పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
కీర్తనల గ్రంథము 107:41
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
103
104
105
106
107
108
109
110
111
112
113
114
115
116
117
118
119
120
121
122
123
124
125
126
127
128
129
130
131
132
133
134
135
136
137
138
139
140
141
142
143
144
145
146
147
148
149
150
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
Notes
No Verse Added
History
కీర్తనల గ్రంథము 107:41 (11 06 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
కీర్తనల గ్రంథము 107:41
1
యెహోవా
దయాళుడు
ఆయనకు
కృతజ్ఞతా
స్తుతులు
చెల్లించుడి
ఆయన
కృప
నిత్యముండును.
2
యెహోవా
విమోచించినవారు
ఆ
మాట
పలుకుదురు
గాక
విరోధుల
చేతిలోనుండి
ఆయన
విమోచించినవారును
3
తూర్పునుండి
పడమటినుండి
ఉత్తరమునుండి
దక్షిణము
నుండియు
నానాదేశములనుండియు
ఆయన
పోగుచేసినవారును
ఆమాట
పలుకుదురుగాక.
4
వారు
అరణ్యమందలి
యెడారిత్రోవను
తిరుగులాడు
చుండిరి.
నివాస
పురమేదియు
వారికి
దొరుకకపోయెను.
5
ఆకలి
దప్పులచేత
వారి
ప్రాణము
వారిలో
సొమ్మసిల్లెను.
6
వారు
కష్టకాలమందు
యెహోవాకు
మొఱ్ఱపెట్టిరి
ఆయన
వారి
ఆపదలలోనుండి
వారిని
విడిపించెను
7
వారొక
నివాస
పురము
చేరునట్లు
చక్కనిత్రోవను
ఆయన
వారిని
నడిపించెను.
8
ఆయన
కృపనుబట్టియు
నరులకు
ఆయన
చేయు
ఆశ్చర్య
కార్యములనుబట్టియు
వారు
యెహోవాకు
కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుదురు
గాక
9
ఏలయనగా
ఆశగల
ప్రాణమును
ఆయన
తృప్తిపరచి
యున్నాడు.
ఆకలి
గొనినవారి
ప్రాణమును
మేలుతో
నింపి
యున్నాడు.
10
దేవుని
ఆజ్ఞలకు
లోబడక
మహోన్నతుని
తీర్మానమును
తృణీకరించినందున
11
బాధ
చేతను
ఇనుప
కట్లచేతను
బంధింప
బడినవారై
చీకటిలోను
మరణాంధకారములోను
నివాసముచేయువారి
హృదయమును
12
ఆయన
ఆయాసముచేత
క్రుంగజేసెను.
వారు
కూలియుండగా
సహాయుడు
లేకపోయెను.
13
కష్టకాలమందు
వారు
యెహోవాకు
మొఱ్ఱపెట్టిరి
ఆయన
వారి
ఆపదలలో
నుండి
వారిని
విడిపించెను
14
వారి
కట్లను
తెంపివేసి
చీకటిలోనుండియు
మరణాంధకారములో
నుండియు
వారిని
రప్పించెను.
15
ఆయన
కృపనుబట్టియు
నరులకు
ఆయన
చేయు
ఆశ్చర్యకార్యములను
బట్టియు
వారు
యెహోవాకు
కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుదురు
గాక.
16
ఏలయనగా
ఆయన
యిత్తడి
తలుపులను
పగులగొట్టి
యున్నాడు
ఇనుపగడియలను
విరుగగొట్టియున్నాడు.
17
బుద్ధిహీనులు
తమ
దుష్టప్రవర్తనచేతను
తమ
దోషము
చేతను
బాధతెచ్చుకొందురు.
18
భోజనపదార్థములన్నియు
వారి
ప్రాణమునకు
అసహ్య
మగును
వారు
మరణద్వారములను
సమీపించుదురు.
19
కష్టకాలమందు
వారు
యెహోవాకు
మొఱ్ఱపెట్టిరి
ఆయన
వారి
ఆపదలలోనుండి
వారిని
విడిపించెను.
20
ఆయన
తన
వాక్కును
పంపి
వారిని
బాగుచేసెను
ఆయన
వారు
పడిన
గుంటలలోనుండి
వారిని
విడిపిం
చెను.
