పవిత్ర బైబిల్
(TEV)
ERVTE
దేవుని దయగల బహుమతి
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
పాత నిబంధన
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
కొత్త నిబంధన
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
Major Prophets
Minor Prophets
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
General Epistles
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Gujarati Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
మరింత
కీర్తనల గ్రంథము 119:7
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము
రాజులు మొదటి గ్రంథము
రాజులు రెండవ గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా గ్రంథము
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
యోహాను సువార్త
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథము
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
103
104
105
106
107
108
109
110
111
112
113
114
115
116
117
118
119
120
121
122
123
124
125
126
127
128
129
130
131
132
133
134
135
136
137
138
139
140
141
142
143
144
145
146
147
148
149
150
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
103
104
105
106
107
108
109
110
111
112
113
114
115
116
117
118
119
120
121
122
123
124
125
126
127
128
129
130
131
132
133
134
135
136
137
138
139
140
141
142
143
144
145
146
147
148
149
150
151
152
153
154
155
156
157
158
159
160
161
162
163
164
165
166
167
168
169
170
171
172
173
174
175
176
Notes
No Verse Added
History
కీర్తనల గ్రంథము 119:7 (07 28 am)
మా గురించి
సంప్రదింపుల కోసం
కీర్తనల గ్రంథము 119:7
1
(ఆలెఫ్)
యెహోవా
ధర్మశాస్త్రము
ననుసరించి
నిర్దోషముగా
నడుచుకొనువారు
ధన్యులు
2
ఆయన
శాసనములను
గైకొనుచు
పూర్ణహృదయముతో
ఆయనను
వెదకువారు
ధన్యులు.
3
వారు
ఆయన
మార్గములలో
నడుచుకొనుచు
ఏ
పాప
మును
చేయరు
4
నీ
ఆజ్ఞలను
జాగ్రత్తగా
గైకొనవలెనని
నీవు
మాకు
ఆజ్ఞాపించియున్నావు.
5
ఆహా
నీ
కట్టడలను
గైకొనునట్లు
నా
ప్రవర్తన
స్థిరపడి
యుండిన
నెంత
మేలు.
6
నీ
ఆజ్ఞలన్నిటిని
నేను
లక్ష్యము
చేయునప్పుడు
నాకు
అవమానము
కలుగనేరదు.
7
నీతిగల
నీ
న్యాయవిధులను
నేను
నేర్చుకొనునప్పుడు
యథార్థహృదయముతో
నీకు
కృతజ్ఞతాస్తుతులు
చెల్లిం
చెదను.
8
నీ
కట్టడలను
నేను
గైకొందును
నన్ను
బొత్తిగా
విడనాడకుము.
9
(బేత్)
¸°వనస్థులు
దేనిచేత
తమ
నడత
శుద్ధిపరచు
కొందురు?
నీ
వాక్యమునుబట్టి
దానిని
జాగ్రత్తగా
చూచుకొనుట
చేతనే
గదా?
10
నా
పూర్ణహృదయముతో
నిన్ను
వెదకియున్నాను
నన్ను
నీ
ఆజ్ఞలను
విడిచి
తిరుగనియ్యకుము.
11
నీ
యెదుట
నేను
పాపము
చేయకుండునట్లు
నా
హృదయములో
నీ
వాక్యము
ఉంచుకొని
యున్నాను.
12
యెహోవా,
నీవే
స్తోత్రము
నొందదగినవాడవు
నీ
కట్టడలను
నాకు
బోధించుము.
13
నీ
నోట
నీవు
సెలవిచ్చిన
న్యాయవిధులన్నిటిని
నా
పెదవులతో
వివరించుదును.
14
సర్వసంపదలు
దొరికినట్లు
నీ
శాసనముల
మార్గమునుబట్టి
నేను
సంతోషించు
చున్నాను.
15
నీ
ఆజ్ఞలను
నేను
ధ్యానించెదను
నీ
త్రోవలను
మన్నించెదను.
16
నీ
కట్టడలనుబట్టి
నేను
హర్షించెదను.
నీ
వాక్యమును
నేను
మరువకయుందును.
17
(గీమెల్)
నీ
సేవకుడనైన
నేను
బ్రదుకునట్లు
నాయెడల
నీ
దయారసము
చూపుము
నీ
వాక్యమునుబట్టి
నేను
నడుచుకొనుచుందును.
