచి
చెడ్డలు
గుర్తింపలేకుండ
ఆయన
చేయును.ఆయన
గాక
ఇవి
అన్నియు
జరిగించువాడు
మరిఎవడు?
25
పరుగుమీద
పోవువానికంటె
నా
దినములు
త్వరగాగతించుచున్నవిక్షేమము
లేకయే
అవి
గతించిపోవుచున్నవి.
26
రెల్లుపడవలు
దాటిపోవునట్లు
అవి
జరిగిపోవునుఎరమీదికి
విసురున
దిగు
పక్షిరాజువలె
అవి
త్వరపడిపోవును.
27
నా
శ్రమను
మరచిపోయెదననియుదుఃఖముఖుడనై
యుండుట
మాని
సంతోషముగానుండెదననియు
నేను
అనుకొంటినా?
28
నా
సమస్త
బాధలకు
భయపడి
వణకుచున్నానునీవు
నన్ను
నిర్దోషినిగా
ఎంచవను
సంగతి
నేను
నిశ్చ
యముగా
ఎరిగియున్నాను
29
నన్ను
దోషినిగా
ఎంచవలసి
వచ్చెను
గదా
కాబట్టి
నాకు
ఈ
వ్యర్థప్రయాసమేల?
30
నేను
హిమముతో
నన్ను
కడుగుకొనిననుసబ్బుతో
నా
చేతులు
కడుగుకొనినను
31
నీవు
నన్ను
గోతిలో
ముంచెదవు
అప్పుడు
నేను
నా
స్వంతవస్త్రములకై
అసహ్యుడనగుదును.
32
ఆయన
నావలె
నరుడు
కాడునేను
ఆయనతో
వ్యాజ్యెమాడజాలనుమేము
కలిసి
న్యాయవిమర్శకు
పోలేము.
33
మా
యిద్దరిమీద
చెయ్య
ఉంచదగిన
మధ్యవర్తి
మాకులేడు.
34
ఆయన
తన
దండమును
నామీదనుండి
తీసివేయవలెనునేను
భ్రమసిపోకుండ
ఆయన
తన
భయంకర
మహాత్మ్యమును
నాకు
కనుపరచకుండవలెను.
35
అప్పుడు
ఆయనకు
భయపడక
నేను
మాటలాడెదను,
ఏలయనగా
నేను
అట్టివాడను
కాననుకొను
చున్నాను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References