పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
సామెతలు 17:27
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
Notes
No Verse Added
History
సామెతలు 17:27 (09 26 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
సామెతలు 17:27
1
రుచియైన
భోజన
పదార్థములున్నను
కలహముతో
కూడియుండిన
ఇంటనుండుటకంటె
నెమ్మది
కలిగియుండి
వట్టి
రొట్టెముక్క
తినుట
మేలు.
2
బుద్ధిగల
దాసుడు
సిగ్గుతెచ్చు
కుమారునిమీద
ఏలుబడి
చేయును
అన్నదమ్ములతోపాటు
వాడు
పిత్రార్జితము
పంచు
కొనును.
3
వెండికి
మూస
తగినది,
బంగారునకు
కొలిమి
తగినది
హృదయ
పరిశోధకుడు
యెహోవాయే.
4
చెడునడవడి
గలవాడు
దోషపు
మాటలు
వినును
నాలుక
హానికరమైన
మాటలు
పలుకుచుండగా
అబద్ధి
కుడు
చెవియొగ్గును.
5
బీదలను
వెక్కిరించువాడు
వారి
సృష్టికర్తను
నిందించు
వాడు.
ఆపదను
చూచి
సంతోషించువాడు
నిర్దోషిగా
ఎంచ
బడడు.
6
కుమారుల
కుమారులు
వృద్ధులకు
కిరీటము
తండ్రులే
కుమారులకు
అలంకారము.
7
అహంకారముగా
మాటలాడుట
బుద్ధిలేనివానికి
తగదు
అబద్ధమాడుట
అధిపతికి
బొత్తిగా
తగదు.
8
లంచము
దృష్టికి
మాణిక్యమువలె
నుండును
అట్టివాడు
ఏమి
చేసినను
దానిలో
యుక్తిగా
ప్రవ
ర్తించును.
9
ప్రేమను
వృద్ధిచేయగోరువాడు
తప్పితములు
దాచి
పెట్టును.
జరిగిన
సంగతి
మాటిమాటికి
ఎత్తువాడు
మిత్రభేదము
చేయును.
10
బుద్ధిహీనునికి
నూరుదెబ్బలు
నాటునంతకంటె
బుద్ధిమంతునికి
ఒక
గద్దింపుమాట
లోతుగా
నాటును.
11
తిరుగుబాటు
చేయువాడు
కీడుచేయుటకే
కోరును
అట్టివానివెంట
క్రూరదూత
పంపబడును.
12
పిల్లలను
పోగొట్టుకొనిన
యెలుగుబంటిని
ఎదుర్కొన
వచ్చును
గాని
మూర్ఖపుపనులు
చేయుచున్న
మూర్ఖుని
ఎదుర్కొన
రాదు
13
మేలుకు
ప్రతిగా
కీడు
చేయువాని
యింటనుండి
కీడు
తొలగిపోదు.
14
కలహారంభము
నీటిగట్టున
పుట్టు
ఊట
వివాదము
అధికము
కాకమునుపే
దాని
విడిచిపెట్టుము.
దుష్టులు
నిర్దోషులని
తీర్పు
తీర్చువాడు
15
నీతిమంతులు
దోషులని
తీర్పు
తీర్చువాడు
వీరిద్దరును
యెహోవాకు
హేయులు.
16
బుద్ధిహీనుని
చేతిలో
జ్ఞానము
సంపాదించుటకు
సొమ్ముండ
నేల?
వానికి
బుద్ధి
లేదు
గదా?
17
నిజమైన
స్నేహితుడు
విడువక
ప్రేమించును
దుర్దశలో
అట్టివాడు
సహోదరుడుగా
నుండును.
18
తన
పొరుగువానికి
జామీను
ఉండి
పూటపడువాడు
తెలివిమాలినవాడు.
19
కలహప్రియుడు
దుర్మార్గప్రియుడు
తన
వాకిండ్లు
ఎత్తుచేయువాడు
నాశనము
వెదకువాడు.
20
కుటిలవర్తనుడు
మేలుపొందడు
మూర్ఖముగా
మాటలాడువాడు
కీడులో
పడును.
21
బుద్ధిహీనుని
కనినవానికి
వ్యసనము
కలుగును
తెలివిలేనివాని
తండ్రికి
సంతోషము
లేదు.
22
సంతోషముగల
మనస్సు
ఆరోగ్యకారణము.
నలిగిన
మనస్సు
ఎముకలను
ఎండిపోజేయును.
23
న్యాయవిధులను
చెరుపుటకై
దుష్టుడు
ఒడిలోనుండి
లంచము
పుచ్చుకొనును.
24
జ్ఞానము
వివేకముగలవాని
యెదుటనే
యున్నది
బుద్ధిహీనువి
కన్నులు
భూదిగంతములలో
ఉండును.
25
బుద్ధిహీనుడగు
కుమారుడు
తన
తండ్రికి
దుఃఖము
తెచ్చును
తన్ను
కనినదానికి
అట్టివాడు
బాధ
కలుగజేయును
26
నీతిమంతులను
దండించుట
న్యాయము
కాదు
అది
వారి
యథార్థతనుబట్టి
మంచివారిని
హతము
చేయుటే.
27
మితముగా
మాటలాడువాడు
తెలివిగలవాడు
శాంతగుణముగలవాడు
వివేకముగలవాడు.
28
ఒకడు
మూఢుడైనను
మౌనముగా
నుండినయెడల
జ్ఞాని
అని
యెంచబడును
అట్టివాడు
పెదవులు
మూసికొనగా
వాడు
వివేకి
అని
యెంచబడును.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References