18
నేను
నీ
ధర్మశాస్త్రమునందు
ఆశ్చర్యమైన
సంగతు
లను
చూచునట్లు
నా
కన్నులు
తెరువుము.
19
నేను
భూమిమీద
పరదేశినై
యున్నాను
నీ
ఆజ్ఞలను
నాకు
మరుగుచేయకుము.
20
నీ
న్యాయవిధులమీద
నాకు
ఎడతెగని
ఆశకలిగియున్నది
దానిచేత
నా
ప్రాణము
క్షీణించుచున్నది.
21
గర్విష్ఠులను
నీవు
గద్దించుచున్నావు.
నీ
ఆజ్ఞలను
విడిచి
తిరుగువారు
శాపగ్రస్తులు.
22
నేను
నీ
శాసనముల
ననుసరించుచున్నాను.
నామీదికి
రాకుండ
నిందను
తిరస్కారమును
తొల
గింపుము.
23
అధికారులు
నాకు
విరోధముగా
సభతీర్చి
మాటలాడు
కొందురు
నీ
సేవకుడు
నీ
కట్టడలను
ధ్యానించుచుండును.
24
నీ
శాసనములు
నాకు
సంతోషకరములు
అవి
నాకు
ఆలోచనకర్తలైయున్నవి.
25
(దాలెత్)
నా
ప్రాణము
మంటిని
హత్తుకొనుచున్నది
నీ
వాక్యముచేత
నన్ను
బ్రదికింపుము.
26
నా
చర్య
అంతయు
నేను
చెప్పుకొనగా
నీవు
నాకు
ఉత్తరమిచ్చితివి
నీ
కట్టడలను
నాకు
బోధింపుము
27
నీ
ఉపదేశమార్గమును
నాకు
బోధపరచుము.
నీ
ఆశ్చర్యకార్యములను
నేను
ధ్యానించెదను.
28
వ్యసనమువలన
నా
ప్రాణము
నీరైపోయెను
నీ
వాక్యముచేత
నన్ను
స్థిరపరచుము.
29
కపటపు
నడత
నాకు
దూరము
చేయుము
నీ
ఉపదేశమును
నాకు
దయచేయుము
30
సత్యమార్గమును
నేను
కోరుకొనియున్నాను
నీ
న్యాయవిధులను
నేను
నాయెదుట
పెట్టుకొని
యున్నాను
31
యెహోవా,
నేను
నీ
శాసనములను
హత్తుకొని
యున్నాను
నన్ను
సిగ్గుపడనియ్యకుము.
32
నా
హృదయమును
నీవు
విశాలపరచునప్పుడు
నేను
నీ
ఆజ్ఞలమార్గమున
పరుగెత్తెదను.
33
(హే)
యెహోవా,
నీ
కట్టడలను
అనుసరించుటకు
నాకు
నేర్పుము.
అప్పుడు
నేను
కడమట్టుకు
వాటిని
గైకొందును.
34
నీ
ధర్మశాస్త్రము
ననుసరించుటకు
నాకు
బుద్ధి
దయ
చేయుము
అప్పుడు
నా
పూర్ణహృదయముతో
నేను
దాని
ప్రకా
రము
నడుచుకొందును.
35
నీ
ఆజ్ఞల
జాడను
చూచి
నేను
ఆనందించుచున్నాను
దానియందు
నన్ను
నడువజేయుము.
36
లోభముతట్టు
కాక
నీ
శాసనములతట్టు
నా
హృద
యము
త్రిప్పుము.
37
వ్యర్థమైనవాటిని
చూడకుండ
నా
కన్నులు
త్రిప్పి
వేయుము
నీ
మార్గములలో
నడుచుకొనుటకు
నన్ను
బ్రదికిం
పుము.
38
నీ
విచ్చిన
వాక్యము
మనుష్యులలో
నీ
భయమును
పుట్టించుచున్నది
నీ
సేవకునికి
దాని
స్థిరపరచుము.
39
నీ
న్యాయవిధులు
ఉత్తములు
నాకు
భయము
పుట్టించుచున్న
నా
అవమానమును
కొట్టివేయుము.
40
నీ
ఉపదేశములు
నాకు
అధిక
ప్రియములు
నీతినిబట్టి
నన్ను
బ్రదికింపుము.