21
ఆయన
కృపనుబట్టియు
నరులకు
ఆయనచేయుఆశ్చర్య
కార్యములనుబట్టియు
వారు
యెహోవాకు
కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుదురు
గాక.
22
వారు
కృతజ్ఞతార్పణలు
చెల్లించుదురుగాక
ఉత్సాహధ్వనితో
ఆయన
కార్యములను
ప్రకటించు
దురుగాక.
23
ఓడలెక్కి
సముద్రప్రయాణము
చేయువారు
మహాజలములమీద
సంచరించుచు
వ్యాపారముచేయు
వారు
24
యెహోవా
కార్యములను
సముద్రములో
ఆయన
చేయు
అద్భుతములను
చూచిరి.
25
ఆయన
సెలవియ్యగా
తుపాను
పుట్టెను
అది
దాని
తరంగములను
పైకెత్తెను
26
వారు
ఆకాశమువరకు
ఎక్కుచు
అగాధమునకు
దిగుచు
నుండిరి
శ్రమచేత
వారి
ప్రాణము
కరిగిపోయెను.
27
మత్తులైనవారివలె
వారు
ముందుకు
వెనుకకు
దొర్లుచు
ఇటు
అటు
తూలుచుండిరి
వారు
ఎటుతోచక
యుండిరి.
28
శ్రమకు
తాళలేక
వారు
యెహోవాకు
మొఱ్ఱపెట్టిరి
ఆయన
వారి
ఆపదలలోనుండి
వారిని
విడిపించెను.
29
ఆయన
తుపానును
ఆపివేయగా
దాని
తరంగములు
అణగిపోయెను.
30
అవి
నిమ్మళమైనవని
వారు
సంతోషించిరి
వారు
కోరిన
రేవునకు
ఆయన
వారిని
నడిపించెను.
31
ఆయన
కృపనుబట్టియు
నరులకు
ఆయనచేయు
ఆశ్చర్య
కార్యములనుబట్టియువారు
యెహోవాకు
కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుదురు
గాక.
32
జనసమాజములో
వారాయనను
ఘనపరచుదురుగాక
పెద్దల
సభలో
ఆయనను
కీర్తించుదురు
గాక
33
దేశనివాసుల
చెడుతనమునుబట్టి
34
ఆయన
నదులను
అడవిగాను
నీటి
బుగ్గలను
ఎండిన
నేలగాను
సత్తువగల
భూమిని
చవిటిపఱ్ఱగాను
మార్చెను.
35
అరణ్యమును
నీటిమడుగుగాను
ఎండిన
నేలను
నీటి
ఊటల
చోటుగాను
ఆయన
మార్చి
36
వారు
అచ్చట
నివాసపురము
ఏర్పరచుకొనునట్లును
పొలములో
విత్తనములు
చల్లి
ద్రాక్షతోటలు
నాటి
37
వాటివలన
సస్యఫలసమృద్ధి
పొందునట్లును
ఆయన
ఆకలికొనినవారిని
అచ్చట
కాపురముంచెను
38
మరియు
ఆయన
వారిని
ఆశీర్వదింపగా
వారు
అధిక
ముగా
సంతానాభివృద్ధి
నొందిరి
ఆయన
వారి
పశువులను
తగ్గిపోనియ్యలేదు
39
వారు
బాధవలనను
ఇబ్బందివలనను
దుఃఖమువలనను
తగ్గిపోయినప్పుడు
40
రాజులను
తృణీకరించుచు
త్రోవలేని
యెడారిలో
వారిని
తిరుగులాడ
జేయు
వాడు.
41
అట్టి
దరిద్రుల
బాధను
పొగొట్టి
వారిని
లేవనెత్తెను
వాని
వంశమును
మందవలె
వృద్ధిచేసెను.
42
యథార్థవంతులు
దాని
చూచి
సంతోషించుదురు
మోసగాండ్రందరును
మౌనముగా
నుందురు.
43
బుద్ధిమంతుడైనవాడు
ఈ
విషయములను
ఆలోచించును
యెహోవా
కృపాతిశయములను
జనులు
తల
పోయు
దురుగాక.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References