41
(వావ్)
యెహోవా,
నీ
కనికరములు
నా
యొద్దకు
రానిమ్ము
నీ
మాటచొప్పున
నీ
రక్షణ
రానిమ్ము.
42
అప్పుడు
నన్ను
నిందించువారికి
నేను
ఉత్తరమీయ
గలను
ఏలయనగా
నీమాట
నమ్ముకొనియున్నాను.
43
నా
నోటనుండి
సత్యవాక్యమును
ఏమాత్రమును
తీసి
వేయకుము
నీ
న్యాయవిధులమీద
నా
ఆశ
నిలిపియున్నాను.
44
నిరంతరము
నీ
ధర్మశాస్త్రము
ననుసరించుదును
నేను
నిత్యము
దాని
ననుసరించుదును
45
నేను
నీ
ఉపదేశములను
వెదకువాడను
నిర్బంధములేక
నడుచుకొందును
46
సిగ్గుపడక
రాజులయెదుట
నీ
శాసనములనుగూర్చి
నేను
మాటలాడెదను.
47
నీ
ఆజ్ఞలనుబట్టి
నేను
హర్షించెదను
అవి
నాకు
ప్రియములు.
48
నాకు
ప్రియముగానున్న
నీ
ఆజ్ఞలతట్టు
నా
చేతు
లెత్తెదను
నీ
కట్టడలను
నేను
ధ్యానించుదును.
జాయిన్.
49
(జాయిన్)
నీ
సేవకునికి
దయచేయబడిన
మాట
జ్ఞాపకము
చేసి
కొనుము
దానివలన
నీవు
నాకు
నిరీక్షణ
పుట్టించియున్నావు.
50
నీ
వాక్యము
నన్ను
బ్రదికించి
యున్నది
నా
బాధలో
ఇదే
నాకు
నెమ్మది
కలిగించుచున్నది.
51
గర్విష్ఠులు
నన్ను
మిగుల
అపహసించిరి
అయినను
నీ
ధర్మశాస్త్రమునుండి
నేను
తొలగక
యున్నాను.
52
యెహోవా,
పూర్వకాలమునుండి
యుండిన
నీ
న్యాయ
విధులను
జ్ఞాపకము
చేసికొని
నేను
ఓదార్పు
నొందితిని.
53
నీ
ధర్మశాస్త్రమును
విడిచి
నడుచుచున్న
భక్తిహీనులను
చూడగా
నాకు
అధిక
రోషము
పుట్టుచున్నది
54
యాత్రికుడనైన
నేను
నా
బసలో
పాటలు
పాడుటకు
నీ
కట్టడలు
హేతువులాయెను.
55
యెహోవా,
రాత్రివేళ
నీ
నామమును
స్మరణ
చేయు
చున్నాను
నీ
ధర్మశాస్త్రము
ననుసరించి
నడుచుకొనుచున్నాను
56
నీ
ఉపదేశము
ననుసరించి
నడుచుకొనుచున్నాను
ఇదే
నాకు
వరముగా
దయచేయబడియున్నది.
57
(హేత్)యెహోవా,
నీవే
నా
భాగము
నీ
వాక్యముల
ననుసరించి
నడుచుకొందునని
నేను
నిశ్చయించుకొని
యున్నాను.
58
కటాక్షముంచుమని
నా
పూర్ణహృదయముతో
నిన్ను
బతిమాలుకొనుచున్నాను
నీవిచ్చిన
మాటచొప్పున
నన్ను
కరుణింపుము.
59
నా
మార్గములు
నేను
పరిశీలనచేసికొంటిని
నీ
శాసనములతట్టు
మరలుకొంటిని.
60
నీ
ఆజ్ఞలను
అనుసరించుటకు
నేను
జాగుచేయక
త్వరపడితిని.
61
భక్తిహీనులపాశములు
నన్ను
చుట్టుకొని
యున్నను
నీ
ధర్మశాస్త్రమును
నేను
మరువలేదు
62
న్యాయమైన
నీ
విధులనుబట్టి
నీకు
కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుటకు
అర్ధరాత్రివేళ
నేను
మేల్కొనువాడను.
63
నీయందు
భయభక్తులు
గలవారందరికిని
నీ
ఉపదేశములను
అనుసరించువారికిని
నేను
చెలి
కాడను.
64
(తేత్)
యహోవా,
భూమి
నీ
కృపతో
నిండియున్నది
నీ
కట్టడలను
నాకు
బోధింపుము.
65
యహోవా,
నీ
మాట
చొప్పున
నీ
సేవకునికి
నీవు
మేలు
చేసియున్నావు.
66
నేను
నీ
ఆజ్ఞలయందు
నమి్మక
యుంచియున్నాను
మంచి
వివేచన
మంచి
జ్ఞానము
నాకు
నేర్పుము.
67
శ్రమకలుగక
మునుపు
నేను
త్రోవ
విడిచితిని
ఇప్పుడు
నీ
వాక్యము
ననుసరించి
నడుచుకొను
చున్నాను.
68
నీవు
దయాళుడవై
మేలు
చేయుచున్నావు
నీ
కట్టడలను
నాకు
బోధింపుము.
69
గర్విష్ఠులు
నా
మీద
అబద్ధము
కల్పించుదురు
అయితే
పూర్ణహృదయముతో
నేను
నీ
ఉపదేశ
ములను
అనుసరింతును.
70
వారి
హృదయము
క్రొవ్వువలె
మందముగా
ఉన్నది
నేను
నీ
ధర్మశాస్త్రమునుబట్టి
ఆనందించుచున్నాను.
71
నేను
నీ
కట్టడలను
నేర్చుకొనునట్లు
శ్రమనొంది
యుండుట
నాకు
మేలాయెను.
72
వేలకొలది
వెండి
బంగారు
నాణములకంటె
నీ
విచ్చిన
ధర్మశాస్త్రము
నాకు
మేలు.
73
(యోద్)
నీ
చేతులు
నన్ను
నిర్మించి
నాకు
రూపు
ఏర్పరచెను
నేను
నీ
ఆజ్ఞలను
నేర్చుకొనునట్లు
నాకు
బుద్ధి
దయ
చేయుము.
74
నీ
వాక్యముమీద
నేను
ఆశపెట్టుకొని
యున్నాను
నీయందు
భయభక్తులుగలవారు
నన్ను
చూచి
సంతో
షింతురు
75
యెహోవా,
నీ
తీర్పులు
న్యాయమైనవనియు
విశ్వాస్యతగలవాడవై
నీవు
నన్ను
శ్రమపరచితివనియు
నేనెరుగుదును.
76
నీ
సేవకునికి
నీవిచ్చిన
మాటచొప్పున
నీ
కృప
నన్ను
ఆదరించును
గాక.
77
నీ
ధర్మశాస్త్రము
నాకు
సంతోషకరము.
నేను
బ్రదుకునట్లు
నీ
కరుణాకటాక్షములు
నాకు
కలుగును
గాక.
78
నేను
నీ
ఉపదేశములను
ధ్యానించుచున్నాను.
గర్విష్ఠులు
నామీద
అబద్ధములాడినందుకు
వారు
సిగ్గుపడుదురు
గాక.
79
నీయందు
భయభక్తులుగలవారును
నీ
శాసనములను
తెలిసికొనువారును
నా
పక్షమున
నుందురు
గాక.
80
నేను
సిగ్గుపడకుండునట్లు
నా
హృదయము
నీ
కట్టడలవిషయమై
నిర్దోషమగును
గాక.
81
(కఫ్)
నీ
రక్షణకొరకు
నా
ప్రాణము
సొమ్మసిల్లుచున్నది.
నేను
నీ
వాక్యముమీద
ఆశపెట్టుకొని
యున్నాను
82
నన్ను
ఎప్పుడు
ఆదరించెదవో
అని
నా
కన్నులు
నీవిచ్చిన
మాటకొరకు
కనిపెట్టి
క్షీణించు
చున్నవి
83
నేను
పొగ
తగులుచున్న
సిద్దెవలెనైతిని
అయినను
నీ
కట్టడలను
నేను
మరచుట
లేదు.
84
నీ
సేవకుని
దినములు
ఎంత
కొద్దివాయెను?
నన్ను
తరుమువారికి
నీవు
తీర్పు
తీర్చుట
యెప్పుడు?
85
నీ
ధర్మశాస్త్రము
ననుసరింపని
గర్విష్ఠులు
నన్ను
చిక్కించుకొనుటకై
గుంటలు
త్రవ్విరి.
86
నీ
ఆజ్ఞలన్నియు
నమ్మదగినవి
పగవారు
నిర్నిమిత్తముగా
నన్ను
తరుముచున్నారు
నాకు
సహాయముచేయుము.
87
భూమిమీద
నుండకుండ
వారు
నన్ను
నాశనము
చేయుటకు
కొంచెమే
తప్పెను
అయితే
నీ
ఉపదేశములను
నేను
విడువకయున్నాను.
88
నీవు
నియమించిన
శాసనమును
నేను
అనుసరించు
నట్లు
నీ
కృపచేత
నన్ను
బ్రదికింపుము.
లామెద్.
89
(లామెద్)
యెహోవా,
నీ
వాక్యము
ఆకాశమందు
నిత్యము
నిలకడగా
నున్నది.
90
నీ
విశ్వాస్యత
తరతరములుండును.
నీవు
భూమిని
స్థాపించితివి
అది
స్థిరముగానున్నది
91
సమస్తము
నీకు
సేవచేయుచున్నవి
కావున
నీ
నిర్ణయముచొప్పున
అవి
నేటికిని
స్థిరపడి
యున్నవి
92
నీ
ధర్మశాస్త్రము
నాకు
సంతోషమియ్యనియెడల
నా
శ్రమయందు
నేను
నశించియుందును.
93
నీ
ఉపదేశమువలన
నీవు
నన్ను
బ్రదికించితివి
నేనెన్నడును
వాటిని
మరువను.
94
నీ
ఉపదేశములను
నేను
వెదకుచున్నాను
నేను
నీవాడనే
నన్ను
రక్షించుము.
95
నన్ను
సంహరింపవలెనని
భక్తిహీనులు
నా
కొరకు
పొంచియున్నారు
అయితే
నేను
నీ
శాసనములను
తలపోయుచున్నాను.
96
సకల
సంపూర్ణతకు
పరిమితి
కలదని
నేను
గ్రహించి
యున్నాను
నీ
ధర్మోపదేశము
అపరిమితమైనది.
97
(మేమ్)
నీ
ధర్మశాస్త్రము
నాకెంతో
ప్రియముగానున్నది
దినమెల్ల
నేను
దానిని
ధ్యానించుచున్నాను.
98
నీ
ఆజ్ఞలు
నిత్యము
నాకు
తోడుగా
నున్నవి.
నా
శత్రువులను
మించిన
జ్ఞానము
అవి
నాకు
కలుగ
జేయుచున్నవి.
99
నీ
శాసనములను
నేను
ధ్యానించుచున్నాను
కావున
నా
బోధకులందరికంటె
నాకు
విశేషజ్ఞానము
కలదు.
100
నీ
ఉపదేశములను
నేను
లక్ష్యము
చేయుచున్నాను
కావున
వృద్ధులకంటె
నాకు
విశేషజ్ఞానము
కలదు.
101
నేను
నీ
వాక్యము
ననుసరించునట్లు
దుష్టమార్గములన్నిటిలోనుండి
నా
పాదములు
తొల
గించుకొనుచున్నాను
102
నీవు
నాకు
బోధించితివి
గనుక
నీ
న్యాయవిధులనుండి
నేను
తొలగకయున్నాను.
103
నీ
వాక్యములు
నా
జిహ్వకు
ఎంతో
మధురములు
అవి
నా
నోటికి
తేనెకంటె
తీపిగా
నున్నవి.
104
నీ
ఉపదేశమువలన
నాకు
వివేకము
కలిగెను
తప్పుమార్గములన్నియు
నా
కసహ్యములాయెను.
105
(నూన్)
నీ
వాక్యము
నా
పాదములకు
దీపమును
నా
త్రోవకు
వెలుగునై
యున్నది.
106
నీ
న్యాయవిధులను
నేననుసరించెదనని
నేను
ప్రమాణము
చేసియున్నాను
నా
మాట
నెర
వేర్చుదును.
107
యెహోవా,
నేను
మిక్కిలి
శ్రమపడుచున్నాను
నీ
మాటచొప్పున
నన్ను
బ్రదికింపుము.
108
యెహోవా,
నా
నోటి
స్వేచ్ఛార్పణలను
అంగీక
రించుము.
నీ
న్యాయవిధులను
నాకు
బోధింపుము
109
నా
ప్రాణము
ఎల్లప్పుడు
నా
అరచేతిలో
ఉన్నది.
అయినను
నీ
ధర్మశాస్త్రమును
నేను
మరువను.
110
నన్ను
పట్టుకొనుటకై
భక్తిహీనులు
ఉరియొడ్డిరి
అయినను
నీ
ఉపదేశములనుండి
నేను
తొలగి
తిరుగుట
లేదు.
111
నీ
శాసనములు
నాకు
హృదయానందకరములు
అవి
నాకు
నిత్యస్వాస్థ్యమని
భావించుచున్నాను.
112
నీ
కట్టడలను
గైకొనుటకు
నా
హృదయమును
నేను
లోపరచుకొనియున్నాను
ఇది
తుదవరకు
నిలుచు
నిత్యనిర్ణయము.
113
(సామెహ్)
ద్విమనస్కులను
నేను
ద్వేషించుచున్నాను
నీ
ధర్మశాస్త్రము
నాకు
ప్రీతికరము.
114
నాకు
మరుగుచోటు
నా
కేడెము
నీవే
నేను
నీ
వాక్యముమీద
ఆశపెట్టుకొనియున్నాను.
115
నేను
నా
దేవుని
ఆజ్ఞలను
అనుసరించెదను
దుష్క్రియలు
చేయువారలారా,
నాయొద్దనుండి
తొలగుడి.
116
నేను
బ్రదుకునట్లు
నీ
మాటచొప్పున
నన్ను
ఆదు
కొనుము
నా
ఆశ
భంగమై
నేను
సిగ్గునొందక
యుందును
గాక.
117
నాకు
రక్షణకలుగునట్లు
నీవు
నన్ను
ఉద్ధరింపుము
అప్పుడు
నీ
కట్టడలను
నిత్యము
లక్ష్యము
చేసెదను.
118
నీ
కట్టడలను
మీరిన
వారినందరిని
నీవు
నిరాకరించు
దువు
వారి
కపటాలోచన
మోసమే.
119
భూమిమీదనున్న
భక్తిహీనులనందరిని
నీవు
మష్టువలె
లయపరచుదువు
కావున
నీ
శాసనములు
నాకు
ఇష్టమైయున్నవి
120
నీ
భయమువలన
నా
శరీరము
వణకుచున్నది
నీ
న్యాయవిధులకు
నేను
భయపడుచున్నాను.
121
(అయిన్)
నేను
నీతిన్యాయముల
ననుసరించుచున్నాను.
నన్ను
బాధించువారివశమున
నన్ను
విడిచిపెట్టకుము.
122
మేలుకొరకు
నీ
సేవకునికి
పూటపడుము
గర్విష్ఠులు
నన్ను
బాధింపక
యుందురు
గాక.
123
నీ
రక్షణకొరకు
నీతిగల
నీ
మాటకొరకు
కనిపెట్టుచు
నా
కన్నులు
క్షీణించుచున్నవి.
124
నీ
కృపచొప్పున
నీ
సేవకునికి
మేలుచేయుము
నీ
కట్టడలను
నాకు
బోధింపుము
125
నేను
నీ
సేవకుడను
నీ
శాసనములను
గ్రహించునట్లు
నాకు
జ్ఞానము
కలుగ
జేయుము
126
జనులు
నీ
ధర్మశాస్త్రమును
నిరర్థకము
చేసియున్నారు
యెహోవా
తన
క్రియ
జరిగించుటకు
ఇదే
సమయము.
127
బంగారుకంటెను
అపరంజికంటెను
నీ
ఆజ్ఞలు
నాకు
ప్రియముగానున్నవి.
128
నీ
ఉపదేశములన్నియు
యథార్థములని
నేను
వాటిని
మన్నించుచున్నాను
అబద్ధమార్గములన్నియు
నా
కసహ్యములు.
129
(పే)
నీ
శాసనములు
ఆశ్చర్యములు
కావుననే
నేను
వాటిని
గైకొనుచున్నాను.
130
నీ
వాక్యములు
వెల్లడి
అగుటతోడనే
వెలుగుకలుగును
అవి
తెలివిలేనివారికి
తెలివి
కలిగించును
131
నీ
ఆజ్ఞలయందైన
యధిక
వాంఛచేత
నేను
నోరు
తెరచి
ఒగర్చుచున్నాను.
132
నీ
నామమును
ప్రేమించువారికి
నీవు
చేయదగునట్లు
నాతట్టు
తిరిగి
నన్ను
కరుణింపుము.
133
నీ
వాక్యమునుబట్టి
నా
యడుగులు
స్థిరపరచుము
ఏ
పాపమును
నన్ను
ఏలనియ్యకుము.
134
నీ
ఉపదేశములను
నేను
అనుసరించునట్లు
మనుష్యుల
బలాత్కారమునుండి
నన్ను
విమోచిం
పుము.
135
నీ
సేవకునిమీద
నీ
ముఖకాంతి
ప్రకాశింపజేయుము
నీ
కట్టడలను
నాకు
బోధింపుము.
136
జనులు
నీ
ధర్మశాస్త్రము
ననుసరింపకపోయినందుకు
నా
కన్నీరు
ఏరులై
పారుచున్నది.
137
(సాదె)
యెహోవా,
నీవు
నీతిమంతుడవు
నీ
న్యాయవిధులు
యథార్థములు
138
నీతినిబట్టియు
పూర్ణ
విశ్వాస్యతనుబట్టియు
నీ
శాసనములను
నీవు
నియమించితివి.
139
నా
విరోధులు
నీ
వాక్యములు
మరచిపోవుదురు
కావున
నా
ఆసక్తి
నన్ను
భక్షించుచున్నది.
140
నీ
మాట
మిక్కిలి
స్వచ్ఛమైనది
అది
నీ
సేవకునికి
ప్రియమైనది.
141
నేను
అల్పుడను
నిరాకరింపబడినవాడను
అయినను
నీ
ఉపదేశములను
నేను
మరువను.
142
నీ
నీతి
శాశ్వతమైనది
నీ
ధర్మశాస్త్రము
కేవలము
సత్యము.
143
శ్రమయు
వేదనయు
నన్ను
పట్టియున్నవి
అయినను
నీ
ఆజ్ఞలు
నాకు
సంతోషము
కలుగజేయు
చున్నవి
144
నీ
శాసనములు
శాశ్వతమైన
నీతిగలవి
నేను
బ్రదుకునట్లు
నాకు
తెలివి
దయచేయుము.
145
(ఖొఫ్)
యెహోవా,
హృదయపూర్వకముగా
నేను
మొఱ్ఱ
పెట్టుచున్నాను
నీ
కట్టడలను
నేను
గైకొనునట్లు
నాకు
ఉత్తరమిమ్ము.
146
నేను
నీకు
మొఱ్ఱ
పెట్టుచున్నాను
నీ
శాసనములచొప్పున
నేను
నడుచుకొనునట్లు
నన్ను
రక్షింపుము.
147
తెల్లవారకమునుపే
మొఱ్ఱపెట్టితిని
నీ
మాటలమీద
నేను
ఆశపెట్టుకొని
యున్నాను
148
నీవిచ్చిన
వాక్యమును
నేను
ధ్యానించుటకై
నాకన్నులు
రాత్రిజాములు
కాకమునుపే
తెరచు
కొందును.
149
నీ
కృపనుబట్టి
నా
మొఱ్ఱ
ఆలకింపుము
యెహోవా,
నీ
వాక్యవిధులనుబట్టి
నన్ను
బ్రదికింపుము.
150
దుష్కార్యములు
చేయువారును
నీ
ధర్మశాస్త్రమును
త్రోసివేయువారును
నా
యొద్దకు
సమీపించుచున్నారు
151
యెహోవా,
నీవు
సమీపముగా
ఉన్నావు.
నీ
ఆజ్ఞలన్నియు
సత్యమైనవి.
152
నీ
శాసనములను
నీవు
నిత్యములుగా
స్థిరపరచితివని
నేను
పూర్వమునుండి
వాటివలననే
తెలిసికొని
యున్నాను.
153
(రేష్)
నేను
నీ
ధర్మశాస్త్రమును
మరచువాడను
కాను
నా
శ్రమను
విచారించి
నన్ను
విడిపింపుము
154
నా
పక్షమున
వ్యాజ్యెమాడి
నన్ను
విమోచింపుము
నీవిచ్చిన
మాటచొప్పున
నన్ను
బ్రదికింపుము.
155
భక్తిహీనులు
నీ
కట్టడలను
వెదకుట
లేదు
గనుక
రక్షణ
వారికి
దూరముగా
నున్నది.
156
యెహోవా,
నీ
కనికరములు
మితిలేనివి
నీ
న్యాయవిధులనుబట్టి
నన్ను
బ్రదికింపుము.
157
నన్ను
తరుమువారును
నా
విరోధులును
అనేకులు
అయినను
నీ
న్యాయశాసనములనుండి
నేను
తొలగక
యున్నాను.
158
ద్రోహులను
చూచి
నేను
అసహ్యించుకొంటిని
నీవిచ్చిన
మాటను
వారు
లక్ష్యపెట్టరు.
159
యెహోవా,
చిత్తగించుము
నీ
ఉపదేశములు
నాకెంతో
ప్రీతికరములు
నీ
కృపచొప్పున
నన్ను
బ్రదికింపుము
160
నీ
వాక్య
సారాంశము
సత్యము
నీవు
నియమించిన
న్యాయవిధులన్నియు
నిత్యము
నిలుచును.
161
(షీన్)
అధికారులు
నిర్నిమిత్తముగా
నన్ను
తరుముదురు
అయినను
నీ
వాక్యభయము
నా
హృదయమందు
నిలుచుచున్నది.
162
విస్తారమైన
దోపుసొమ్ము
సంపాదించినవానివలె
నీవిచ్చిన
మాటనుబట్టి
నేను
సంతోషించుచున్నాను.
163
అబద్ధము
నాకసహ్యము
అది
నాకు
హేయము
నీ
ధర్మశాస్త్రము
నాకు
ప్రీతికరము.
164
నీ
న్యాయవిధులనుబట్టి
దినమునకు
ఏడు
మారులు
నేను
నిన్ను
స్తుతించు
చున్నాను.
165
నీ
ధర్మశాస్త్రమును
ప్రేమించువారికి
ఎంతో
నెమ్మది
కలదు
వారు
తూలి
తొట్రిల్లుటకు
కారణమేమియులేదు
166
యెహోవా,
నీ
రక్షణకొరకు
నేను
కనిపెట్టుచున్నాను
నీ
ఆజ్ఞలను
అనుసరించి
నడుచుకొనుచున్నాను.
167
నేను
నీ
శాసనములనుబట్టి
ప్రవర్తించుచున్నాను
అవి
నాకు
అతి
ప్రియములు,
168
నా
మార్గములన్నియు
నీయెదుట
నున్నవి
నీ
ఉపదేశములను
నీ
శాసనములను
నేను
అనుసరించు
చున్నాను.
169
(తౌ)
యెహోవా,
నా
మొఱ్ఱ
నీ
సన్నిధికి
వచ్చునుగాక
నీ
మాటచొప్పున
నాకు
వివేకము
నిమ్ము.
170
నా
విన్నపము
నీ
సన్నిధిని
చేరనిమ్ము
నీవిచ్చిన
మాటచొప్పున
నన్ను
విడిపింపుము.
171
నీవు
నీ
కట్టడలను
నాకు
బోధించుచున్నావు
నా
పెదవులు
నీ
స్తోత్రము
నుచ్చరించును
172
నీ
ఆజ్ఞలన్నియు
న్యాయములు
నీ
వాక్యమునుగూర్చి
నా
నాలుక
పాడును.
173
నేను
నీ
ఉపదేశములను
కోరుకొనియున్నాను
నీ
చెయ్యి
నాకు
సహాయమగును
గాక.
174
యెహోవా,
నీ
రక్షణకొరకు
నేను
మిగుల
ఆశపడు
చున్నాను
నీ
ధర్మశాస్త్రము
నాకు
సంతోషకరము.
175
నీవు
నన్ను
బ్రదికింపుము
నేను
నిన్ను
స్తుతించెదను
నీ
న్యాయవిధులు
నాకు
సహాయములగును
గాక
176
తప్పిపోయిన
గొఱ్ఱవలె
నేను
త్రోవవిడిచి
తిరిగితిని
నీ
సేవకుని
వెదకి
పట్టుకొనుము
ఎందుకనగా
నేను
నీ
ఆజ్ఞలను
మరచువాడను
కాను.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
telugu Letters Keypad References